Andhra Pradesh
-
Tomato Price: భారీగా పడిపోయిన టమాటా ధరలు.. రైతన్న కన్నీరు
Tomato Price: దేశవ్యాప్తంగా టమాటా పంట పెద్ద ఎత్తున రావడంతో డిమాండ్ కంటే సప్లై ఎక్కువైంది. రవాణా ఖర్చులు పెరిగిన కారణంగా తక్కువ ధరలకు కూడా కొనుగోలుదారులు ఆసక్తి చూపడం లేదు
Published Date - 05:30 PM, Sun - 14 September 25 -
Pothula Sunitha : బిజెపి తీర్థం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత
Pothula Sunitha : పోతుల సునీత బీజేపీలో చేరికతో, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వలసల పర్వం ఇంకా కొనసాగుతుందని స్పష్టమవుతోంది. ఈ చేరికలు రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి.
Published Date - 04:49 PM, Sun - 14 September 25 -
Vahanamitra: వాహనమిత్రకు ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు??
గతంలో ఈ పథకం నిబంధనలు ఇంత కఠినంగా లేవని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పేదలకు సాయం చేయాలనే ఉద్దేశాన్ని పక్కన పెట్టిందని ఆరోపిస్తున్నారు.
Published Date - 03:15 PM, Sun - 14 September 25 -
GSDP : రూ.29 లక్షల కోట్ల GSDP లక్ష్యం – చంద్రబాబు
GSDP : ఈ లక్ష్యాన్ని సాధించడానికి అన్ని శాఖలు కలిసికట్టుగా పనిచేయాలని ఆయన సూచించారు. ఆర్థిక వృద్ధి, పౌర సేవలు, సంక్షేమ పథకాలలో మెరుగైన ప్రదర్శనల ద్వారా మాత్రమే ఇది సాధ్యమని ఆయన పేర్కొన్నారు
Published Date - 12:00 PM, Sun - 14 September 25 -
Vahana Mitra : అక్టోబర్ 1న అకౌంట్లోకి రూ.15,000
Vahana Mitra : ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి డ్రైవర్‌కు రూ.15,000 ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ సహాయం వాహనాల నిర్వహణ, మరమ్మతులు, బీమా వంటి ఖర్చుల కోసం ఉద్దేశించబడింది
Published Date - 11:30 AM, Sun - 14 September 25 -
Onion prices : రోజురోజుకూ పడిపోతున్న ఉల్లి ధరలు..గగ్గోలు పెడుతున్న రైతులు
Onion prices : సాధారణంగా క్వింటాల్‌కి రూ. 1200కు మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసే ఉల్లి ధర, ఇప్పుడు నాణ్యతను బట్టి రూ. 50 నుండి రూ. 450కి పడిపోయింది. ఈ ధరల పతనం కర్నూలు మార్కెట్‌లోని రైతులకు భారీ నష్టాలను మిగిల్చింది. నిల్వలు పెరిగిపోవడం
Published Date - 10:29 AM, Sun - 14 September 25 -
RK Roja : షూటింగ్లు చేసేందుకు కాదు మీకు ఓటేసింది – పవన్ పై రోజా ఫైర్
RK Roja : రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పవన్ కళ్యాణ్ పట్టించుకోకుండా, కేవలం ప్యాకేజీలు తీసుకుంటూ కాలం గడుపుతున్నారని ఆమె ఆరోపించారు.
Published Date - 09:04 PM, Sat - 13 September 25 -
AP Capital : రాజధానిపై సజ్జల కామెంట్స్ వైరల్
AP Capital : వైఎస్సార్సీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala) గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు చేస్తామంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి
Published Date - 08:00 PM, Sat - 13 September 25 -
Transfers of IPS : ఏపీలో IPSల బదిలీలు.. ఈ జిల్లాలకు కొత్త ఎస్పీలు
Transfers of IPS : తిరుపతి జిల్లాకు సుబ్బారాయుడు, నెల్లూరుకు అజితా వేజెండ్ల, బాపట్లకు ఉమామహేశ్వర్‌లను ఎస్పీలుగా నియమించారు. ఈ బదిలీలు సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగంగా జరిగాయి. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన
Published Date - 08:00 PM, Sat - 13 September 25 -
Pawan Kalyan : గొడవలకు దిగవద్దు అంటూ జనసైనికులకు పవన్ సూచన
Pawan Kalyan : తనపై జనసేన పార్టీపై దుష్ప్రచారం చేసేవారిని ఎలా ఎదుర్కోవాలో ఆయన స్పష్టంగా వివరించారు. ప్రత్యర్థుల కుట్రలకు లొంగి ఆవేశంతో ఘర్షణలకు దిగవద్దని, శాంతియుతంగా
Published Date - 07:28 PM, Sat - 13 September 25 -
Pawan Kalyan: ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే వారి ఉచ్చులో పడవద్దు: పవన్ కళ్యాణ్
కులాలు, మతాల మధ్య విభేదాలు సృష్టించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన, కూటమి నాయకులకు పవన్ కళ్యాణ్ సూచించారు.
Published Date - 05:16 PM, Sat - 13 September 25 -
RK Roja : నువ్వు యాంకర్వా.. హోమ్ మినిస్టర్వా – రోజా కీలక వ్యాఖ్యలు
RK Roja : ముఖ్యంగా వైద్య కళాశాలల నిర్మాణం, వాటి నాణ్యత విషయంలో అనిత చేసిన వ్యాఖ్యలను రోజా ఖండించారు. ఈ సందర్భంగా ఆమె హోంమంత్రికి సవాల్ విసిరారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను సందర్శించి వాటి పరిస్థితిని నేరుగా చూడాలని ఆమె డిమాండ్ చేశారు
Published Date - 01:19 PM, Sat - 13 September 25 -
VIZAG to Bhogapuram : విశాఖ బీచ్ రోడ్ – భోగాపురం ఎయిర్పోర్టుకు 6 లైన్ల రోడ్డు!
VIZAG to Bhogapuram : ఈ ఆరు లేన్ల రహదారి నిర్మాణంతో విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టుకు ప్రయాణం సులభతరం అవుతుంది, తద్వారా పర్యాటక రంగం, ఆర్థిక కార్యకలాపాలు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
Published Date - 11:04 AM, Sat - 13 September 25 -
AP Medical Colleges : YCP వల్లే వైద్య కళాశాలల్లో ఈ దుస్థితి – మంత్రి అనిత
AP Medical Colleges : రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన వైద్య కళాశాలల్లో (Medical Colleges) ఈ ఏడాది అడ్మిషన్లు లభించకపోవడానికి గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే (YCP) కారణమని హోంమంత్రి అనిత ఆరోపించారు
Published Date - 08:11 PM, Fri - 12 September 25 -
YSRCP Boycott : అసెంబ్లీకి వచ్చేదేలే అంటున్న జగన్
YSRCP Boycott : తన పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, మైక్ అవకాశం ఇవ్వడంలేదని కారణాలు చెబుతూ ఇకపై అసెంబ్లీకి హాజరుకావడం మానేస్తానని ప్రకటించారు. కానీ ప్రజా ప్రతినిధులుగా వారు ప్రజల సమస్యలను సభలో లేవనెట్టి పరిష్కారం కోరడం ప్రధాన బాధ్యత. చట్టసభలను పట్టించుకోకుండా
Published Date - 02:35 PM, Fri - 12 September 25 -
Amaravati: తుళ్లూరులో ప్రపంచ బ్యాంక్ బృందం పర్యటన.. అమరావతి నిర్మాణాలపై సమీక్ష!
అమరావతి నిర్మాణాలకు ప్రపంచ బ్యాంక్ గతంలో నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం.
Published Date - 01:02 PM, Fri - 12 September 25 -
Pawan Kalyan: జగన్‌కు ప్రత్యేక రాజ్యాంగం ఉందేమో.. పవన్ కీలక వ్యాఖ్యలు
గతంలో ప్రతిపక్ష నేతగా ఉండి కూడా జగన్ ప్రతిపక్ష హోదా తెచ్చుకోలేకపోయారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రతిపక్షం ఇలా అసెంబ్లీకి దూరంగా ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన హెచ్చరించారు.
Published Date - 12:03 PM, Fri - 12 September 25 -
Jagan : జగన్ను 11KM గొయ్యి తవ్వి పూడ్చినా సిగ్గురాలేదు – అచ్చెన్న
Jagan : ముఖ్యమంత్రులపై వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయ సంప్రదాయాలను ఉల్లంఘించడమే అని ఆయన అన్నారు
Published Date - 07:00 AM, Fri - 12 September 25 -
YS Sharmila : జగన్ కు అసలు ఐడియాలజీ ఉందా? – షర్మిల ఘాటు వ్యాఖ్యలు
YS Sharmila : తన కుమారుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టక ముందే వైసీపీ ఇంతలా భయపడుతోందని షర్మిల అన్నారు. తన కుమారుడికి వైఎస్‌ఆర్ స్వయంగా రాజారెడ్డి (Rajareddy) అనే పేరు పెట్టారని, ఎవరెన్ని మాట్లాడినా తన కొడుకు వైఎస్‌ఆర్ వారసుడేనని ఆమె స్పష్టం చేశారు
Published Date - 06:52 PM, Thu - 11 September 25 -
Jagan Reddy: నిస్సిగ్గు అబద్ధాలే జగన్ రెడ్డి ఆయుధం.. కూటమి నేతలు ఫైర్
మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంపై కూటమి నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
Published Date - 06:20 PM, Thu - 11 September 25