Andhra Pradesh
-
సంక్రాంతి ఎఫెక్ట్ : నాటుకోడి కేజీ రూ.2,500
సంక్రాంతి పండుగ నేపథ్యంలో నాటుకోళ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గ్రామ దేవతలకు మొక్కులు తీర్చడంతోపాటు అతిథులకు నాటుకోడి వంటకాలు పెట్టడం ఆనవాయితీ
Date : 08-01-2026 - 11:09 IST -
అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు, 10 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ సిద్ధం
రాజధాని అమరావతిలో తొలిసారి గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటివరకు విజయవాడలో ఇండిపెండెన్స్, రిపబ్లిక్ డే ఈవెంట్స్ జరిగేవి. ఇకపై అమరావతిలోనే వీటిని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది
Date : 08-01-2026 - 8:31 IST -
‘ది రాజా సాబ్’ టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్.. ప్రీమియర్ షో టికెట్ రూ. 1000!
తాజా జీవో ప్రకారం.. రేపు (జనవరి 8న) జరగనున్న పెయిడ్ ప్రీమియర్ షోల కోసం టికెట్ ధరను గరిష్టంగా రూ. 1000 వరకు నిర్ణయించుకునేందుకు ప్రభుత్వం మేకర్స్‌కు అనుమతి ఇచ్చింది.
Date : 07-01-2026 - 9:57 IST -
సంక్రాంతి ని క్యాష్ చేసుకోవాలని అనుకుంటున్న ప్రవైట్ ట్రావెల్ కు రవాణా శాఖ భారీ షాక్
సంక్రాంతి రద్దీని ఆసరాగా చేసుకునే ప్రైవేట్ ఆపరేటర్లు ఛార్జీలు పెంచితే బస్సులు సీజ్ చేస్తామని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మనీశ్ కుమార్ హెచ్చరించారు. అధికారులు నిత్యం ధరలను మానిటర్ చేస్తున్నారని తెలిపారు
Date : 07-01-2026 - 2:02 IST -
ఏపీ రాజధాని అమరావతి రైతులకు రుణమాఫీ: మంత్రి నారాయణ
Amaravati Farmers ఏపీ రాజధాని అమరావతి రైతులకు మంత్రి నారాయణ తీపికబురు చెప్పారు. రెండో విడత భూ సమీకరణ ప్రారంభోత్సవంలో ప్రకటన చేశారు. అమరావతి రైతులకు జనవరి 6 వరకు రూ.1.50 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ భూమిని విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ వంటి అభివృద్ధి పనులకు ఉపయోగిస్తారు. రైతులకు స్థలాల కేటాయింపులో మౌలిక సదుపాయాలపై అధికారులు దృష్టి సారించారు. అమరావతి రైతులకు
Date : 07-01-2026 - 12:50 IST -
నివాస భవనాలకూ బిల్డింగ్ కోడ్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Andhrapradesh Govt ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త నివాస భవనాలకు ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ ను తప్పనిసరి చేసింది. 4 వేల చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో నిర్మించే భవనాలకు ఈ బిల్డింగ్ కోడ్ వర్తిస్తుంది. కాగా, భవన నిర్మాణంలో విద్యుత్ ఆదా, నీటి సంరక్షణ, పర్యావరణ హితమైన మెటీరియల్స్ వాడాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఇక ఈ ఈసీబీసీని అనుసరించి నిర్మిం
Date : 07-01-2026 - 11:16 IST -
రేపటి నుండి విజయవాడ లో ‘ఆవకాయ- అమరావతి’ ఉత్సవాలు
'ఆవకాయ-అమరావతి' పేరుతో మరో ఉత్సవానికి విజయవాడ సిద్ధమవుతోంది. కృష్ణా నది ఒడ్డున పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్‌లో రేపట్నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. రాష్ట్ర పర్యాటక శాఖ, టీమ్ వర్క్స్ ఆర్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో తెలుగు సినిమా, సాహిత్యం, కళలను
Date : 07-01-2026 - 10:06 IST -
సంక్రాంతి వేళ దగ్ధమైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు
తూ.గో(D) కొవ్వూరు సమీపంలో బస్సు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి విశాఖ వెళ్తున్న RRR ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు వెంటనే కిందికి దిగడంతో ప్రాణాపాయం తప్పింది
Date : 07-01-2026 - 9:04 IST -
ఈ నెల 16న ఏపీలో బ్యాంకులకు సెలవు
ఈ నెల 16న కనుమ సందర్భంగా రాష్ట్రంలోని బ్యాంకులు, వాటి అనుబంధ సంస్థలకు ప్రభుత్వం సెలవుగా ప్రకటించింది. బ్యాంకులకు ప్రభుత్వం ఇచ్చిన సెలవుల జాబితాలో జనవరి 16న సెలవు లేదు. అయితే బ్యాంకు సంఘాల విన్నపం మేరకు
Date : 07-01-2026 - 7:44 IST -
కాణిపాకం ఆలయంలో వినాయకుడి లడ్డూ ప్రసాదం తయారీలో మార్పులు
Sri Kanipakam Varasiddhi Vinayaka Laddu కాణిపాకం వరసిద్ధి వినాయకుడి లడ్డూ ప్రసాదంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లడ్డూ నాణ్యత, రుచి పెంచాలని ఆలయ నిర్వాహకులు నిర్ణించారు. అందులో భాగంగా రుచికరమైన, నాణ్యమైన లడ్డూల తయారీకి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం నుంచి నిపుణులను పిలిపించి.. ప్రయోగాత్మకంగా కొత్త లడ్డూల తయారీ చేపట్టారు. ఈ ప్రయోగం వి
Date : 06-01-2026 - 12:59 IST -
కోనసీమ గ్యాస్ లీక్ తో రూ. వందల కోట్ల నష్టం?
అంబేడ్కర్ కోనసీమ (D) ఇరుసుమండలోని ONGC డ్రిల్ సైట్ నుంచి లీకవుతున్న గ్యాస్‌ను అదుపుచేసేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. ఇప్పటికీ 30 మీటర్ల మేర మంటలు ఎగిసిపడుతుండటంతో నిరంతరం నీటిని వెదజల్లుతున్నారు
Date : 06-01-2026 - 11:00 IST -
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి నేను ఎప్పడు అడ్డుపడలేదు.. తెలుగు రాష్ట్రాల మధ్య ఐక్యత కావాలి సీఎం చంద్రబాబు
CM Chandrababu On Krishna, Godavari River Water తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలకు చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషం కాదు సమైక్యత కోరుకుంటున్నానని అన్నారు. గోదావరి నదిలో పుష్కలంగా నీరు ఉందని.. ఎన్ని ప్రాజెక్టులు కట్టినా ఎవరికీ ఇబ్బంది ఉండదన్నారు. అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు సమయంల
Date : 05-01-2026 - 4:31 IST -
కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ పైప్‌లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్
Gas Leak అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపుతోంది. మలికిపురం మండలంలోని ఇరుసమండ వద్ద ఓఎన్జీసీ పైప్‌లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. దీంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఓఎన్జీసీ సాంకేతిక నిపుణులు అక్కడికి చేరుకున్నారు. గ్యాస్ లీకేజీ ఘటనతో స్థానికులు భయపడిపోతున్నారు. మరోవైపు కోనసీమ జిల్లాలో గతంలో
Date : 05-01-2026 - 3:11 IST -
ఏపీలో పేద విద్యార్థుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Dr Apj Abdul Kalam International School Nellore నెల్లూరులో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అంతర్జాతీయ పాఠశాల ఏర్పాటుకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. పేదలకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో రూ.20 కోట్లతో ఈ స్కూల్ నిర్మిస్తున్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో నిర్మాణం జరుగుతుంది. జూన్ 12 నాటికి అడ్మిషన్లు ప్రారంభమవుతాయి. మైనార్టీల పట్ల సీఎం చంద్రబాబుకు అభిమానం ఉందని ఎంపీ వేమిరెడ్డి
Date : 05-01-2026 - 10:49 IST -
నేడు ఏపీ వ్యాప్తంగా గ్రామసభలు
కేంద్రం కొత్తగా తెచ్చిన వీబీ జీ రామ్ జీ పథకంపై గ్రామీణ ప్రాంత ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పించనుంది. ఇందులో భాగంగా ఇవాళ గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించనున్నారు
Date : 05-01-2026 - 8:45 IST -
రాజకీయ లబ్ధి కోసమే జల వివాదం
ఇది కేవలం తెలంగాణలో రాజకీయ లబ్ధి కోసం ఆడుతున్న డ్రామాగా ఏపీ ప్రజలు భావిస్తున్నారు. నిజానికి, హంద్రీనీవా వంటి కీలక ప్రాజెక్టులను రికార్డు స్థాయిలో పూర్తి చేసిన ఘనత చంద్రబాబుదేనని, పుంగనూరు, మడకశిర బ్రాంచ్ కెనాల్స్ ద్వారా చిట్టచివరి చెరువులకు కృష్ణమ్మ నీటిని చేర్చిన చరిత్ర ఆయనదని
Date : 05-01-2026 - 8:02 IST -
ఈ నెలలో స్కూళ్లకు 14 రోజులు సెలవులు
ఏపీలో జనవరిలో స్కూళ్లకు దాదాపు సగం రోజులు సెలవులే ఉంటాయి. ఇవాళ (4), 10-18 తేదీల్లో 9 రోజులు సంక్రాంతి సెలవులు, 23న వసంత పంచమి, 25న ఆదివారం, 26న గణతంత్ర దినోత్సవం. ఇవి అన్ని స్కూళ్లకు వచ్చే 12 సెలవులు.
Date : 04-01-2026 - 2:10 IST -
టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిన ‘సుపరిపాలనలో తొలి అడుగు – డోర్ టు డోర్’ కార్యక్రమం
ఈ వినూత్న విధానం వల్ల పార్టీలో జవాబుదారీతనం పెరగడంతో పాటు, నాయకత్వానికి మరియు కార్యకర్తలకు మధ్య ఉన్న దూరం తగ్గుతుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఒక సామాన్య కార్యకర్త కూడా తన పనితీరును అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే అవకాశం కలిగింది
Date : 03-01-2026 - 1:10 IST -
చంద్రబాబుకు దక్కిన అరుదైన గౌరవం.. అసలైన విజన్ ఉన్న నాయకుడు
భోగాపురం విజయవంతం కావడంతో ఆయన ఖాతాలో ఇది రెండో గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌గా చేరింది. భవిష్యత్తులో అమరావతి, తిరుపతి వంటి నగరాల్లో కూడా ఇటువంటి ఆధునిక మౌలిక సదుపాయాలను నిర్మించే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు
Date : 03-01-2026 - 12:58 IST -
వచ్చే నెలలో డీఎస్సీ నిర్వహించేందుకు ఏపీ సర్కార్ కసరత్తులు ?
రాష్ట్రంలో మరోసారి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో డీఎస్సీ నిర్వహణ ప్రక్రియపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరిలో 2,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారు
Date : 03-01-2026 - 9:33 IST