HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Andhra Pradesh

Andhra Pradesh

  • Minister Ambati Rambabu

    AP: ఆ ముగ్గురికి…ఆ మూడు లేవు-అంబటి..!!

    టీడీపీపై తనదైన స్టైల్లో మండిపడ్డారు ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు. ఏపీలో NTRయూనివర్సిటీ పేరు మార్పుపై రగడ కొనసాగోతున్న విషయం తెలిసిందే.

    Published Date - 10:54 AM, Tue - 27 September 22
  • Babu Jagan

    Chandrababu : ప‌చ్చి అబ‌ద్ధాల‌కోరు జ‌గ‌న్ : చంద్ర‌బాబు

    మెడిక‌ల్ కాలేజీలు తెచ్చామ‌ని అసెంబ్లీ వేదిక‌గా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌చ్చి అబద్ధాలు చెప్పాడ‌ని టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు విమ‌ర్శించారు.

    Published Date - 07:00 PM, Mon - 26 September 22
  • Minister Roja Chandrababu

    Roja Vs Chandrababu : చంద్ర‌బాబు పై ట్విట్ట‌ర్ యుద్ధానికి దిగిన రోజా

    ఇంత‌కాలం పాటు మీడియా వేదిక‌గా చంద్ర‌బాబు మీద చెల‌రేగిపోయిన మంత్రి రోజా ఇప్పుడు ట్వీట్ట‌ర్ వేదిక‌పైకి వ‌చ్చారు.

    Published Date - 06:00 PM, Mon - 26 September 22
  • 3 Capitals

    Godfather Pre Release : గాడ్‌ఫాద‌ర్ ప్రీరిలిజ్ ఈవెంట్‌పై విజ‌య‌సాయిరెడ్డి కామెంట్‌.. ఏమ‌న్నారంటే..

    మెగాస్టార్ చిరంజీవి ఓ పవర్ ఫుల్ రాజకీయ నాయకుడి పాత్రలో నటించిన చిత్రం 'గాడ్ ఫాదర్'.

    Published Date - 03:17 PM, Mon - 26 September 22
  • Apiic

    APIIC : `ఏపీఐఐసీ` అర్థ‌శ‌తాబ్ద‌పు చరిత్ర‌

    ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏర్పడి సోమ‌వారం నాటికి (సెప్టెంబ‌ర్ 26వ తేదీకి) 50ఏళ్లు. పారిశ్రామిక ప్రగతిలో ప్రత్యేక ముద్ర వేసింది.

    Published Date - 02:25 PM, Mon - 26 September 22
  • lakshmi parvathi

    Lakshmi Parvathi : ఎన్టీఆర్ పేరు మార్పుపై నోరువిప్పిన‌ ల‌క్ష్మీపార్వ‌తి

    ఎట్ట‌కేల‌కు వారం త‌రువాత హెల్త్ యూనివ‌ర్సిటీకి ఉన్న ఎన్టీఆర్ పేరును తొల‌గించ‌డంపై ల‌క్ష్మీపార్వ‌తి నోరువిప్పారు.

    Published Date - 02:20 PM, Mon - 26 September 22
  • Ys Jagan Amaravati Lesson

    AP Capital : మూడు ఫిక్స్, అమ‌రావ‌తి ఇక క‌లే!

    రాష్ట్ర వికేంద్రీకృత అభివృద్ధి లక్ష్యాల మార్గంలో ఉన్న న్యాయపరమైన అడ్డంకులను తొలగించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రతివ్యూహాన్ని వేగవంతం చేసింది.

    Published Date - 12:53 PM, Mon - 26 September 22
  • Krishna Imresizer

    Krishna District : కృష్ణా జిల్లాలో విషాదం.. పాముని ప‌ట్టుకునేందుకు వెళ్లిన పూజారి..?

    పాముకాటుకు పూజారి మృతి చెందిన ఘటన కృష్ణా జిల్లా కృత్తివెన్ను పంచాయతీ గుడిదిబ్బ గ్రామంలో..

    Published Date - 12:31 PM, Mon - 26 September 22
  • Jagan Victory

    YS Jagan : జ‌గ‌న్ దెబ్బ‌కు తోక‌ముడిచిన ఏపీ టీచ‌ర్లు, ఉద్యోగులు!

    ఏపీ టీచ‌ర్లు, ఉద్యోగులు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి దెబ్బ‌కు తోక‌ముడిచారు. సీపీఎస్ ర‌ద్దుపై నిర్వ‌హించాల‌నుకున్న `మిలియ‌న్ మార్చ్` శాశ్వ‌తంగా వాయిదా ప‌డింది.

    Published Date - 12:10 PM, Mon - 26 September 22
  • Jagan Devineni Uma

    AP Politics : జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి గండం?

    ఏపీ ప్ర‌భుత్వం ప‌డిపోతుంద‌ని రెండేళ్ల నుంచి ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పుకోలేపోతున్నామ‌ని ఏడాది క్రితం సుమారు 20 మంది ఎమ్మెల్యేలు జ‌గ‌న్ కు వ్య‌తిరేకంగా వాయిస్ వినిపించారు.

    Published Date - 11:47 AM, Mon - 26 September 22
  • Vja Dussera

    Dusshera 2022 : నేటి నుండి ఘనంగా దస‌రా శరన్నవరాత్రోత్సవాలు!

    విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్‌ 5 వరకు వేడుకలు కొనసాగుతాయి.

    Published Date - 10:58 AM, Mon - 26 September 22
  • Ap Finance

    Polavaram: పోలవరంపై కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీ కానున్న మంత్రి బుగ్గన

    బహుళార్థ సాధక పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు రాబట్టడం కోసం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది.

    Published Date - 06:44 PM, Sun - 25 September 22
  • Meeting

    TDP Vs BJP: విశాఖ సమావేశంపై విరుచుకుపడిన టీడీపీ,బీజేపీ

    మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా ఈ రోజు విశాఖలో జరుగుతున్న రౌండ్ టేబుల్ సమావేశంపై తెలుగుదేశం, బీజేపీ విరుచుకుపడ్డాయి.

    Published Date - 03:50 PM, Sun - 25 September 22
  • Bostsa

    AP Minister Botsa: అమరావతికి వ్యతిరేకం కాదు..రెచ్చగొట్టే వ్యాఖ్యలు వద్దు

    అమరావతికి తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని వికేంద్రీకరణతోనే రాష్ట్రమంతా అభివృద్ధి చెందుతుందన్నది తమ ఉద్ధేశమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

    Published Date - 03:46 PM, Sun - 25 September 22
  • Farmers

    Farmers’ March: రైతుల పాదయాత్రను అడ్డుకుంటాం..విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం

    ఉత్తరాంధ్ర రైతుల మహాపాదయాత్రను అడ్డుకుంటామని ఉత్తరాంధ్ర రక్షణ సమితి అధ్యక్షుడు కొయ్య ప్రసాద్ రెడ్డి హెచ్చరించారు.

    Published Date - 01:45 PM, Sun - 25 September 22
  • Balakrishna Roja Imresizer

    Minister Roja: బాలయ్యా ప్లూటు బాబు ముందు ఊదు..రోజా

    ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయిలో జరుగుతోంది.

    Published Date - 11:21 AM, Sun - 25 September 22
  • AP-TS

    Revanth Reddy : జ‌గ‌న్ కు బ్ర‌హ్మాస్త్రం ఇచ్చిన రేవంత్ రెడ్డి, ఇర‌కాటంలో చంద్ర‌బాబు!

    ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బ్ర‌హ్మాస్త్రాన్ని అందించారు. టీడీపీ చీఫ్ చంద్ర‌బాబునాయుడును ఇర‌కించేశారు.

    Published Date - 08:10 AM, Sun - 25 September 22
  • Tourism

    AP tourism : ఏపీ ప‌ర్యాట‌కానికి విదేశీ పెట్టుబ‌డులు

    ప‌ర్యాట‌క ప్రాంతంగా ఏపీలోని ప‌లు ప్రాంతాలు ప్ర‌పంచాన్ని ఆక‌ట్టుకోబోతున్నాయి. విదేశీ పెట్టుబడుల‌ను ప‌ర్యాట‌క‌శాఖ ఆహ్వానించింది.

    Published Date - 12:04 PM, Sat - 24 September 22
  • YSR Awards : వైఎస్ఆర్ అవార్డుల‌కు ఎంట్రీల ఆహ్వానం

    రంగాలలో ఉత్తమ సేవలను అందించిన వ్యక్తులు, సంస్థల నుంచి రెండు ప్రతిష్టాత్మక అవార్డులు ‘YSR లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ మరియు YSR అచీవ్‌మెంట్-2022’ అందజేయడానికి ఎంట్రీలను ఏపీ ప్ర‌భుత్వం ఆహ్వానించింది.

    Published Date - 12:03 PM, Sat - 24 September 22
  • Balakrishna

    NTR: పేరు మార్పుపై బాల‌య్య ఆగ్ర‌హం.. అప్పుడు తండ్రి..ఇప్పుడు కొడుకు..!

    ఎన్టీఆర్ హెల్త్ య‌నివ‌ర్సిటీ పేరు మార్పుపై ఏపీలో ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి...

    Published Date - 10:42 AM, Sat - 24 September 22
← 1 … 493 494 495 496 497 … 601 →


ads
HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd