Andhra Pradesh
-
Ex MLA Veera Siva Reddy : టీడీపీలో చేరిన కొలికపూడి.. ముసుగు వీడిందంటూ వైసీపీ విమర్శలు
ఏపీ(AP)లో ఎన్నికల సమయం (2024 Elections) దగ్గర పడుతుండడం తో వలసల పర్వం రోజు రోజుకు ఎక్కవైపోతుంది. ముఖ్యంగా జనసేన – టిడిపి (TDP-Janasena) కూటమి లోకి పెద్ద ఎత్తున నేతలు వచ్చి చేరుతున్నారు. గత ఎన్నికల్లో ఎలాగైతే అధికార పార్టీ వైసీపీ (YCP) లో చేరారో..ఇప్పుడు అదే స్థాయిలో టిడిపిలో చేరుతున్నారు. టికెట్ రాని నేతలతో పాటు ఈసారి విజయం టిడిపి దే అని ధీమా గా ఉన్న నేతలంతా సైకిల్ ఎక్కుతున్నారు. ఇప్పటికే ఎంతోమ
Published Date - 10:21 AM, Sat - 27 January 24 -
YS Sharmila Package Star : షర్మిల ను కూడా ప్యాకేజ్ స్టార్ ను చేసిన వైసీపీ
మొన్నటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను ప్యాకేజ్ స్టార్ (Package Star)..ప్యాకేజ్ స్టార్ అంటూ ఆరోపించిన వైసీపీ (YCP) నేతలు..ఇప్పుడు APCC చీఫ్ వైఎస్ షర్మిల (Sharmila) ను కూడా అలాగే అనడం స్టార్ట్ చేసారు. ప్రస్తుతం వైసీపీ పార్టీ లో అలజడి రేపుతోంది షర్మిల..గత ఎన్నికల్లో జగన్ వదిలిన బాణం అంటూ ప్రజల్లోకి వెళ్లిన షర్మిల..ఇప్పుడు సోనియా వదిలిన బాణం గా ప్రజల ముందుకు వచ్చింది. APCC చీఫ్ గా […]
Published Date - 09:55 AM, Sat - 27 January 24 -
DSC Notification 2024 : ఇవాళే ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ ? త్వరలో తెలంగాణలోనూ..
DSC Notification 2024 : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ఏపీ సర్కారు ఏర్పాట్లు చేస్తోంది.
Published Date - 09:48 AM, Sat - 27 January 24 -
AP Jobs : ఏపీ వైద్యారోగ్యశాఖలో 68 జాబ్స్.. 49 అంగన్వాడీ జాబ్స్
AP Jobs : ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ కడప జిల్లాలోని వైద్యారోగ్య అధికారి కార్యాలయం నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
Published Date - 09:20 AM, Sat - 27 January 24 -
AP : ఆరోగ్యశ్రీ జాబితా నుంచి 39 ప్రవేట్ ఆసుపత్రులు తొలిగించిన ఏపీ ప్రభుత్వం.. కారణం ఇదే..?
ఏపీలో ఆరోగ్యశ్రీ జాబితా నుంచి 39 ప్రవేట్ ఆసుపత్రులను ఏపీ ప్రభుత్వం తొలిగించింది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద
Published Date - 08:45 AM, Sat - 27 January 24 -
TDP : టీడీపీలో చేరిన కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, కొలికపూడి శ్రీనివాస్
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు నేతలు తెలుగుదేశం పార్టీలో
Published Date - 08:26 AM, Sat - 27 January 24 -
YSRCP : ఎన్నికల యుద్ధానికి జగన్ “సిద్ధం”.. వైజాగ్‌లో నేడు భారీ బహిరంగ సభ
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల యుద్ధనికి సిద్ధమైయ్యారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు రానుండటంతో ఎన్నికల
Published Date - 08:08 AM, Sat - 27 January 24 -
రిపబ్లిక్ డే ను కాస్త ఇండిపెండెన్స్ డే చేసిన తెలంగాణ మంత్రి.. ఆడేసుకుంటున్న బిఆర్ఎస్
చాలామంది రిపబ్లిక్ డే (Republic day), ఇండిపెండెన్స్ డే (Independence Day) విషయంలో కన్ఫ్యూజ్ అవుతారు..రిపబ్లిక్ డే రోజు ఇండిపెండెన్స్ డే విషెష్ చెప్పడం..ఇండిపెండెన్స్ డే రోజు రిపబ్లిక్ డే విషెష్ చెప్పడం చేస్తుంటారు. తాజాగా ఈరోజు రిపబ్లిక్ డే (జనవరి 26) సందర్బంగా అలాగే కన్ఫ్యూజ్ అయ్యారు..ఎవరో బయటకు తెలియని వ్యక్తులు కన్ఫ్యూజ్ అయితే ఎవ్వరు పట్టించుకోరు..కానీ రాష్ట్రానికి మంత్రై..ప్రజల బాగో
Published Date - 05:51 PM, Fri - 26 January 24 -
AP : అప్పుడే టీడీపీ – జనసేన కూటమిలో ‘కుమ్ములాటలు’ మొదలయ్యాయా..?
ఇలాగే మాట్లాడుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు. మరికొద్ది రోజుల్లో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. జగన్ వంటి బలమైన నేతను ఓడగొట్టాలంటే ఒక్కరి బలం సరిపోదు..ఇద్దరు కలవాలి..అవసరమైతే ముగ్గురు కలవాలి..అప్పుడే జగన్ ను గద్దె దించగలం..ఇది టీడీపీ – జనసేన – బిజెపి పార్టీలు మాట్లాడుకుంటూ వచ్చారు. వీరిలో ఇద్దరి బలం ఫిక్స్ కాగా,,మూడో బలం ఇంకా జతకట్టలేదు. ఇప్పుడు ఈ ఇద్దరి బలాల్లోనే విభేదాలు
Published Date - 05:35 PM, Fri - 26 January 24 -
AP News: లోక్ సభ బరిలో మాజీ మంత్రి అనిల్, ఆ స్థానం నుంచి పోటీ?
AP News: ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాల్లో పలు కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా చేసిన నేపథ్యంలో ఆ స్థానంలో ఒక బీసీ అభ్యర్థిని బరిలో నిలపాలని నిర్ణయించినట్లు సీఎం జగన్ భావించిననట్టు తెలుస్తోంది. అయితే మాజీ మంత్రి అనిల్ కుమార్ ను నరసరావుపేట లోక్‌సభ స్థానానికి పోటీ చేయాలని సీఎం ఆయనను కోరారని సమాచారం. ఆలోచించుకో
Published Date - 04:44 PM, Fri - 26 January 24 -
Cm Jagan: ఎన్నికలే లక్ష్యంగా సీఎం జగన్ పర్యటనలు.. భీమిలితో ప్రచార హోరు షురూ!
Cm Jagan: ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వరుసగా రెండోసారి ఏపీలో అధికారంలోకి రావాలని ఊవిళ్లురుతున్నారు. ఇప్పటికే జిల్లా ఇన్ చార్జిలను ప్రకటించిన ఆయన వైసీపీ పథకాలను, సంక్షేమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఏపీలో త్వరలో ఎన్నికలు సమీపిస్తుండటంతో మరింత దూకుడు ప్రదర్శించనున్నారు. ఈ మేరకు జనవరి 27 శనివారం విశాఖపట్నం సమీపంలోని భీమిలి నుండి తన అసెంబ్లీ-లోక్స
Published Date - 03:19 PM, Fri - 26 January 24 -
Janasena First List : జనసేన మొదటి రెండు అభ్యర్థులను ప్రకటించిన పవన్
ఏపీ(AP)లో ఎన్నికల (Elections) సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీలు తమ అభ్యర్థుల(Candidates)ను ప్రకటించే(Announced) పనిలో పడ్డాయి. ఇప్పటికే అధికార పార్టీ వైసీపీ (YCP)..నియోజకవర్గాల వారీగా ఇంచార్జ్ లను ఖరారు చేస్తూ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టగా..టీడీపీ (TDP) – జనసేన (Janasena) కూటమి సైతం ఇప్పటికే నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి. రీసెంట్ గా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) మండపేట సభలో మండపేట,
Published Date - 12:27 PM, Fri - 26 January 24 -
YCP : మంగళగిరిలో వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలో చేరనున్న వైసీపీ కీలక నేతలు..?
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీలో రాజకీయం వేడెక్కింది. మరో రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి.
Published Date - 08:59 AM, Fri - 26 January 24 -
TDP : క్యాడర్‌కు భరోసా ఇస్తున్న నారా భువనేశ్వరి.. ఉమ్మడి తూ.గో జిల్లాలో నిజం గెలవాలి కార్యక్రమం
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పర్యటిస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో మరణించిన కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శిస్తున్నారు. అధైర్యపడొద్దు…పార్టీ మీ వెన్నంటే ఉందని కుటుంబ పెద్దలను కోల్పోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరిజల్లాలో ని
Published Date - 07:41 AM, Fri - 26 January 24 -
Padma Awards 2024 : మెగాస్టార్ చిరంజీవి, వెంకయ్య నాయుడికి పద్మ విభూషణ్
రిపబ్లిక్ డే (Republic Day) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 132 మందికి పద్మ అవార్డులను (Padma Awards) ప్రకటించింది. వీరిలో ఐదుగురికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 110 మందికి పద్మశ్రీ ప్రకటించింది. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారతరత్న’ను బిహార్ జననాయక్, మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు (మరణానంతరం) ప్రకటించారు. కళల విభాగంలో పద్మ విభూషణ్ అందుకున్న వారిలో వైజయంతీమాల బాలి (తమిళనాడు),
Published Date - 10:02 PM, Thu - 25 January 24 -
Natti Kumar : సీఎం జగన్ పెయిడ్ ఆర్టిస్ట్‌ల మీద ఆధారపడి బతుకుతున్నాడు – నట్టికుమార్
ప్రముఖ నిర్మాత నట్టికుమార్ (Natti Kumar) మరోసారి జగన్ (CM Jagan) ఫై కీలక ఆరోపణలు చేసారు. సీఎం జగన్ పెయిడ్ ఆర్టిస్ట్‌ల మీద ఆధారపడి బతుకుతున్నాడని, తన ఓటమిని ఒప్పుకున్నట్లు మాట్లాడుతున్నారని నట్టి కుమార్ చెప్పుకొచ్చారు. నిన్న తిరుపతి లో జగన్ మాట్లాడిన మాటలపై నట్టికుమార్ స్పందించారు. We’re now on WhatsApp. Click to Join. జగన్ లో ఓటమి భయం మొదలైందని..అందుకే తన ఓటమిని ముందే ఒప్పేసుకుంటున్నాడని, తన చెల్లెలు షర
Published Date - 08:29 PM, Thu - 25 January 24 -
Nara Lokesh Clarity On Red Book : రెడ్ బుక్ లో ఏముందో తెలిపిన నారా లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేతిలో ఉండే రెడ్ బుక్ (Red Book) లో ఏముంది..? ఎందుకు అంత దీని గురించే మాట్లాడుకుంటున్నారు..రెడ్‌బుక్ పేరుతో నారా లోకేష్ బెదిరిస్తున్నారంటూ సీఐడీ (CID) అధికారులు సైతం ఏసీబీ కోర్టును ఆశ్రయించడం జరిగింది. అంతగా ఏముంది ఇందులో ఎంత సీన్ చేస్తున్నారు..? ఇవే ప్రశ్నలు గత కొద్దీ రోజులు వైసీపీ (YCP) శ్రేణులతో పాటు టీడీపీ (TDP) శ్రేణుల్లో ఆసక్తిగా మార
Published Date - 08:16 PM, Thu - 25 January 24 -
YS Sharmila Bus Yatra : ఫిబ్రవరిలో షర్మిల బస్సు యాత్ర
ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల (YS Sharmila)..ఎక్కడ కూడా తగ్గేదేలే అంటుంది. ఓ పక్క అధికార పార్టీ వైసీపీ (YCP) ఫై విమర్శలు సందిస్తూనే..మరోపక్క వరుస యాత్రలకు ప్లాన్ చేస్తుంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటన లో బిజీ బిజీ గా గడుపుతున్న షర్మిల..ఫిబ్రవరి లో బస్సు యాత్ర (YS Sharmila Bus Yatra )మొదలుపెట్టబోతుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచి కడప జిల్లా ఇడుపులపాయ వరకు ఈ బస్సు యాత్ర చేపట్టనున్నార
Published Date - 08:06 PM, Thu - 25 January 24 -
Pani Puri : ఏపీలో ఇద్దరు చిన్నారుల ప్రాణాలు తీసిన పానీపూరి
ప్రస్తుతం పానీపూరి (Pani Puri) కి ఎంత డిమాండ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు పెద్ద పెద్ద సిటీలలోనే ఈ పానీపూరి బండ్లు కనిపించేవి..కానీ ఇప్పుడు మరుమూలా గ్రామాల్లో కూడా పానీపూరి బండ్లు కనిపిస్తున్నాయి. చూసేందుకు చాల చీఫ్ గా కనిపించిన..వీటి రాబడి..లాభాలు ఏ సాఫ్ట్ వెర్ ఉద్యోగికి కూడారవు. ఆ రేంజ్ లో ఈ బిజినెస్ నడుస్తుంది. దీంతో చాలామంది ఈ పానీపూరి బండ్లను ఓపెన్ చేస్తున్నారు. చోటూ
Published Date - 01:52 PM, Thu - 25 January 24 -
YS Sharmila : జగన్ వ్యాఖ్యలపై షర్మిల రియాక్షన్..నాకు వ్యక్తిగతంగా నష్టం చేసినా భరించాను
ఏపీలో ప్రస్తుతం షర్మిల (YS Sharmila) VS జగన్ (YS Jagan) గా మారింది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు రోజు రోజుకు మరింతగా వేడెక్కుతున్నాయి. మొన్నటి వరకు టీడీపీ – జనసేన కూటమి vs వైసీపీ గా ఎన్నికల పోరు ఉండబోతుందని అంత భావించారు. కానీ ఇప్పుడు వైస్ షర్మిల కాంగ్రెస్ లో చేరగడం..ఏపీ కాంగ్రెస్ పగ్గాలు పట్టుకోవడం తో రాకీయాలు మరింత జోరు అందుకున్నాయి. షర్మిల రాక జగన్ కు పెద్ద మైనస్ […]
Published Date - 01:25 PM, Thu - 25 January 24