HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Konda Vijay Kumar Visit Tirumala

Konda Vijay Kumar : తిరుమల క్షేత్రంలో గోల్డ్‌మ్యాన్ సందడి..అంత గోల్డ్ మాయం

  • Author : Sudheer Date : 15-03-2024 - 2:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Goldman Tirumla
Goldman Tirumla

తిరుమల (Tirumala) క్షేత్రంలో గోల్డ్‌మ్యాన్ (Goldman) సందడి చేసారు. ఈయన్ను చూసిన భక్తులు అంత గోల్డ్ మాయం …ఈ మనిషంత గోల్డ్ మాయం అంటూ మాట్లాడుకోవడం ,పాటలు పాడుకోవడం చేసారు. హోప్ ఫౌండేషన్ ఛైర్మన్, హకీ ఛైర్మన్ కొండ విజయ్ కుమార్ (Konda Vijay Kumar) అలియాస్ గోల్డ్ మ్యాన్..ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దాదాపు పది కిలోల బరువైన ఆభరణాలు ధరించి స్వామివారిని దర్శించుకున్న ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు పోటీపడ్డారు.

We’re now on WhatsApp. Click to Join.

మెడలో చిన్న సైజు అనకొండ లాంటి బంగరు గొలుసు, చేతికి కడియాలు, ఉంగరాలు, బంగారు వాచ్‌తో ఏ వైపు చూసిన బంగారమే కనిపించేలా ఆభరణాలు ధరించి విజయ్ క్షేత్రానికి వచ్చారు. ఒక్కసారిగా ఆ బంగారాన్ని చూసిన భక్తులు…గోల్డ్ షాప్ లో కూడా ఈ రేంజ్ లో ఉండవు కావొచ్చు అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కనీసం జీవితంలో అంత గోల్డ్ సంపాదిస్తామో లేదో తెలియదు కానీ గోల్డ్ మ్యాన్ తో ఓ ఫోటో అయినా దిగాం అనుకోవచ్చు అని చెప్పి చాలామంది విజయ్ తో సెల్ఫీ లు దిగారు. ఇక స్వామి వారి ఆశీస్సులతో ప్రతి రోజు తమ ఫౌండేషన్ ద్వారా వందాలాది భక్తులకు దర్శన సదుపాయం కల్పిస్తున్నట్లు విజయ్ కుమార్ తెలిపారు. స్వామి వారి ఆశీస్సులతో రానున్న రోజుల్లో తమ ఫౌండేషన్ ద్వారా వేలాది మందికి దర్శనం కల్పించే అవకాశం కల్పించాలని స్వామి వారిని కోరుకున్నట్లు విజయ్ కుమార్ తెలిపారు.

Read Also : AP Politics : పవన్‌ రాజకీయ జీవితాన్ని పిఠాపురంలో జగన్‌ ముగించాలనుకుంటున్నారా..?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gold Man
  • Hope Foundation Chairman
  • Konda Vijay Kumar
  • tirumala

Related News

CM Chandrababu speech in the assembly on the Tirumala laddu adulteration issue

ఇది దేవుడికే చేసిన మహా అపచారం : లడ్డూ కల్తీ వ్యవహారం సీఎం చంద్రబాబు తీవ్ర ఆరోపణలు

వైకాపా పాలన కాలంలో సుమారు 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని ఆయన ఆరోపించారు. అధికార యంత్రాంగం, కొందరు నిపుణులు కలిసి కుట్రపూరితంగా వ్యవహరించారని విమర్శించారు.

  • Tirumala, Snake Bite

    తిరుమలలో భక్తురాలికి పాము కాటు

Latest News

  • గుడ్ న్యూస్‌.. గాలి లేకుండానే నడిచే టైర్!!

  • SA vs WI మ్యాచ్‌లో ఎవరి గెలుపు భారత్‌కు ముఖ్యం?

  • ర‌ష్మిక‌కు విజయ్ దేవరకొండ తల్లి ఇచ్చిన కానుక ఏమిటో తెలుసా?

  • ASUS : హైదరాబాద్ లో ఆసుస్ విస్తరణ

  • Nifty : భారత ఆర్థిక వ్యవస్థలో నూతన వృద్ధి శకం

Trending News

    • కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. భార‌త్‌కు సౌతాఫ్రికా సాయం చేయ‌నుందా?

    • Save Punarvika : పునర్వికకు పునర్జన్మ.. రూ.16 కోట్లు అందజేసిన దాతలు

    • మీ వాహనంపై ట్రాఫిక్ చలాన్ పడిందా? అయితే ఇలా చేయండి!

    • సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd