Andhra Pradesh
-
AP : జగన్ హ్యాండ్సప్.. వైసీపీ ప్యాకప్ అంటూ నారా లోకేష్ సైటైర్లు
ఏపీ (AP)లో మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు (AP 2024 Elections) జరగబోతున్నాయి. దీంతో అందరి దృష్టి ఏపీ ఎన్నికలపైనే ఉంది. ఈసారి ఏ పార్టీ అధికారం చేపడుతుందో అని లెక్కలేసుకుంటున్నారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ..ఈసారి 175 కు 175 కొట్టాలని చూస్తుంటే..మరోపక్క టీడీపీ – జనసేన కూటమి ఈసారి విజయం మాదే అంటుంది..ఇక కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల సైతం ఈసారి మాదే విజయం అంటుంది. ఇలా ఎవరి
Published Date - 11:01 AM, Thu - 25 January 24 -
AP Assembly Elections 2024 : 63 స్థానాల్లో జనసేన పోటీ..క్లారిటీ వచ్చేసిందా..?
ఏపీ (AP)లో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు (AP Assembly Elections 2024) రాబోతున్న విషయం తెలిసిందే. ఈసారి ఎన్నికలు మంచి రసవత్తరంగా ఉండబోతున్నాయి..మొన్నటి వరకు టిడిపి – జనసేన కూటమి vs వైసీపీ మద్యే అసలైన పోరు అనుకున్నారు కానీ ఇప్పుడు షర్మిల ఎంట్రీ ఇచ్చి పోరుకు మరింత హోరు పెట్టింది. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం తోనే అన్నపై విమర్శల అస్త్రం సంధించి నేతలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది.
Published Date - 11:58 PM, Wed - 24 January 24 -
Janasena : ఎన్నికల వేళ జనసేన కు తీపి కబురు తెలిపిన కేంద్ర ఎన్నికల సంఘం
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన పార్టీ (Janasena Party) కి తీపి కబురు తెలిపింది కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India). జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు (Glass Tumbler Symbol)ను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనసేన గాజు గ్లాస్ గుర్తు (Janasena Gets Glass Tumbler Symbol)ను గతంలో ఈసీ రద్దు చేసింది. దాంతో పవన్ (Pawan Kalyan) పార్టీకి ఇక గుర్తు ఉండబోదని ప్రచారం కూడా […]
Published Date - 11:14 PM, Wed - 24 January 24 -
CM Jagan : ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దేవుడే బుద్ధి చెపుతాడు – సీఎం జగన్
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్కడి రాజకీయాలు మరింతగా మారుతున్నాయి. మొన్నటి వరకు టిడిపి – జనసేన కూటమి vs వైసీపీ గా ఎన్నికల పోరు ఉండబోతుందని అంత భావించారు. కానీ ఇప్పుడు వైస్ షర్మిల కాంగ్రెస్ లో చేరగడం..ఏపీ కాంగ్రెస్ పగ్గాలు పట్టుకోవడం తో రాకీయాలు మరింత జోరు అందుకున్నాయి. షర్మిల రాక జగన్ కు పెద్ద మైనస్ కాబోతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే వైసీపీ కి
Published Date - 07:25 PM, Wed - 24 January 24 -
Janasena : జనసేన లోకి సినీ ప్రముఖుల చేరిక మొదలు…మనల్ని ఎవడ్రా ఆపేది.. !!
ఏపీ(AP)లో ఎన్నికల సందడి మొదలైంది..మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలలో చేరికలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా ఈసారి టిడిపి – జనసేన (TDP-Janasena) కూటమిలోకి పెద్ద ఎత్తున చేరికలు కొనసాగనున్నట్లు స్పష్టంగా అర్ధం అవుతుంది. కొంతమంది రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే టిడిపి – జనసేన పార్టీల వల్లే సాధ్యం అవుతుందని చెప్పి వారికీ మద్దతుగా చేరుతుంటే..మరికొంతమంది వైసీపీ అ
Published Date - 07:06 PM, Wed - 24 January 24 -
Minister Dharmana: 2024 ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ధర్మాన వ్యాఖ్యలు
ఏపీలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయమై ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇప్పటికే ఆయన ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించిన ధర్మాన తాజాగా మరోసారి ఎన్నికలపై మాట్లాడారు.
Published Date - 04:01 PM, Wed - 24 January 24 -
AP : ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
తెలంగాణ (Telangana) లో ఎలాగైతే ఎన్నికల వ్యూహాన్ని రచించారో..ఏపీలో కూడా అదే విధంగా ఎన్నికల ప్రణాళికలు సిద్ధం చేస్తుంది కాంగ్రెస్ అధిష్టానం (Congress). ఎన్నికలకు మూడు నెలల ముందు నుండే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరించి..వారిలో ఎవరైతే కరెక్ట్…ప్రజల్లో ఎవరిపై నమ్మకం ఉంది..ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో అవన్నీ చూసి..పలు సర్వేలు చేసి టికెట్స్ కేటాయించడం జరిగింది.
Published Date - 01:49 PM, Wed - 24 January 24 -
YS Sharmila : వైసీపీ కంటికి కనిపించని పొత్తు బీజేపీతో పెట్టుకుంది – షర్మిల
AP PCC చీఫ్ గా బాధ్యత చేపట్టిందో లేదో.. షర్మిల (Sharmila) ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేసినట్లు కనిపిస్తుంది. సోమవారం బాధ్యత చేపట్టి చేపట్టగానే అధికార పార్టీ వైసీపీ ఫై , టీడీపీ ఫై తనదైన శైలిలో విమర్శలు చేసింది. ముఖ్యంగా అన్న జగన్ (Jagan) ఫై , పార్టీ ఫై ఓ రేంజ్ లో నిప్పులు చెలరేగి వైసీపీ నేతల్లో ఆగ్రహపు జ్వాలాలు నింపింది. అంతే కాదు ఉత్తరాంధ్ర యాత్ర కూడా మొదలుపెట్టి..వైసీపీ ఫై విమర్శలు […]
Published Date - 01:31 PM, Wed - 24 January 24 -
Asias Longest Tunnel : ఆసియాలోనే పొడవైన నీటిపారుదల సొరంగాలు రెడీ
Asias Longest Tunnel : ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన సొరంగం ఆంధ్రప్రదేశ్లో పూర్తయింది.
Published Date - 09:09 AM, Wed - 24 January 24 -
AP CM Jagan : సంక్షేమ పథకాలు రావాలంటే మళ్లీ వైసీపీ రావాలన్న జగన్
ఏపీలో సంక్షేమ పథకాలు కొనసాగాలంటే తిరిగి వైసీపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను సీఎం జగన్ కోరారు. గత
Published Date - 08:32 AM, Wed - 24 January 24 -
Crime : తిరుపతిలో పేరుమోసిన దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు.. రూ.47 లక్షల విలువైన వస్తువులు రికవరీ
తిరుపతి పోలీసులు ఇద్దరు పేరుమోసిన దొంగలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.46.93 లక్షల విలువైన చోరీ వస్తువులను
Published Date - 08:21 AM, Wed - 24 January 24 -
AP Congress : ఏపీలో దూకుడు పెంచిన కాంగ్రెస్.. నేటి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల దరఖాస్తుల స్వీకరణ
ఏపీలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. అధికార పార్టీ అభ్యర్థులను విడతల వారీగా ప్రకటిస్తుంది. ఇటు టీడీపీ జనసేన పార్టీలు
Published Date - 08:09 AM, Wed - 24 January 24 -
Minister Roja : మున్సిపల్ ఛైర్మన్ పదవి కోసం రూ.70 లక్షలు అడిగిన మంత్రి రోజా
నగరి ఎమ్మెల్యే రోజా (Minister Roja)..మంత్రి అయ్యాక రాష్ట్రాన్ని డెవలప్ చేయడం దేవుడెరుగు కానీ ఆమె సొంత ఆస్తులను మాత్రం భారీగా పెంచుకున్నారని..ప్రతిపక్ష పార్టీల నేతలు కాదు సొంత వైసీపీ పార్టీ నేతలే అంటున్న మాట. గెలిపించిన ప్రజల దగ్గరి నుండి వసూళ్ల దందా చేసారంటే అంతకన్నా దారుణం ఏకేమన్న ఉంటుందా..? అని వారంతా ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా చిత్తూరు లో ఏంచేయాలన్న..ఏ రోడ్డు వేయాలన్న..ఏ పని
Published Date - 11:57 PM, Tue - 23 January 24 -
AP : మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతో షర్మిల భేటీ…ఆపరేషన్ ఆకర్ష్ మొదలెట్టిందా..?
AP PCC చీఫ్ గా బాధ్యత చేపట్టిందో లేదో.. షర్మిల (Sharmila) ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేసినట్లు కనిపిస్తుంది. సోమవారం బాధ్యత చేపట్టి చేపట్టగానే అధికార పార్టీ వైసీపీ ఫై , టీడీపీ ఫై తనదైన శైలిలో విమర్శలు చేసింది. ముఖ్యంగా అన్న జగన్ (Jagan) ఫై , పార్టీ ఫై ఓ రేంజ్ లో నిప్పులు చెలరేగి వైసీపీ నేతల్లో ఆగ్రహపు జ్వాలాలు నింపింది. అంతే కాదు ఈరోజు ఉత్తరాంధ్ర యాత్ర కూడా మొదలుపెట్టి..మరోసారి వైసీపీ […]
Published Date - 11:46 PM, Tue - 23 January 24 -
Nara Lokesh: జనం మెచ్చేలా నా జన్మదినం జరిపారు: నారాలోకేశ్
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇవాళ బర్త్ డే జరుపుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు రక్తదాన శిబిరాలు, కేక్ కటింగ్స్ లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నారాలోకేశ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు, కార్యకర్తలకు థ్యాంక్స్ చెప్పారు. ‘‘నా పుట్టిన రోజుని ఓ పండగలా జరిపిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞ
Published Date - 11:03 PM, Tue - 23 January 24 -
APPSC Group 1 : ఏపీలో గ్రూప్-1 ఉద్యోగ దరఖాస్తుల గడువు పొడిగింపు..
ఏపీలో గ్రూప్-1 (APPSC Group 1)ఉద్యోగాల నోటిఫికేషన్ దరఖాస్తుల గడువు పెంచింది ఏపీపీఎస్సీ. ముందుగా గ్రూప్-1 ఉద్యోగ దరఖాస్తుల గడువు జనవరి 21తో ముగుస్తుందని తెలిపారు. కానీ ఇప్పుడు ఆ తేదీని జనవరి 28వ తేదీ అర్ధరాత్రి వరకు పొడగించింది. దరఖాస్తు చేసుకొని అభ్యర్థులు ఆన్ లైన్ లో గ్రూప్-1 ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఏపీపీఎస్సీ తెలిపింది. కొత్త అభ్యర్థులు తొలుత కమిషన్ వెబ్సైట్లో తమ
Published Date - 07:39 PM, Tue - 23 January 24 -
Ganta Srinivasa Rao : గంటా రాజీనామా ఆమోదం..జగన్ స్కెచ్ లో భాగమేనా..?
అంటే అవుననే అంటున్నాయి టీడీపీ వర్గాలు..విశాఖ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) రెండేళ్ల కిందట స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) కు మద్దతుగా తన పదవికి రాజీనామా చేశారు. అయితే అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం (Speaker Tammineni Sitaram)..దీనిని ఆమోదించలేదు. కానీ సరిగ్గా పార్లమెంట్ ఎన్నికల సమయంలో స్పీకర్ రాజీనామాను ఆమోదించడం ఫై టీడీపీ న్యాయ పోరాటం చేసేందుకు దిగుతుంది. We’re now on WhatsApp. Click to Join. [&helli
Published Date - 07:29 PM, Tue - 23 January 24 -
AP : చంద్రబాబు కు షర్మిల స్టార్ క్యాంపెయినర్ అయ్యిందంటూ పరోక్షంగా జగన్ విమర్శలు
ఏపీ (AP) రాజకీయాలు మొన్నటి వరకు ఓ లెక్క ఇప్పటి నుండి మరో లెక్కల మారిపోయాయి. ఇప్పటివరకు జగన్ (Jagan) ఫై బయటి వ్యక్తులు మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చారు..ఇప్పుడు సొంత చెల్లెలు (Sharmila) కూడా టార్గెట్ చేయడం మొదలుపెట్టడం తో..జగన్ సైతంమరింత రెచ్చిపోవడం స్టార్ట్ చేసారు. చంద్రబాబు (Chandrababu) , పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) లను మాత్రమే టార్గెట్ చేస్తూ వచ్చిన ఆయన…ఈరోజు ఉరవకొండ (Uravakonda ) లో జరిగిన సభలో షర్మిల ఫై [&hel
Published Date - 02:09 PM, Tue - 23 January 24 -
YS Sharmila : బాలకృష్ణ డైలాగ్స్ తో వైవీ సుబ్బారెడ్డి కి సవాల్ విసిరిన షర్మిల
వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy)గారు ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూపిస్తామన్నారు. మేము చూడటానికి సిద్దంగా ఉన్నాం. టైం,డేట్ మీరు చెప్పిన సరే,మమ్మల్ని చెప్పమన్నా సరే రెడీ. మీరు చేసిన అభివృద్ధి చూసేందుకు మేమే కాదు, మీడియా, మేధావులు, ప్రతిపక్ష పార్టీల వారు కూడా వస్తారు అంటూ బాలకృష్ణ డైలాగ్స్ పేల్చి షర్మిల (YS Sharmila) వార్తల్లో నిలిచారు. ఏపీ PCC చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వైస్ షర్మిల..తన దూకు
Published Date - 01:40 PM, Tue - 23 January 24 -
KVP : రంగంలోకి రాజకీయ మాంత్రికుడు.. వైసీపీ అసంతృప్తులు టార్గెట్గా వ్యూహరచన
KVP : కేవీపీ.. రాజకీయ మాంత్రికుడు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.
Published Date - 01:08 PM, Tue - 23 January 24