Andhra Pradesh
-
EC Big Shock To Sajjala : సజ్జల కు భారీ షాక్ ఇచ్చిన ఈసీ
సోషల్ మీడియా వేదికగా ఇంటింటికీ పింఛన్లు అందకపోవడానికి చంద్రబాబు కారణం అని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వైసీపీ ప్రచారం చేస్తోందంటూ ఈసీకి వర్ల రామయ్య పిర్యాదు చేసారు
Published Date - 08:42 PM, Sun - 5 May 24 -
Ambati Rambabu : పవన్ కల్యాణే ..నా అల్లుడ్ని రెచ్చగొట్టింది – అంబటి రాంబాబు
తన అల్లుడు ఇలా మాట్లాడడం వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నాడని అంబటి రాంబాబు ఆరోపించారు
Published Date - 08:13 PM, Sun - 5 May 24 -
AP DGP Transfer: జగన్ సర్కారుకు బిగ్ షాక్.. ఏపీ డీజీపీ బదిలీ
ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(DGP) కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని తక్షణమే బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి భారత ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి బాధ్యతలు అప్పగించకూడదని తెలిపింది.
Published Date - 07:30 PM, Sun - 5 May 24 -
Getup Srinu : డబ్బు తీసుకోని జనసేనకు ప్రచారం చేశారనే ప్రచారం ఫై గెటప్ శ్రీను క్లారిటీ
డబ్బులు తీసుకోని వారంతా ప్రచారం చేసారని..జబర్దస్త్ లో ఎలాగైతే రోజు వారి డబ్బులు తీసుకుంటారో..ప్రచారం కూడా అలాగే చేసారని ఆరోపిస్తున్నారు
Published Date - 05:24 PM, Sun - 5 May 24 -
Ambati Rambabu : అంబటి రాంబాబు అల్లుడు కి వైసీపీ కౌంటర్
అంబటి రాంబాబు లాంటి నీచుడు, శవాలమీద పేలాలు ఏరుకునే రకం. సమాజం మీద బాధ్యతలేని వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి ఓటు వేయొద్దు
Published Date - 05:05 PM, Sun - 5 May 24 -
Dharmavaram Public Meeting: గూండారాజ్యాన్ని తరిమికొట్టేందుకు బీజేపీ-టీడీపీ-జేఎస్పీ చేతులు కలిపాయి: అమిత్ షా
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అవినీతి, నేర, మాఫియా, మతమార్పిడి రాజకీయాలపై పోరాడేందుకు బీజేపీ-టీడీపీ-జేఎస్పీ చేతులు కలిపాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ రోజు ఆయన ధర్మవరంలో చంద్రబాబుతో కలిసి ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు.
Published Date - 04:34 PM, Sun - 5 May 24 -
Amith Sha : రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం – అమిత్ షా
ఇక 'పోలవరానికి జాతీయ హోదా ఇవ్వడంలో బీజేపీ కీలకపాత్ర పోషించింది. అవినీతిలో కూరుకుపోయిన జగన్ పోలవరం నిర్మాణాన్ని ఆలస్యం చేశారు. ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోడీ సర్కార్ వస్తే రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తాం' అని అమిత్ షా హామీ హామీ ఇచ్చారు.
Published Date - 03:46 PM, Sun - 5 May 24 -
Land Titling Act: రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు, పవన్ అసత్య ప్రచారాలు: బొత్స
రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు, పవన్ కల్యాణ్ చట్టాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. భూయజమానులకు రక్షణ కల్పించడంతోపాటు భూ లావాదేవీల్లో అవకతవకలను అరికట్టేందుకు ఈ చట్టం ఉద్దేశించిందని మంత్రి బొత్స
Published Date - 03:36 PM, Sun - 5 May 24 -
AP Land Titling Act: ఏ1 గా చంద్రబాబు , ఏ2గా నారా లోకేష్
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్‌టైటింగ్ చట్టం కేసు చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ప్రతిపక్షాలు అధికార పార్టీ వైసీపీపై ఆరోపణల నేపథ్యంలో కీలక మలుపు తిరిగింది. ల్యాండ్‌టైటింగ్ చట్టంపై తప్పుడు ప్రచారం చేశారన్న ఆరోపణలపై టీడీపీ అధినేత చంద్రబాబు మరియు నారా లోకేష్ పై సీఐడీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
Published Date - 02:24 PM, Sun - 5 May 24 -
EC : ఏపీలో మరో ఇద్దరు డీఎస్పీలపై బదిలీ వేటు
అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి.. అన్నమయ్య జిల్లా రాయచోటి డీఎస్పీ సయ్యద్ మహబూబ్ బాషాను ఈసీ బదిలీ చేసింది
Published Date - 12:42 PM, Sun - 5 May 24 -
Palamaner : వైసీపీ లో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే..
పలమనేరుకు చెందిన టీడీపీ మ్మెల్యే ఎల్ లలిత కుమారి వైసీపీ లో చేరారు. సీఎం జగన్ పలమనేరుకు వచ్చిన సందర్భంగా ఆమె జగన్‌ను కలిసి, ఆయన సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు
Published Date - 11:56 AM, Sun - 5 May 24 -
Ambati Rambabu: అంబటి రాంబాబుకి బిగ్ షాక్.. మామకు ఓటు వేయొద్దు అని అల్లుడు వీడియో..!
ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకు బిగ్ షాక్ తగిలింది.
Published Date - 11:24 AM, Sun - 5 May 24 -
Pawan Kalyan: కూటమి 130 స్థానాల్లో విజయం సాధిస్తుంది: పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల్లో టీడీ-జేఎస్-బీజేపీ కూటమి విజయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశ్వాసం వ్యక్తం చేశారు.
Published Date - 11:07 AM, Sun - 5 May 24 -
Heatwave: ఎన్నికల ప్రచారంపై ఎండల ఎఫెక్ట్..?
ఎన్నికల ప్రచారం ముగియడానికి మరో వారం మాత్రమే మిగిలి ఉన్నందున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటినీ పట్టి పీడిస్తున్న వేడిగాలులు రాజకీయ పార్టీల ప్రచారాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
Published Date - 09:55 AM, Sun - 5 May 24 -
Amit Shah- Rajnath Singh: నేడు ఏపీకి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్..!
ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి వై. సత్య కుమార్‌కు మద్దతుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధర్మవరం వచ్చి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
Published Date - 08:50 AM, Sun - 5 May 24 -
CM Ramesh : ఏ ఒక్కడిని వదిలిపెట్టనని సీఎం రమేష్ వార్నింగ్..
తనపై దాడి చేసిన ఏ ఒక్కర్ని విడిచిపెట్టానని..హెచ్చరించారు. కేంద్ర బలగాల సాయంతో తారువ గ్రామంలోకి ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని.. ఇక్కడే మెజార్టీ ఓట్లు దక్కించుకుంటానని రమేష్ సవాల్ చేసారు.
Published Date - 11:57 PM, Sat - 4 May 24 -
Poonam Kaur : బాలకృష్ణ అల్లుడి ఫై పూనమ్ కౌర్ ట్వీట్
వైజాగ్ నుంచి శ్రీ భరత్ గెలిచి పార్లమెంటుకు వెళితే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చింది
Published Date - 11:11 PM, Sat - 4 May 24 -
Pawan Kalyan : మావయ్య గెలుపు కోసం రంగంలోకి దిగిన తేజు
ఈరోజు మచిలీపట్నం లో ప్రచారం చేసారు..రేపు మే 5న పిఠాపురం, మే 6న కాకినాడ నియోజకవర్గాల్లో సాయి తేజ్ ప్రచారం చేయబోతున్నారు
Published Date - 10:57 PM, Sat - 4 May 24 -
Pawan Kalyan : దివిసీమ పౌరుషం ఏంటో ఎన్నికల్లో చూపించడండి – పవన్ కళ్యాణ్
చొక్కా విప్పడం కాదు, ఇది సరిపోదు... ఓట్లేయించు... ప్రభుత్వాన్ని మార్చు, రౌడీయిజాన్ని ఎదుర్కో, గూండాగిరీని కాలితో నలిపేయ్... అప్పుడు చొక్కా విప్పు (ఓ యువకుడ్ని ఉద్దేశించి). అదీ దమ్ము, అదీ తెగింపు... దివిసీమ పౌరుషం ఏంటో చూపించి అంటూ అతడిలో పౌరుషం నింపారు
Published Date - 10:45 PM, Sat - 4 May 24 -
Jagan : చెల్లెల్ని మిస్ అవుతున్న అంటూ జగన్ ఎమోషనల్..మరో డ్రామా అంటారా..?
వైఎస్ షర్మిలను మిస్ అవుతున్నారా అని జర్నలిస్టు అడుగగా.. అవునని జగన్ సమాధానం ఇచ్చారు. ఎందుకు కాదు? తప్పకుండా మిస్ అవుతున్నా.
Published Date - 08:51 PM, Sat - 4 May 24