Andhra Pradesh
-
Kodali Nani : ఓటర్లు ఓడగొట్టిన కొడాలి నానికి బుద్ది రావడం లేదు
గుడివాడ లో కొడాలి నాని (Kodali Nani) కి ఓటర్లు బుద్ది చెప్పిన..ఇంకా ఆయనలో మార్పు రాలేదని మరోసారి స్పష్టమైంది. ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు ఓటర్లు. ముఖ్యంగా మంత్రులకు ముఖం చూపించుకోలేని పరిస్థితి తెచ్చారు. 175 కు 175 కొడుతున్నాం..అంటూ మీసాలు మెలేసిన వారిని ఇంటికే పరిమితం చేసారు. అయినాగానీ కొంతమంది లో మార్పు రావడం లేదు. ముఖ్యంగా గుడివాడ మ
Date : 20-06-2024 - 5:22 IST -
Mudragada Padmanabham : పేరు మార్చుకున్న ముద్రగడ పద్మనాభం
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని గతంలో సవాల్ విసిరిన ముద్రగడ పద్మనాభం ఇప్పుడు అధికారికంగా తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకున్నారు.
Date : 20-06-2024 - 4:59 IST -
Jagan : పాపం జగన్..ఎక్కడ కూడా ఆ కోరిక తీరడం లేదు..!!
తన కోరికను ఎప్పటికప్పుడు తీర్చుకోవాలని ఎక్కడికి వెళ్తే అక్కడ విలాసవంతమైన భవనాన్ని తన అభిరుచికి తగ్గట్లు భారీ ఖర్చు పెట్టి నిర్మించుకుంటున్నాడు
Date : 20-06-2024 - 4:02 IST -
Amaravati : అమరావతిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తాం – సీఎం చంద్రబాబు
అమరావతిలో ఎక్కడ వేసిన మట్టి అక్కడే ఉండిపోయింది. 80% పూర్తైన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కూడా పూర్తి చేయలేదు
Date : 20-06-2024 - 3:30 IST -
Jagan Odarpu Yatra 2.0 : జనవరి నుంచి జగన్ ఓదార్పు యాత్ర..?
తాను త్వరలోనే ఓదార్పు యాత్ర చేయడం ద్వారా ప్రజల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తానన్నారు
Date : 20-06-2024 - 3:09 IST -
CBN-Pawan : ప్రముఖ గ్రంథాలఫై చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ల ఫొటోస్..
‘జయ జయోస్తు’, ‘నారసింహో.. ఉగ్రసింహో’ గ్రంథాలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల ఫొటోలు ముద్రించబోతున్నారు
Date : 20-06-2024 - 2:35 IST -
CBN Wishes: సీఎం గారు బర్త్‌డే విషెస్.. భువనేశ్వరి అదిరిపోయే రిప్లై
"ప్రజలకు సేవ చేయాలనే నా తపనలో ఆమె వంద శాతం అండగా నిలిచారు. నాకెప్పుడూ సహకరిస్తూ.. చీకటి రోజుల్లోనూ నవ్వుతూ నా అభిరుచిని అనుసరించారు" అని చంద్రబాబు రాసుకొచ్చారు.
Date : 20-06-2024 - 1:52 IST -
Amaravati : రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో నేలపై మోకరిల్లి నమస్కరించిన చంద్రబాబు..
ఉద్దండరాయునిపాలెంలో అమరావతికి భూమి పూజ జరిగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఫౌండేషన్ స్టోనికి కొబ్బరికాయ కొట్టి నేలపై మోకరిల్లి నమస్కరించారు
Date : 20-06-2024 - 1:27 IST -
YSRCP : కర్నూలులో వైసీపీ మరో అక్రమ నిర్మాణం.. రూ.100 కోట్ల..!
గతంలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ( అమరావతి, వైజాగ్, కర్నూలు) అని ప్రకటించారు.
Date : 20-06-2024 - 12:56 IST -
YS Sharmila : వైసీపీపై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు
వైఎస్సార్‌సీపీ ఓడిపోయిన తర్వాత, ప్రతిరోజూ ఒక షాకింగ్ ఆరోపణ బయటకు వస్తూనే ఉంది, ప్రజలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎందుకు తిరస్కరించారో అందరికీ అర్థమయ్యేలా చేస్తుంది, ఆయనకు 175 లో కేవలం పదకొండు (11) సీట్లు మాత్రమే ఇచ్చారు.
Date : 20-06-2024 - 12:28 IST -
Mango : బంగినపల్లి మామిడికి రికార్డు ధర
రాష్ట్రంలోనే పేరొందిన ఉలవపాడు బంగినపల్లి మామిడి రికార్డు ధర పలుకుతోంది. ఎన్నడూ లేనంతగా తొలిసారి టన్ను రూ.90 వేలు పలకడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Date : 20-06-2024 - 11:56 IST -
Chandrababu : సతీమణికి సీఎం చంద్రబాబు బర్త్ డే విషెస్
సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
Date : 20-06-2024 - 11:23 IST -
AP DGP: ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు
ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీయే కూటమి అధికారం చేపట్టింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు పలు కీలక శాఖలలో ప్రక్షాళన మొదలు పెట్టారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా సీహెచ్ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు.
Date : 19-06-2024 - 11:54 IST -
Pawan Kalyan: తొలిరోజే పవన్ కల్యాణ్ సుదీర్ఘ సమీక్ష.. 10 గంటల పాటు రివ్యూ
Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలిరోజే పవన్ కల్యాణ్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సుమారు 10 గంటలపాటు జరిగిన ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆయా శాఖల పనితీరు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పవన్‌తో సీఎస్ నీరభ్‌కుమార్ ప్రసాద్ భేటీ అయ్యారు. ఏపీ డిప్యూటీ సీఎం
Date : 19-06-2024 - 11:13 IST -
Nara Lokesh: ఏపీలో మంత్రి లోకేష్ మార్క్ కార్యాచరణ
మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తన నియోజకవర్గం మంగళగిరిలో ప్రజా దర్బార్‌ను ప్రారంభించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు నారా లోకేష్. రోజూ ప్రజలతో మమేకమవుతున్నాడు. ఈ క్రమంలో ఆయన విద్యాశాఖపై ఫోకస్ పెట్టారు.
Date : 19-06-2024 - 10:40 IST -
YS Sharmila : వైసీపీ ఆ పని చేయడం వల్లే కడప లో ఓడిపోయా – వైఎస్ షర్మిల
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila)..రీసెంట్ గా ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి ఫై స్పందించారు. ఎన్నికల్లో వైసీపీ విపరీతంగా డబ్బులు పంచడం వల్లే తాను కడపలో గెలవలేదని పేర్కొన్నారు. సీఎం, సిట్టింగ్ ఎంపీ కడప పార్లమెంట్ స్థానంలోని ప్రజలను భయపెట్టారని, వైసీపీ ఓటు వేశామని తెలిస్తే తమను ఇబ్బందులు పెడతారని కడప ప్రజలు భయపడ్డారని షర్మిల తెలిపారు. మరోసారి వైసీపీ అధికార
Date : 19-06-2024 - 9:17 IST -
Chandrababu : రేపు అమరావతి లో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
ఉండవల్లిలో నాటి వైసీపీ ప్రభుత్వం కూల్చిన ప్రజావేదిక నుంచి రాజధాని పర్యటనను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు
Date : 19-06-2024 - 9:06 IST -
EX Minister RK Roja : జగన్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే రోజా
నగరిలో సొంత పార్టీ నేతలే తన ఓటమికి ప్రయత్నించారని జగన్ కు రోజా ఫిర్యాదు చేసినట్లు వినికిడి. ఎన్నికల సమయంలోనూ రోజా ఈ విషయంపై బహిరంగంగానే వ్యాఖ్యానించారు
Date : 19-06-2024 - 8:32 IST -
IAS Transfers in AP : ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు..
19 మంది ఐఏఎస్ అధికారులకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ ప్రసాద్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు
Date : 19-06-2024 - 8:17 IST -
AP Cabinet: జూన్ 24న ఏపీ కేబినెట్ భేటీ
ఈ నెల 24వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది . సచివాలయంలో ఉదయం 10 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించనున్నారు
Date : 19-06-2024 - 4:26 IST