Andhra Pradesh
-
Dharmavaram Train Accident : ఏపీలో మరో రైలు ప్రమాదం
విజయవాడకు బయలుదేరిన ధర్మవరం రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం తో ప్రయాణికులు పరుగులుపెట్టారు
Date : 10-08-2024 - 5:58 IST -
Duvvada Family Controversy : తన భార్య , పిల్లలు హత్యాయత్నం చేసారంటూ పోలీసులకు దువ్వాడ ఫిర్యాదు..
తనపై హత్యాయత్నం చేశారంటూ భార్యా , పిల్లలపై దువ్వాడ ఫిర్యాదు పోలీసులకు చేశారు. నన్ను రెండేళ్లుగా వేధిస్తున్నారు
Date : 10-08-2024 - 11:38 IST -
Duvvada Srinivas : రాడ్ పట్టుకుని భార్యపై దాడి చేసేందుకు వెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ..
ఎన్నేళ్లుగానో ఓపిక పట్టామని, గతంలో అప్పటి సీఎం జగన్ , వైసీపీ అధిష్టానానికి పరిస్థితి వివరించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు
Date : 10-08-2024 - 10:56 IST -
Tweet By TDP: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ ఇష్యూ.. ఇంట్రెస్టింగ్ ట్వీట్ వేసిన టీడీపీ..!
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం చాలా రసవత్తరంగా మారింది. ఆయన కుటుంబంతో కాకుండా వేరే మహిళతో నివాసం ఉంటున్నాడని ఎమ్మెల్సీ కూతుర్లు, భార్య ఆరోపిస్తున్నారు.
Date : 10-08-2024 - 10:44 IST -
Vande Bharat: విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్‌కు మంగళవారం సెలవు
ఈస్ట్ కోస్ట్ రైల్వే రైలు నం. 20833 / 20834 విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆపరేటింగ్ షెడ్యూల్‌కు సవరణలను ప్రకటించింది. ఈ మార్పులు శనివారం ఆగస్ట్ 10, 2024 నుండి అమలులోకి వస్తాయి.
Date : 10-08-2024 - 9:45 IST -
Alla Nani : వైసీపీకి షాక్.. ఆళ్ల నాని రాజీనామా
వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. రోజుకొకరు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా మాజీ మంత్రి ఆళ్ల నాని పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లగా ప్రకటించారు.
Date : 09-08-2024 - 2:19 IST -
International Tribals Day 2024: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు
అంతర్జాతీయ గిరిజన దినోత్సవం సందర్భంగా సందర్భంగా గిరిజన సంఘాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు . గిరిజనులు సమాజ స్రవంతిలో చురుగ్గా పాల్గొనాలనే తెలుగుదేశం పార్టీ ప్రధాన విశ్వాసాన్ని సీఎం నాయుడు నొక్కి చెప్పారు
Date : 09-08-2024 - 12:13 IST -
CM Chandrababu: విశాఖ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ
విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రాంతీయ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు పార్టీ అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.
Date : 09-08-2024 - 11:27 IST -
Pawan Kalyan : పవన్ ఎవర్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదు – నాదెండ్ల మనోహర్
పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించరు. పర్యావరణాన్ని కాపాడాలి, మొక్కలు పెంచాలనే ప్రత్యేక కార్యాచరణతోనే అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకుంటున్నారు
Date : 08-08-2024 - 8:31 IST -
Pawan Kalyan : అల్లు అర్జున్‌ను ఉద్దేశించి పవన్ వ్యాఖ్యలు చేశారా..?
పవన్ కళ్యాణ్ తాజా ప్రకటనలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి , ఇది అల్లు అర్జున్‌పై పరోక్షంగా దూషించడమేనా అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
Date : 08-08-2024 - 7:46 IST -
Nara Lokesh : నారా లోకేష్ అద్భుతమైన రాజకీయ పరిణితి..!
ఏపీ మంత్రి నారా లోకేష్ తన ఆదర్శవంతమైన నాయకత్వ పటిమను ప్రదర్శించడం ద్వారా నిజమైన నాయకుడు ఎలా ఉండాలో ప్రమాణం చేస్తున్నారు. ఈరోజు మంగళగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో లోకేష్ తన రాజకీయ పరిణితిని మరోసారి ప్రదర్శించారు.
Date : 08-08-2024 - 6:18 IST -
TDP : త్వరలో జన్మభూమి-2..టీడీపీ పాలిట్ బ్యూరో కీలక నిర్ణయాలు..
పేదరిక నిర్మూలన, జిల్లా యూనిట్ గా ఎస్సీ వర్గీకరణపైన పాలిట్ బ్యూరోలో నిర్ణయించినట్లు సమాచారం.
Date : 08-08-2024 - 3:51 IST -
Pawan Kalyan : కర్ణాటక సీఎంతో పవన్ కళ్యాణ్ భేటి
ఎర్రచందనం అక్రమ రవాణ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కర్ణాటక అటవీ మంత్రితో పవన్ కళ్యాణ్ చర్చలు ఉంటాయి. పొరుగు రాష్ట్రాల సహకారంతో ఎర్ర చందనం దోపిడీని అరికట్టేలా పవన్ ప్రణాళికలు చేస్తున్నారు.
Date : 08-08-2024 - 1:16 IST -
CM Chandrababu : ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ పరవళ్లును తిలకిస్తున్న చంద్రబాబు
చేనేత మరమగ్గాల కార్మికులకు, సౌర విద్యుత్ ప్యానెళ్ల ద్వారా ఉచిత విద్యుత్ అందిస్తాం..చేనేత కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తాం..
Date : 07-08-2024 - 7:37 IST -
AP Cabinet Meeting Key Decisions : ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు
మాజీ సీఎం జగన్ బొమ్మ, పేరు ఉన్న సర్వే రాళ్లను ఏం చేయాలనే అంశంపై మంత్రి వర్గ సమావేశంలో చర్చించగా... బొమ్మల పిచ్చితో నాటి సీఎం 700 కోట్లు రూపాయలు వృధా చేసారని
Date : 07-08-2024 - 4:15 IST -
Jagan: సెక్యూరిటీ పునరుద్ధరణపై హైకోర్టులో జగన్ పిటిషన్ వాయిదా
ముఖ్యమంత్రిగా తనకు ఇచ్చిన సెక్యూరిటీని మరల పునరుద్ధరించాలంటూ వైసీపీ అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Date : 07-08-2024 - 1:51 IST -
AP Cabinet : ప్రారంభమైన ఏపి కేబినెట్..పలు అంశాలపై చర్చ
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కొనసాగుతున్న మంత్రివర్గ సమావేశం
Date : 07-08-2024 - 1:27 IST -
Andhra Pradesh: ఏపీ హోంమంత్రిని కలిసిన వైఎస్ సునీత
తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అనితను వైఎస్ సునీత కోరారు. ప్రస్తుతం జరుగుతున్న సీబీఐ విచారణకు సహకరించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని మంత్రి అనిత సునీతకు హామీ ఇచ్చారు.
Date : 07-08-2024 - 1:23 IST -
Amaravathi: అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభం
రాజధాని అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్వయంగా పూజ చేసి ఈ పనులను ప్రారంభించారు.
Date : 07-08-2024 - 12:50 IST -
AP Politics: వైసీపీకి షాక్.. గుడ్ బై చెప్పిన మాజీ ఎమ్మెల్యే దొరబాబు
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి భారీ షాక్ ఇచ్చారు.
Date : 07-08-2024 - 12:44 IST