HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ycp Leader Spilled Urine On Janasena Flag

YCP Leader Spilled Urine On Janasena Flag : జనసేన పార్టీ జెండాపై మూత్రం పోసిన వైసీపీ నేత..

YCP Leader Spilled Urine On Janasena Flag : గతంలో ప్రభుత్వ అండ..అధికార పార్టీ ఎమ్మెల్యేల ధైర్యం తో జనసేన, టిడిపి నేతల ఫై , ఇండ్ల ఫై దాడులు చేయడం..కార్యకర్తలను హింసించడం వంటివి చేసి పైశాచికానందం పొందారు. ఇక ఇప్పుడు అధికారంలో లేకపోయినా, అధికారంలో కూటమి సర్కార్ ఉన్నప్పటికీ ఏమాత్రం భయం లేకుండా

  • Author : Sudheer Date : 10-09-2024 - 12:44 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ycp Leader Spilled Urine On
Ycp Leader Spilled Urine On

YCP Leader Spilled Urine On Janasena Flag : ఏపీ(AP)లో అధికారంలో ఉన్నప్పుడే..కాదు ఇప్పుడు అధికారం లేనప్పుడు కూడా వైసీపీ నేతల (YCP Leaders)అఘాయిత్యాలు ఆగడం లేదు. గతంలో ప్రభుత్వ అండ..అధికార పార్టీ ఎమ్మెల్యేల ధైర్యం తో జనసేన, టిడిపి నేతల ఫై , ఇండ్ల ఫై దాడులు చేయడం..కార్యకర్తలను హింసించడం వంటివి చేసి పైశాచికానందం పొందారు. ఇక ఇప్పుడు అధికారంలో లేకపోయినా, అధికారంలో కూటమి సర్కార్ ఉన్నప్పటికీ ఏమాత్రం భయం లేకుండా గతంలో చేసినట్లే ఇప్పుడు కూడా చేస్తున్నారు. తాజాగా నూజివీడు నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండాను వైసీపీ నాయకుడు అవమానించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

జనసేన పార్టీ జెండాపై మూత్రం

వైసీపీ యూత్ లీడర్ బెజవాడ హార్ష (Harsha)..ఆగిరిపల్లి సెంటర్‌లో అర్ధరాత్రి మద్యం సేవించి ఫార్చునర్ కారులో వెళుతూ..రోడ్ పక్కన ఉన్న జనసేన నేత మహేష్ కార్ ను చూసి .. రివర్స్ వచ్చి కారు ఫై ఉన్న జనసేన పార్టీ జెండాపై మూత్రం పోసి ( Spilled Urine On Janasena Flag) పైశాచిక ఆనందం పొందాడు. ఈ ఘటన అక్కడ సీసీ కెమెరా లో రికార్డు అయ్యింది. దీనిపై మహేష్ (Mahesh) ..పోలీసులకు పిర్యాదు చేసాడు. వైసీపీ నాయకులు పలు రకాలుగా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నా, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఆగ్రహావేశాలకు గురికాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పార్టీ జెండాను ఘోరంగా అవమానించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని..డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) ఫోటోతో కూడిన పార్టీ జెండా అవమానానికి గురైందని జనసేన శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read Also :  BRS faults Telangana Govt’s decision : పీఏసీపై బీఆర్ఎస్‌కు మాట్లాడే అర్హతే లేదు – దానం నాగేందర్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Janasena
  • janasena flag
  • urine
  • YCP Youth Leader Harsha

Related News

Pawan Lokesh Frd

ఇది కదా స్నేహమంటే !! పవన్ గురించి చెపుతూ నారా లోకేశ్ ఎమోషనల్

చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు, యావత్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనలో ఉన్న తరుణంలో, పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి లోకేష్‌కు ధైర్యం చెప్పడం ఆ బంధాన్ని మరింత ధృడపరిచింది. "అంతా బాగున్నప్పుడు అందరూ పలకరిస్తారు, కానీ కష్టకాలంలో తోడు నిలిచేవారే నిజమైన స్నేహితులు" అని లోకేష్ పేర్కొనడం గమనార్హం.

  • Urine

    మూత్రం రంగును బట్టి మీ ఆరోగ్యాన్ని ఎలా గుర్తించాలి?

  • Pawan is a person who thinks about two or three generations: Nagababu

    నాగబాబు కు కీలక బాధ్యతలు అప్పగించిన కూటమి సర్కార్

  • Arava Sridhar Janasena Mla

    రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై జనసేన జనసేన అధిష్టానం సీరియస్‌

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ కంటే ఏదీ ముఖ్యం కాదు.. నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు : చంద్రబాబు వార్నింగ్

Latest News

  • క్రికెట్ ప్ర‌పంచంలో విషాదం.. మాజీ క్రికెట‌ర్ మృతి!

  • మ‌రోసారి ధ‌నుష్‌తో జ‌త క‌ట్ట‌నున్న సాయి ప‌ల్ల‌వి!

  • అతిగా మ‌సాలా ఫుడ్ తింటున్నారా?

  • ప్ర‌ధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన ట్రంప్‌!

  • టీ20 వరల్డ్ కప్‌.. భారత్-పాక్ మ్యాచ్ జ‌ర‌గ‌కుంటే రూ. 4,500 కోట్ల న‌ష్టం?!

Trending News

    • వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?

    • పాకిస్థాన్‌పై ఐసీసీ క‌ఠిన చ‌ర్య‌లు?!

    • పీఎఫ్ ఖాతాదారుల‌కు మ‌రో శుభ‌వార్త‌..!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. టీమ్ ఇండియా, ఇండియా A వార్మప్ మ్యాచ్‌ల వివరాలు

    • మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd