HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Good News For The People Of Ap Electricity Charges Set To Drop Significantly

AP Electricity Charges: ఏపీ ప్రజలకు శుభవార్త.. భారీగా తగ్గనున్న కరెంట్ ఛార్జీలు

  • Author : Vamsi Chowdary Korata Date : 15-07-2026 - 11:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Good news for the people of AP: Electricity charges set to drop significantly.
Good news for the people of AP: Electricity charges set to drop significantly.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు త్వరలోనే భారీ ఊరట లభించనుంది. గతేడాది విద్యుత్ ఛార్జీల్లో యూనిట్‌కు 13 పైసల మేర తగ్గించిన కూటమి ప్రభుత్వం, ఈసారి కూడా అదే స్థాయిలో (మరో 13 పైసలు) తగ్గించేందుకు ముందడుగు వేస్తోంది. రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కామ్‌లు) తమ అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకోవడం, విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించుకోవడం ద్వారా ఈ సానుకూల ఫలితాలు సాధించాయి. గత ప్రభుత్వ హయాంలో ట్రూ-అప్ మరియు అదనపు సర్ఛార్జీల భారంతో సతమతమైన సామాన్య వినియోగదారులపై సరికొత్త భారం పడకుండా, వరుసగా రెండో ఏడాది కూడా ‘ట్రూ డౌన్’ విప్లవంతో విద్యుత్ బిల్లులు తగ్గనుండటం గమనార్హం.

2025-26 ఆర్థిక సంవత్సరానికి (Financial Year) సంబంధించి ఏపీలోని మూడు డిస్కామ్‌లు (APEPDCL, APCPDCL, APSPDCL) తమ వార్షిక ఆదాయ అవసరాల నివేదికను (ARR) ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలికి (APERC) సమర్పించాయి. ఇందులో ఇంధన సర్దుబాటు ఖర్చులకు సంబంధించి ఏకంగా రూ. 940.07 కోట్ల మిగులును (Surplus) డిస్కామ్‌లు చూపించాయి. ఈ నివేదికను పరిశీలించిన అనంతరం ఈఆర్సీ (ERC) త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించనుంది. ప్రజలు, వినియోగదారుల నుంచి వచ్చే సలహాలు, వినతులను స్వీకరించిన తర్వాత ఈ విద్యుత్ ఛార్జీల తగ్గింపు ప్రతిపాదనకు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh government
  • AP CM Chandrababu
  • AP Electricity Charges
  • Power Bill
  • power bill dues

Related News

Good news for the unemployed in AP: The government is gearing up to fill government posts.

AP Govt: ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ పోస్టుల భర్తీకి సిద్ధమైన సర్కార్..

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువతకు శుభవార్త.. రెండో విడత ఉద్యోగ నియామకాలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీఎస్ సాయిప్రసాద్ అమరావతిలోని సచివాలయంలో ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులతో సమావేశం నిర్వహించారు. ప్రధానంగా పోస్టుల భర్తీ, స్థానిక క్యాడర్ ఆర్గనైజేషన్‌కు అనుగుణంగా ప్రకటన, కొత్త లోకల్ క్యాడర్లలో పోస్టుల కేటా

  • Good news for the unemployed in AP: The government is gearing up to fill government posts.

    CM Chandrababu: బీసీలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

Latest News

  • Samantha: ప్రెగ్నెన్సీ పై సమంత ఎమోషనల్ కామెంట్స్

  • Tummala Nageswara Rao: ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలి: మంత్రి తుమ్మల

  • Deputy CM Bhatti Vikramarka: నవంబర్ 19న ఇందిరమ్మ బీమా ప్రారంభిస్తాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

  • Ministry Of External Affairs: పాస్‌పోర్ట్ అనేది విదేశీ ప్రయాణ క్రమబద్ధీకరణ పత్రం.. కేవలం 8% భారతీయులు మాత్రమే దీనిని కలిగి ఉన్నారు.

  • jnaneswari: చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగా దొరుకుతుందని ఆశ ఉంది

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd