Power Bill Dues
-
#Andhra Pradesh
Power Bills Issue : `పవర్` పాలి`ట్రిక్స్`లో సెంటిమెంట్
ఏపీకి ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలపై తెలంగాణ మెలిక పెడుతోంది. కేంద్రం ఆదేశించినప్పటికీ రూ. 6వేల కోట్లకు పైగా ఇవ్వాల్సిన బకాయిల్ని ఏపీకి ఇవ్వడానికి కేసీఆర్ సర్కార్ సిద్ధంగా లేదు. పైగా ఇదే అంశాన్ని రాజకీయ కోణం నుంచి ఇరు రాష్ట్రాలు రాబోయే ఎన్నికల్లో తీసుకెళ్లడానికి ప్రయత్నించినా ఆశ్చర్యంలేదు.
Date : 30-08-2022 - 2:15 IST -
#Telangana
KCR Govt: కరెంట్ చార్జీల పెంపుపై `పాత బస్తీ` షాక్
పాత బస్తీ వాసుల నుంచి విద్యుత్ బకాయిలను కేసీఆర్ సర్కార్ రాబట్టలేకపోతోంది.
Date : 26-03-2022 - 3:35 IST -
#Telangana
Power Cut: ఉప్పల్ స్టేడియానికి కరెంట్ కట్… ఎందుకో తెలుసా?
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఎన్నో ఇంపార్టెంట్ మ్యాచులకు వేదికైన ఈ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియానికి సంబందించిన కరెంట్ బిల్లులు చాలాకాలంగా పెండింగ్ లో ఉండడం వల్ల ఎలక్ట్రిసిటీ అధికారులు స్టేడియానికి కరెంట్ సరఫరా ఆపేసినట్లు తెలుస్తోంది.
Date : 16-12-2021 - 11:04 IST