AP Electricity Charges
-
#Andhra Pradesh
AP Electricity Charges: విద్యుత్ చార్జీలపై ఏపీ మంత్రి గొట్టిపాటి రవి కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) గత పాలనలో ప్రజలపై పడిన విద్యుత్ భారానికి స్వస్తి పలుకుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో ఏకంగా తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలను పెంచి సామాన్యుడి నడుం విరిచారని, అయితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగాన్ని గాడిన పెడుతూ యూనిట్‌పై 13 పైసల మేర ఛార్జీలను తగ్గించామని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. శాఖా పరంగా […]
Date : 25-06-2026 - 11:55 IST -
#Andhra Pradesh
Electricity Charges : విద్యుత్ ఛార్జీల విషయంలో ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిస్కమ్‌లు ప్రతిపాదించిన సుమారు రూ. 15,790.57 కోట్ల భారీ ఆదాయ లోటును ప్రజలపై మోపకుండా, ఆ మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది.
Date : 26-03-2026 - 1:50 IST -
#Andhra Pradesh
Electricity Employees : విద్యుత్ ఉద్యోగ నేతలపై ఆపరేషన్ `చిచ్చు`?
ఏపీ చీకట్లోకి( Electricity Employees)వెళ్లనుంది. సాయంత్రం నాలుగు గంటలకు జరిపే చర్చలు ఫలప్రదం కాకపోతే పూర్తిగా అంధకారం కానుంది.
Date : 09-08-2023 - 3:38 IST -
#Speed News
AP Power Charges : గణేష్ మండపాలకు విద్యుత్ శాఖ షాక్… లోడ్‌ని బట్టి..?
గణేష్ మండపాలకు ఏపీ విద్యుత్శాఖ షాకిచ్చింది. విద్యుత్ లోడ్కు అనుగుణంగా అడ్వాన్స్ సీసీ ఛార్జ్ చెల్లించాలని మండపాల నిర్వాహకులకు సూచించారు. లోడ్ను అనుసరించి పలు ప్రాంతాల్లో టారిఫ్లు విధించాలని అధికారులు భావిస్తున్నారు. 500 వాల్ట్స్కు రూ.1,000, వెయ్యి వాల్ట్స్కు రూ.2,250 వసూలు చేయనున్నారు. 15 వందల వాట్స్కు రూ.3వేలు, 2 వేల వాట్స్కు రూ.3,750 వసూలు చేయనున్నారు. 2,500 వాట్స్కు రూ.4,500లు, 3వేల వాట్స్కు రూ.5,250లు 3,500 వాట్స్కు రూ.6వేలు, 4వేల వాట్స్కు రూ.6,750 రూపాయలు వసూలు […]
Date : 27-08-2022 - 12:14 IST