HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >There Is Hope That Little Jnaneswari Will Be Found Safe

jnaneswari: చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగా దొరుకుతుందని ఆశ ఉంది

  • Author : Vamsi Chowdary Korata Date : 15-07-2026 - 12:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
There is hope that little Jnaneswari will be found safe.
There is hope that little Jnaneswari will be found safe.

జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం తల్లిదండ్రులు సోమవారం శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సోమవారం ఆరుద్ర నక్షత్రం పర్వదినం కావడం, చిన్నారి నక్షత్రం కూడా ఆరుద్ర కావడం వల్ల తల్లిదండ్రులు గణేష్, భవానీ చిన్నారి పేరు మీద పూజ చేయించారు.

నెల రోజులైనా జ్ఞానేశ్వరి ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత నెల చిన్నారి కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. ఆమెకు సంబంధించిన చిన్న ఆధారం కూడా లభ్యం కాలేదు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

There is hope that little Jnaneswari will be found safe.

There is hope that little Jnaneswari will be found safe.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Pradesh police investigation
  • Jnaneswari Missing
  • Kakinada missing child case
  • Sunkara jnaneswari
  • Tuni missing girl

Related News

    Latest News

    • Tummala Nageswara Rao: ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలి: మంత్రి తుమ్మల

    • Deputy CM Bhatti Vikramarka: నవంబర్ 19న ఇందిరమ్మ బీమా ప్రారంభిస్తాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

    • Ministry Of External Affairs: పాస్‌పోర్ట్ అనేది విదేశీ ప్రయాణ క్రమబద్ధీకరణ పత్రం.. కేవలం 8% భారతీయులు మాత్రమే దీనిని కలిగి ఉన్నారు.

    • jnaneswari: చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగా దొరుకుతుందని ఆశ ఉంది

    • Gadchiroli: గడ్చిరోలిలో మావోయిస్టుల కలకలం!

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd