HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Big Shock For Ycp In Jagans Own District Glandhi In Bjp

Big Shock For YCP: జ‌గ‌న్ సొంత జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్‌.. బీజేపీలోకి గ్రంధి?

తాజాగా వైసీపీకి మ‌రో షాక్ త‌గిలింది. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ సొంత జిల్లా అయిన కడపలో వైసీపీకి బిగ్‌ షాక్ తగలనుంది.

  • Author : Gopi Date : 14-12-2024 - 11:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Big Shock For YCP
Big Shock For YCP

Big Shock For YCP: ఏపీలో రాజ‌కీయాలు రోజుకో మ‌లుపు తిరుగుతున్నాయి. ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారం చేప‌ట్టి సుమారు ఆరు నెల‌లు దాటింది. ప్ర‌తిప‌క్ష పార్టీ అయిన వైసీపీ (Big Shock For YCP) క్లిష్ట ప‌రిస్థితులు ఎదుర్కొంటుంది. ఇప్ప‌టికే వైఎస్ జ‌గ‌న్ సంక్రాంతి త‌ర్వాత జ‌నంలోకి వెళ్లాల‌ని నిర్ణయించారు. ఈ స‌మ‌యంలో వైసీపీకి సీనియ‌ర్, కీల‌క నేత‌ల పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇప్ప‌టికే వైసీపీ మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌, భీమ‌వ‌రం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పార్టీకి రాజీనామా చేస్తూ జ‌గ‌న్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

తాజాగా వైసీపీకి మ‌రో షాక్ త‌గిలింది. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ సొంత జిల్లా అయిన కడపలో వైసీపీకి బిగ్‌ షాక్ తగలనుంది. కడప కార్పొరేషన్‌లో ఏడుగురు కార్పొరేటర్లు పార్టీ మారనున్నట్లు తెలుస్తోంది. సోమవారం సీఎం చంద్రబాబు సమక్షంలో కార్పొరేటర్లు టీడీపీలో చేరనున్నట్లు స‌మాచారం. తాజాగా కడప ఎంపీ వైఎస్‌ అవినాష్ రెడ్డి సమావేశానికి అసంతృప్తి కార్పొరేటర్లు గైర్హాజరయ్యారు. ప్రస్తుతం కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో టీడీపీకి ఇద్దరు కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు.

Also Read: Boiled Egg vs Omelette : ఏది ఆరోగ్యకరమైనది, ఉడికించిన గుడ్డు లేదా ఆమ్లెట్..?

బీజేపీలోకి గ్రంధి?

వైసీపీకి రాజీనామా చేసిన భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ రాజకీయ పయనం ఎటూ అన్న చర్చ మొదలైంది. గ్రంధి బీజేపీలో జాయిన్ కానున్న‌ట్లు సమాచారం. బీజేపీలో కనుక గ్రంధి శ్రీనివాస్ చేరితే కూటమిలో వ‌చ్చే ఎన్నికల్లో పొత్తులో భాగంగా భీమవరం టికెట్ సాధించుకునే ఉంటుంద‌ని అంటున్నారు. ఇక నరసాపురం నుంచి ఎంపీగా గెలిచిన శ్రీనివాసరాజుతో గ్రంధికి మంచి రిలేషన్స్ ఉన్నాయని తెలుస్తోంది. మ‌రోవైపు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ త్వ‌ర‌లోనే త‌న రాజ‌కీయం ఏ పార్టీతో ఉండ‌నుందో చెప్ప‌నున్నారు. ఇలా వైసీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో కీల‌క ప‌ద‌వులు అనుభ‌వించిన వారు ఇప్పుడు త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం పార్టీకి గుడ్ బై చెబుతుండ‌టంతో జ‌గ‌న్ సైతం పార్టీని ప‌టిష్టంగా ఉంచేందుకు యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap politics
  • bjp
  • CM Chandrababu
  • Janasena
  • Kadapa Politics
  • tdp
  • ycp
  • ys jagan
  • ysrcp

Related News

YS Jagan pays tribute to YSR.

YSR: వైఎస్సార్‌కు వైఎస్‌ జగన్‌ నివాళులు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఇడుపులపాయలోని వైఎస్సార్ ఎస్టేట్‌కు చేరుకున్నారు. అక్కడ ఉన్న వైఎస్సార్ ఘాట్ వద్ద తన తండ్రి సమాధిపై పూలమాలలు ఉంచి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ ఆత్మీయ స్మరణ కార్యక్రమంలో జగన్ మోహన్ రెడ్డితో పాటు ఆయన తల్లి వైఎస్ విజ

  • Prashant Kishor To Contest

    Prashant Kishor : బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు .. బీజేపీ కంచుకోట నుంచి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్

  • Capital war reignites in AP... Amaravati versus Mavigan...

    Capital War: ఏపీలో మళ్లీ క్యాపిటల్ వార్.. అమరావతి వర్సెస్ మావిగన్..

Latest News

  • Donald Trump: ఇరాన్‌తో సీజ్‌ఫైర్ ముగిసింది.. హార్ముజ్ లో షిప్ పై దాడి తర్వాత టెహ్రాన్‌తో ఇకపై చర్చలు ఉండవు : ట్రంప్

  • TTD VIP Break Darshan: జూలై నుండి సెప్టంబ‌ర్ వ‌ర‌కు వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల ర‌ద్దు

  • ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Cm Revanth Reddy: తన సవాలులో తానే చిక్కుకున్న KTR.. BRS పై పైచేయి సాధించిన రేవంత్ రెడ్డి!

  • Sourav Ganguly: ‘బెస్ట్ గిఫ్ట్ ఎవర్!’.. రాజ్‌కుమార్ రావు నా ‘కవర్ డ్రైవ్’ని ఎలా బీట్ చేస్తాడో వేచి చూడాలి : సౌరవ్ గంగూలీ

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    • ఇరాక్‌లో భారీ అవినీతి తిమింగలం! ఆ ఎంపీ ఇంట్లో బంగారు లోదుస్తులు లభ్యం..

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd