HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Appsc Group 1 Notification For 81 Posts Released

Group-1 Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..!

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. 81 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ (Group-1 Notification) ను విడుదల చేసింది.

  • Author : Gopi Date : 08-12-2023 - 3:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Group-1 Notification
Compressjpeg.online 1280x720 Image 11zon

Group-1 Notification: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. 81 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ (Group-1 Notification) ను విడుదల చేసింది. జనవరి 1 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తులను స్వీకరించనుండ‌గా.. మార్చి 17న ప్రిలిమనరీ పరీక్ష జరగనుంది. ఇందులో డిప్యూటీ కలెక్టర్ 9, డిఎస్పీలు 26 పోస్టులు ఉన్నాయి.

Also Read: Sandeep Vanga: 36 ఎకరాల భూమిని అమ్ముకున్న యానిమల్ మూవీ డైరెక్టర్ సందీప్..!?

గ్రూప్- 2 నోటిఫికేషన్‌

గురువారం కూడా ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. గ్రూప్ -2 నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. 897 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566. ఫిబ్రవరి 25 ప్రిలిమనరీ పరీక్ష నిర్వహించనుంది. ఈ నెల 21 నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. గతంలో కంటే ఈ సారి ఎక్కువ సంఖ్యలో గ్రూప్-2 పోస్టులను విడుదల చేశారని నిరుద్యోగ యువత సంతోషం వ్యక్తం చేస్తుంది.

గ్రూప్- 2 పోస్టుల సంఖ్య: 897

డిప్యూటీ తహసీల్దార్-115

ఎక్సైజ్ సబ్ ఇన్ స్పెక్టర్-150

గ్రేడ్-3 మున్సిపల్ కమిషనర్- 4

గ్రేడ్-2 సబ్ రిజిస్ట్రార్- 16

అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్- 28

59 శాఖల్లోని ఎగ్జిక్యూటీవ్ పోస్టులు- 331

నాన్ ఎగ్టిక్యూటీవ్ విభాగంలో- 556

We’re now on WhatsApp. Click to Join.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhrapradesh
  • AP Jobs
  • govt jobs
  • Group-1 Notification
  • jobs
  • Jobs Information

Related News

Good news for unemployed youth in Telangana: Green signal for RTC conductor posts.

Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రవాణా అవసరాలు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో భారీ సంఖ్యలో ఖాళీల భర్తీకి అనుమతి ఇచ్చింది. మొత్తం 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నుంచి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నియామక ప్రక్రియను వేరే ఏ బ

    Latest News

    • Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత వార్నింగ్

    • Nara Brahmani: నారా బ్రాహ్మణికి ‘ఫార్చ్యూన్‌ ఇండియా’ జాబితాలో చోటు.. నారా లోకేష్ ఎమోషనల్ ట్వీట్

    • Tirumala: అలిపిరి మెట్ల మార్గంలో చిరుత హల్ చల్

    • Cm Revanth: కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

    • US-Iran War: అమెరికా,ఇరాన్ చర్చలు.. కానీ సీజ్‌ఫైర్ మాత్రం క్లోజ్

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd