Jobs Information
-
#Trending
NCL Technician Recruitment: నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. పది అర్హతతో ఉద్యోగాలు!
నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త. నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ టెక్నీషియన్ ఉద్యోగాల కోసం 200 పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తిగల, అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 17 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Published Date - 12:15 PM, Fri - 18 April 25 -
#Telangana
T- SAT: తెలంగాణ నిరుద్యోగ యువతకు అండగా టీ- శాట్
పోటీ పరీక్షల అవగాహన పాఠ్యాంశాల ప్రసారాల్లో భాగంగా ఆధునిక సాంకేతిక పరి జ్ఞానంతో కూడిన సుమారు 600 ఎపిసోడ్స్ 10 సబ్జెక్టులకు సంబంధించి 500 రోజులు కంటెంట్ ప్రసారం చేస్తున్నామని సీఈవో ప్రకటించారు.
Published Date - 11:29 PM, Sun - 24 November 24 -
#Business
SBI Specialist Cadre Officer: ఎస్‌బీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్‌గా అవకాశం.. ఎగ్జామ్ లేకుండానే జాబ్..!
ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే మెరిట్ జాబితా తయారు చేయబడుతుంది. అయితే చాలా మంది వ్యక్తుల కటాఫ్ ఒకే విధంగా ఉంటే.. వయస్సు ప్రకారం ర్యాంకింగ్ ఇవ్వబడుతుంది.
Published Date - 10:33 AM, Mon - 30 September 24 -
#Speed News
Eastern Railway RRC ER: రైల్వే రిక్రూట్‌మెంట్‌లో ఉద్యోగాలు.. అర్హులు వీరే..!
10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు (కనీసం 50 శాతం మార్కులతో) ఈ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా వారు సంబంధిత ట్రేడ్‌లో కూడా ITI కలిగి ఉండాలి.
Published Date - 01:48 PM, Wed - 11 September 24 -
#India
Indian Navy: మీకు మ్యూజిక్‌లో నైపుణ్యం ఉందా..? అయితే ఈ ఉద్యోగం మీకోసమే..!
Indian Navy: మీరు కేంద్ర ఉద్యోగులుగా (Indian Navy) మారాలనుకుంటే మీకు గొప్ప అవకాశం ఉంది. అగ్నివీర్ MR మ్యూజిషియన్ పోస్టుల కోసం అర్హులైన అవివాహిత స్త్రీ, పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు సంగీతంలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. రిథమ్, పిచ్, పూర్తి పాట పాడడంలో నైపుణ్యం కలిగి ఉండాలి. వారు భారతీయ లేదా విదేశీ […]
Published Date - 02:52 PM, Mon - 24 June 24 -
#Speed News
Notifications: నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్.. పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..?
Notifications: ప్రజారోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ వైద్యశాలలో ఖాళీగా ఉన్న 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 స్టాఫ్ నర్సుల భర్తీకి రంగం సిద్ధం చేశారు. అయితే త్వరలోనే వీటికి సంబంధించిన నోటిఫికేషన్ (Notifications) విడుదల కానుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) సివిల్ అసిస్టెంట్ సర్జన్ల కొరత ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి […]
Published Date - 11:39 PM, Sat - 15 June 24 -
#Speed News
BSF Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వారు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు..!
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇదో చక్కటి అవకాశం.
Published Date - 01:55 PM, Sun - 19 May 24 -
#Speed News
ISRO Jobs: ఇస్రోలో ఉద్యోగాలు.. నెలకు రూ. 81 వేల వరకు జీతం..!
సైన్స్ రంగంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి ఇది చక్కటి అవకాశం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO Jobs) ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (పీఆర్‌ఎల్)లో అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Published Date - 08:56 AM, Fri - 15 March 24 -
#India
Income Tax Officer: ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్ కావాలని ఉందా..? అయితే ఈ అర్హతలు ఉండాల్సిందే..!
ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడం చాలా మందికి కల. గణితంపై పట్టు ఉన్న యువత ఆదాయపు పన్ను అధికారులు (Income Tax Officer) కావడానికి ఆసక్తి చూపుతున్నారు.
Published Date - 02:00 PM, Wed - 13 March 24 -
#Speed News
Delhi Police Recruitment: దేశంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్..!
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఎగ్జామినేషన్ 2024లో సబ్-ఇన్‌స్పెక్టర్ కోసం నోటిఫికేషన్ (Delhi Police Recruitment) విడుదల చేసింది.
Published Date - 07:50 PM, Tue - 5 March 24 -
#Speed News
Indian Navy: పరీక్ష లేకుండానే జాబ్.. లక్షల్లో జీతం..!
ఇండియన్ నేవీ (Indian Navy) షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో SSC అధికారుల 254 ఖాళీలను భర్తీ చేస్తారు.
Published Date - 09:34 AM, Mon - 4 March 24 -
#Speed News
Central Bank of India: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3 వేల ఉద్యోగాలు..!
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India) వేలాది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
Published Date - 11:12 AM, Sat - 2 March 24 -
#Speed News
TS Mega DSC Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ఎప్పటినుంచంటే..?
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా DSC నోటిఫికేషన్ (TS Mega DSC Notification) జారీ అయింది. 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు.
Published Date - 11:54 AM, Thu - 29 February 24 -
#Speed News
Indian Coast Guard: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు.. ఈరోజే లాస్ట్ ఛాన్స్..!
ఇండియన్ కోస్ట్ గార్డ్ (Indian Coast Guard) 260 సెయిలర్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు భారతీయ పురుష పౌరుల నుండి మాత్రమే దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.
Published Date - 10:47 AM, Tue - 27 February 24 -
#Speed News
DRDO Recruitment 2024: డీఆర్‌డీవోలో అప్రెంటిస్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్.. ఈ విధంగా దరఖాస్తు చేసుకోండి..!
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO Recruitment 2024) డిఫెన్స్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్ సెంటర్ (DESIDOC)లో 30 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
Published Date - 04:27 PM, Thu - 22 February 24