HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Film Industry Meeting With Pawan Kalyan

AP News : ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమకు ఊపిరి.. పవన్ నేతృత్వంలో కీలక భేటీకి రంగం సిద్ధం..!

AP News : ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. సినిమాల్లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం దృష్టి సారించింది.

  • Author : Kavya Krishna Date : 12-06-2025 - 12:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
, Telugu Cinema, Ap Government
, Telugu Cinema, Ap Government

AP News : ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. సినిమాల్లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ముఖ్య భేటీ జరగనుంది. సినీ రంగానికి బలాన్ని చేకూర్చేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్వయంగా ఈ సమావేశానికి హాజరై చర్చలకు నాయకత్వం వహించనున్నట్టు సమాచారం.

ఇప్పటికే సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలవాలని అపాయింట్మెంట్ కోరినట్టు తెలుస్తోంది. దీనిపై స్పందించిన సీఎంఓ అధికారులు త్వరలో భేటీకి ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. ఈ సమావేశంలో షూటింగ్‌లకు అనుమతులు, లొకేషన్ అందుబాటు, పన్నుల విధానం, ఇతర నిబంధనలు వంటి అనేక కీలక అంశాలపై చర్చలు జరగనుండగా, సినిమాల్లో ఎదురవుతున్న అనేక సవాళ్లకు పరిష్కార మార్గాలు విందుకాగలవు.

ఇంతటితో కాదు, సినీ రంగాభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలసి పనిచేసే అంశాలపై కూడా దిశానిర్దేశం జరుగనుంది. భేటీ తేదీని అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ, ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు ఈ సమావేశం జూన్ 22 తర్వాత నిర్వహించే అవకాశం ఉంది.

అంతేకాదు, మరో విశ్వసనీయ సమాచారం ప్రకారం, జూన్ 15వ తేదీన సినీ ప్రముఖులు సీఎం చంద్రబాబును విజయవాడలోని ఉండవల్లి నివాసంలో కలవనున్నారని తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం 4 గంటలకు సమావేశం మొదలయ్యే అవకాశముందని సమాచారం. అయితే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ భేటీలు ఏపీ సినీ రంగానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకురాగలవని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

AP News : ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తి.. ‘పేదల సేవలో’ నుంచి ‘తల్లికి వందనం’ వరకు..!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • AP government
  • chandrababu naidu
  • Cinema Meeting
  • film industry
  • Film Policy
  • Movie Shootings
  • Pawan Kalyan
  • Telugu Cinema
  • tollywood

Related News

As for Samantha, the gem of our family, she is doing...

Maa Inti Bangaram: సమంత మా ఇంటి బంగారం ఎలా ఉందంటే..

టాలీవుడ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అయిన సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి కలయికలో రూపొందిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే అమెరికాతో పాటు పలు ప్రాంతాల్లో ఈ సినిమా ప్రీమియర్ షోలు ప్రదర్శితమవడంతో, సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ టాక్ బయటకు వచ్చేసింది. ఈ చిత్రంలో సమంత తన అద్భుతమైన నటనతో మరోసారి వెండితెరపై మాయ చేసిందని ప

  • Legal notices served to actor Vijay Deverakonda.

    Breaking News: హీరో విజయ్‌ దేవరకొండకు లీగల్‌ నోటీసులు

  • Good news from the government for those waiting for pensions.

    Andhra Pradesh: పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్..

  • Good news for farmers in AP: Date fixed for 'Annadatha Sukhibhava' funds release.

    Annadata Sukhibhava: ఏపీలోని రైతులకు శుభవార్త.. అన్నదాత సుఖీభవ నిధులకు ముహూర్తం ఫిక్స్

  • South African star cricketer Jonty Rhodes met Minister Nara Lokesh.

    Jonty Rhodes: మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన దక్షిణాఫ్రికా స్టార్‌ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd