Telugu Cinema
-
#Cinema
పెళ్లి తర్వాత లవ్ మ్యారేజ్ పై కీర్తి సురేష్ షాకింగ్ కామెంట్స్ !
Keerthy Suresh ప్రముఖ నటి కీర్తి సురేశ్ తన ప్రేమ, పెళ్లికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు ఆంటోనీ తట్టిల్‌తో తనది 15 ఏళ్ల ప్రేమ ప్రయాణమని, ఒకానొక దశలో తమ పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోతే ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించి ఆశ్చర్యపరిచారు. ఇటీవల తన వివాహం గురించి మాట్లాడుతూ.. “మేమిద్దరం 15 ఏళ్లుగా ప్రేమలో ఉన్నాం. కానీ మా […]
Date : 29-01-2026 - 3:07 IST -
#Cinema
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ దేవర 2 అప్పుడే.. స్టార్ట్
Devara 2 యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ హీరో-హీరోయిన్లుగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ‘దేవర’ పార్ట్-1 పాన్-ఇండియా స్థాయిలో భారీ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందా? లేదా? అనే అనుమానాలు ప్రేక్షకులల్లో పెరుగుతున్న వేళ… నిర్మాత మిక్కిలినేని సుధాకర్ స్పష్టమైన అప్‌డేట్ ఇచ్చారు. పార్ట్ […]
Date : 27-01-2026 - 12:34 IST -
#Cinema
ఆ డైరెక్టర్ తో పెళ్లి ఫిక్స్..! క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ ఈషా రెబ్బా
Eesha Rebba & Tarun Bhaskar టాలీవుడ్ హీరోయిన్ ఈషా రెబ్బా, దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ మధ్య ప్రేమ, పెళ్లి రూమర్స్ గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని సోషల్ మీడియాలో, మీడియా వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గత దీపావళి పండుగా సందర్భంగా వీరు ఫ్రెండ్స్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకున్న ఫొటోలు వైరల్ కావడంతో ఈ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో, […]
Date : 26-01-2026 - 4:08 IST -
#Cinema
భార్య నమ్రతకు ఇంస్టాగ్రామ్ లో మహేశ్ బర్త్ డే విషెస్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన భార్య నమ్రతా శిరోద్కర్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో ఒక ప్రేమపూర్వక సందేశాన్ని పంచుకున్నారు. ఆమె 54వ పుట్టినరోజును పురస్కరించుకుని ఇవాళ పెట్టిన ఈ పోస్ట్, ప్రస్తుతం ఇంటర్నెట్‌లో అభిమానుల మనసులను గెలుచుకుంటోంది. ప్రేమతో అన్నీ చూసుకున్నావంటూ ప్రశంస సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మహేశ్ ప్రేమపూర్వక సందేశం భార్య నమ్రత 54వ పుట్టినరోజున మహేశ్ ప్రత్యేక పోస్ట్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ సినిమా చేస్తున్న సూపర్ […]
Date : 22-01-2026 - 12:46 IST -
#Cinema
శివాజీ వ్యాఖ్యలను సమర్థించిన కరాటే కల్యాణి
karate kalyani : హీరోయిన్లు వేసుకునే దుస్తులపై సినీనటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారిన నేపథ్యంలో ఈ అంశంపై సినీనటి కరాటే కల్యాణి స్పందించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, శివాజీ వ్యాఖ్యలను సమర్థిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీశాయి. శివాజీ మాటల తీరు తప్పుగా అనిపించవచ్చని అంగీకరిస్తూనే, ఆయన ఉద్దేశాన్ని మాత్రం తప్పుగా అర్థం చేసుకుంటున్నారని కరాటే కల్యాణి అభిప్రాయపడ్డారు. “నేను శివాజీని సమర్థిస్తాను. భారతదేశంలో స్త్రీలకు ఎంతో ఔన్నత్యం […]
Date : 24-12-2025 - 11:43 IST -
#Cinema
Vayuputra : వాయుపుత్ర.. భారతీయ సినిమా లో ఒక నూతన శకం!
Vayuputra : ప్రఖ్యాత దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో, సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యల నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించనుంది.
Date : 10-09-2025 - 12:02 IST -
#Andhra Pradesh
AP News: నేడు నందమూరి హరికృష్ణ వర్ధంతి.. ఎక్స్ వేదికగా నివాళులర్పించిన చంద్రబాబు, లోకేశ్
AP News: నేడు ప్రముఖ నటుడు, మాజీ మంత్రి, టీడీపీ నేత నందమూరి హరికృష్ణ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనను స్మరించుకుంటున్నారు.
Date : 29-08-2025 - 10:06 IST -
#Cinema
Mirai : మిరాయ్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్
Mirai : యంగ్ హీరో తేజ ప్రస్తుతం తన కెరీర్‌లో అత్యంత ఉత్కంఠభరితమైన దశను ఎదుర్కొంటున్నాడు. చిన్న టైమ్‌లోనే ఇండస్ట్రీలో తన ప్రత్యేక గుర్తింపును సృష్టించిన తేజ, ప్రేక్షకులను ఆకట్టుకునే భిన్నమైన కథలను ఎంచుకోవడంలో నైపుణ్యం చూపాడు.
Date : 26-08-2025 - 1:14 IST -
#Cinema
Samantha : మెగాఫోన్ పట్టనున్న సమంత..?
Samantha : స్టార్ హీరోయిన్‌గా దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు తెచ్చుకున్న సమంత ఇప్పుడు తన కెరీర్‌లో మరో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారని ఫిల్మ్ నగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
Date : 23-08-2025 - 1:00 IST -
#Cinema
Leaked Photo : లీక్ ఫోటోపై మైత్రీ మూవీ మేకర్స్ సీరియస్ వార్నింగ్
Leaked Photo : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చారిత్రక యాక్షన్ చిత్రం నుంచి ఓ ఫోటో లీక్ అవ్వడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Date : 20-08-2025 - 12:13 IST -
#Cinema
Kota Rukmini: కోట శ్రీనివాసరావు ఇంట మరో విషాదం.. కోట రుక్మిణి కన్నుమూత
Kota Rukmini: ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కుటుంబంలో వరుసగా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆయన భార్య రుక్మిణి అనారోగ్య కారణాలతో ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్‌లోని స్వగృహంలో కన్నుమూశారు.
Date : 18-08-2025 - 6:02 IST -
#Cinema
Tollywood : మా సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నారు
Tollywood : తెలుగు సినీ పరిశ్రమలో కార్మికులు , నిర్మాతల మధ్య నెలకొన్న వివాదం మళ్లీ భగ్గుమంది. గత కొన్ని రోజులుగా వేతనాల పెంపు, పనితీరు నియమాలు, సినీ కార్మికుల హక్కులపై జరుగుతున్న చర్చలు మరోసారి తారాస్థాయికి చేరుకున్నాయి.
Date : 10-08-2025 - 1:34 IST -
#Cinema
SSMB29 : ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల.. ఆ హీరోలాగే ఉందంటూ కామెంట్స్
SSMB29 : తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా భావిస్తున్న మహేశ్ బాబు మరియు ఎస్.ఎస్. రాజమౌళిల SSMB29 సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది..
Date : 09-08-2025 - 5:19 IST -
#Cinema
SSMB29: మహేశ్ సినిమాను పక్కన పెట్టిన దర్శకధీరుడు.. అల్లాడిపోతున్న ఫ్యాన్స్
SSMB29: టాలీవుడ్ మాస్టర్ స్టోరీటెల్లర్ రాజమౌళి నుంచి వచ్చే ప్రతి సినిమా పట్ల దేశవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకుతుంటాయి.
Date : 06-08-2025 - 1:56 IST -
#Cinema
National Film Awards : తెలుగువాళ్లకు వచ్చిన జాతీయ అవార్డులివే…
National Film Awards : కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ భాషలలోని ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతిక నిపుణులు ఈ అవార్డులతో సత్కరించబడ్డారు.
Date : 02-08-2025 - 1:04 IST