Movie Shootings
-
#Andhra Pradesh
AP News : ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమకు ఊపిరి.. పవన్ నేతృత్వంలో కీలక భేటీకి రంగం సిద్ధం..!
AP News : ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమకు సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. సినిమాల్లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి అధికార యంత్రాంగం దృష్టి సారించింది.
Published Date - 12:20 PM, Thu - 12 June 25 -
#Cinema
Vijay Deverakonda: ఖుషి షూటింగ్ అనుభవాలు మధుర జ్ఞాపకంగా నిలిచిపోతాయి: విజయ్ దేవరకొండ
సమంత అనారోగ్యం బారిన పడినప్పటికీ, ఆ ప్రభావం పడకుండా షూటింగ్ చేసింది. ఆమె మంచి కో స్టార్ అని విజయ్ దేవరకొండ అన్నారు.
Published Date - 12:50 PM, Sat - 26 August 23 -
#Cinema
Pawan Kalyan : పవన్ కోసం ఏపీకి తరలిన నిర్మాతలు.. ఇకపై షూటింగ్స్ కూడా అక్కడే..
రేపు జూన్ 14 నుండి వారాహి యాత్ర మొదలుపెట్టారు. మరో వైపు ఈ సంవత్సరం చివరికల్లా చేతిలో ఉన్న మూడు సినిమాల షూటింగ్స్ అయిపోవాలని ఫిక్స్ అయ్యారు . దీంతో పవన్, ఆయన నిర్మాతలు ఓ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 09:34 PM, Tue - 13 June 23