HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Andhra Pradesh Tdp Leader Buddha Venkannas Warning To Brs Top Leader Ktr

Buddha Vs KTR : కేటీఆర్‌‌ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు.. బుద్ధా వెంకన్న వార్నింగ్

నిరసనలను పక్క రాష్ట్రంలో చేసుకోండి అన్నందుకు, తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారు(Buddha Vs KTR) కూలింది.

  • Author : Pasha Date : 10-03-2025 - 12:28 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Buddha Vs Ktr Tdp Leader Buddha Venkanna Brs Ktr

Buddha Vs KTR : బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్‌పై ఏపీ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు.  తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్‌ను చిత్తుగా ఓడించినా, కేటీఆర్‌కు వెకిలి మాటలు, వెకిలి చేష్టలు పోలేదని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టు సమయంలోనూ కేటీఆర్ ఇలాగే వాగారని విమర్శించారు. హైదరాబాద్‌లో టీడీపీ శ్రేణులు, చంద్రబాబు అభిమానులు కార్యక్రమాలు చేస్తుంటే అడ్డుకొని కేటీఆర్ అప్పట్లో వెకిలి వ్యాఖ్యలు చేశారని బుద్ధా వెంకన్న పేర్కొన్నారు. ‘‘నిరసనలను పక్క రాష్ట్రంలో చేసుకోండి అన్నందుకు, తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారు(Buddha Vs KTR) కూలింది. బీఆర్ఎస్ తుడిచిపెట్టుకు పోవడానికి కేటీఆర్ వెకిలిగా మాట్లాడమే ప్రధాన కారణం. గతంలో కేసీఆర్ కూడా ఇలాగే మాట్లాడితే ప్రజలు శాస్తి చేశారు’’ అని ఆయన ధ్వజమెత్తారు. ‘‘చంద్రబాబును అరెస్టు చేస్తే వంద దేశాల్లో నిరసనలు తెలిపారు. ఆయన స్ఠానమేంటో కేటీఆర్ లాంటి వాళ్లు అర్థం చేసుకోవాలి’’ అని కోరారు.

Also Read :IIFA Awards 2025: ‘లాపతా లేడీస్’కు 10 ‘ఐఫా’ అవార్డులు.. ఫుల్ లిస్ట్ ఇదిగో

చంద్రబాబు గురించి మీ నాన్నకు తెలుసు 

‘‘వైఎస్ జగన్ లాంటి  అవినీతి పరుడితో జతకట్టిన కేటీఆర్‌కు నీతులు చెప్పే అర్హత లేదు. కేటీఆర్ ఇకనైనా నీ నోరు జాగ్రత్తగా ఉంచుకో. తెలంగాణాలోనే బీఆర్‌ఎస్‌కు దిక్కు లేదు. ఇక ఏపీ గురించి మీకు మాటలెందుకు ?’’ అని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. ఇవాళ (సోమవారం) మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఇలాగే వ్యవహరిస్తే సిరిసిల్లలో కూడా గెలిచే అవకాశం ఉండదని వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ లాంటి వాళ్లు వాగినంత మాత్రాన, చంద్రబాబు గొప్పతనం తగ్గదన్నారు. ‘‘చంద్రబాబు గురించి నీకు తెలియదేమో.. మీ నాన్నకు తెలుసు’’ అని వెంకన్న చెప్పారు. ‘‘ఏపీకి పెట్టుబడులు వచ్చినందుకు కేటీఆర్ రగిలిపోవడం కరెక్ట్ కాదు. ఏపీకి బ్రాండ్ అంటే చంద్రబాబు. ప్రపంచ దేశాలు ఆయన్ను చూసి ఏపీకి వస్తాయి’’ అని బుద్ధా వెంకన్న తెలిపారు. ‘‘ఏపీ గురించి కానీ, చంద్రబాబు గురించి కానీ మాట్లాడేటప్పులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి’’ అని ఆయన పేర్కొన్నారు.

Also Read :Shock To Lalit Modi: భారత్ ఎఫెక్ట్.. లలిత్ మోడీకి వనౌతు పాస్‌పోర్ట్ రద్దు

చంద్రబాబు నన్ను టెస్ట్ చేస్తున్నారు

తనకు ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడంపై బుద్ధా వెంకన్న కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘చంద్రబాబు నాకు దేవుడు. నేను ఆయన భక్తుడిని. దేవుడు కూడా అప్పుడప్పుడు పరీక్షలు పెడతాడు. నాకు పదవి వచ్చినా రాకపోయినా అంకిత భావంతో పనిచేస్తా. రాజకీయాల్లో పదవి అనేది ఒక క్రీడ. పదవి రాకపోయినా బాధ పడను. కొత్త ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • brs
  • buddha venkanna
  • Buddha Vs KTR
  • ktr
  • tdp
  • TDP leader

Related News

Ktr Velugumatla Demolition

Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

ఇళ్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం పట్టాలు పంపిణీ చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు.

  • Ktr

    పొట్టను దాచుకోవడం కష్టంగా ఉంది.. కేటీఆర్ ఆసక్తికర పోస్ట్

  • Brs Car

    Rajyasabha : రాజ్యసభ పోటీకి దూరంగా బిఆర్ఎస్..ఆ రెండు స్థానాలు కాంగ్రెస్ కేనా ?

  • kaleshwaram-notices-i-will-explain-what-happened-during-kcr-rule-etela-rajender

    Etela Rajender : బిఆర్ఎస్ లోకి ఈటెల..? నిజమేనా ?

  • Weightage for employees based on performance... CM Chandrababu new policy

    AP Local Body Elections : స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు క్లారిటీ

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd