HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >We Will Make You Face Hell Irans Warning To Gulf Nations

Iran warning: నరకం చూపిస్తాం.. గల్ఫ్ దేశాలకు ఇరాన్ వార్నింగ్

  • Author : Vamsi Chowdary Korata Date : 14-07-2026 - 10:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
We will make you face hell... Iran's warning to Gulf nations.
We will make you face hell... Iran's warning to Gulf nations.

పశ్చిమాసియా లో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో గల్ఫ్ దేశాలకు ఇరాన్ అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. తమ బద్ధశత్రువైన అమెరికా సైనిక కార్యకలాపాలకు, మిలిటరీ బేస్‌లకు ఏ రకమైన ఆశ్రయం లేదా మద్దతు ఇచ్చినా.. సదరు దేశాలను ఇరాన్ శత్రు దేశాలుగా పరిగణిస్తుందని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్  స్పష్టం చేసింది. అమెరికా సైన్యానికి సహకరించడాన్ని నేరుగా “ఇరాన్‌పై యుద్ధం ప్రకటన” గానే తాము భావిస్తామని పేర్కొంది. తమ సరిహద్దు దేశాలు లేదా గల్ఫ్ రీజియన్‌లోని ఏ చిన్న దేశమైనా సరే, యూఎస్ ఆర్మీకి లాజిస్టిక్, ఇంటెలిజెన్స్ లేదా ఇతర ఏ రూపంలో సహాయం చేసినా ఊరుకునేది లేదని తేల్చి చెప్పింది.

ఒకవేళ ఈ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ అమెరికాకు ఏ దేశమైనా సహకరిస్తే, ఆయా దేశాల భూభాగాలపై నేరుగా క్షిపణి దాడులు చేస్తామని ఇరాన్ సైనిక దళం హెచ్చరించింది. దీంతో పాటు అంతర్జాతీయ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’  పై అమెరికా ఆధిపత్యాన్ని లేదా నియంత్రణను తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఐఆర్‌జీసీ స్పష్టం చేసింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకల రాకపోకలపై తమకు పూర్తి పట్టు ఉందని, అమెరికాను ఇక్కడ అడ్డుకోవడానికి వెనకాడబోమని హెచ్చరించింది. ఇరాన్ చేసిన ఈ తాజా ప్రకటనతో గల్ఫ్ రీజియన్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gulf countries
  • Iran Warning
  • IRGC Warning
  • Middle East
  • Strait of Hormuz
  • US militarY

Related News

The MEA summoned an Iranian diplomat over the death of an Indian sailor in the Hormuz tanker attack.

Strait of Hormuz: హార్ముజ్ ట్యాంకర్ దాడిలో భారతీయ నావికుడు మరణించినందుకు ఇరాన్ దౌత్యవేత్తను MEA సమన్లు ​​చేసింది

హోర్ముజ్ జలసంధిలో రెండు యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ క్షిపణి దాడి చేసి, ఒక భారతీయ సిబ్బంది మరణించగా, పలువురు గాయపడిన నేపథ్యంలో, విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ఇరాన్ డిప్యూటీ అంబాసిడర్‌ను న్యూఢిల్లీకి పిలిపించిందని ప్రభుత్వ వర్గాలు సోమవారం తెలిపాయి. ప్రస్తుతం ఇరాన్ రాయబారి న్యూఢిల్లీలో లేకపోవడంతో, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆయనకు బదులుగా డిప్యూటీ అంబాసిడర్‌ను పిలిపించిందని ఆ వర్

  • War intensifies again... crude oil prices rising.

    Strait of Hormuz: మళ్లీ యుద్ధం తీవ్రరూపం.. పెరుగుతున్న ముడిచమురు

  • Looming deadline... Trump issues stern warning to Iran.

    Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

  • US, Iran talks... but ceasefire is close

    US-Iran War: అమెరికా,ఇరాన్ చర్చలు.. కానీ సీజ్‌ఫైర్ మాత్రం క్లోజ్

  • The Strait of Hormuz is once again in turmoil. How will this impact the Iran-US peace agreement?

    Hormuz crisis: హోర్ముజ్ జలసంధి మరోసారి అట్టుడికిపోతోంది. ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందంపై దీని ప్రభావం ఎలా ఉంటుంది?

Latest News

  • Lalu Prasad Yadav: డియోఘర్ పశుగ్రాస కుంభకోణం కేసులో.. సుప్రీంకోర్టు లో లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఊరట

  • Protinex India: ప్రోటిన్‌ఎక్స్ ఇండియా సరికొత్త ప్రచారం

  • Nagarjuna Yadav: వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌కు 14 రోజుల రిమాండ్

  • iPhone 18 Pro: యాపిల్ యూజర్స్‌కు గుడ్‌న్యూస్..18 ప్రో, 18 ప్రో మ్యాక్స్.. సరికొత్త ఫీచర్లు ఇవే..!

  • Ind Vs Eng: ఇంగ్లాండ్‌తో భారత్‌ తొలి వన్డే నేడు.. రో– కో మ్యానియా మళ్లీ స్టార్ట్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd