HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >War Intensifies Again Crude Oil Prices Rising

Strait of Hormuz: మళ్లీ యుద్ధం తీవ్రరూపం.. పెరుగుతున్న ముడిచమురు

  • Author : Vamsi Chowdary Korata Date : 13-07-2026 - 10:24 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
War intensifies again... crude oil prices rising.
War intensifies again... crude oil prices rising.

ఇరాన్ మరియు అమెరికా దేశాల మధ్య మళ్లీ మొదలైన దాడుల పర్వం అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌ను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. ఇరాన్ లక్ష్యంగా అమెరికా రాత్రి నుంచి జరుపుతున్న వరుస దాడుల కారణంగా గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు (Crude Oil) ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ (Strait of Hormuz) జలసంధి గుండా నౌకల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడటంతో సరఫరా నిలిచిపోతుందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడాయిల్ ధర ఇవాళ ఒక్కరోజే ఏకంగా 4.30% ఎగబాకి, బ్యారెల్‌కు 79 డాలర్లకు చేరుకుంది

రానున్న రోజుల్లో ఈ ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం గనుక ఇలాగే కొనసాగితే, క్రూడ్ ఆయిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ అంతర్జాతీయ సంక్షోభం భారతదేశంపై నేరుగా ప్రభావం చూపనుంది. మన దేశం తన చమురు అవసరాలలో దాదాపు 80% పైగా దిగుమతుల ద్వారానే పొందుతున్నందున, ముడిచమురు ధరల పెరుగుదల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను గమనిస్తే దేశంలో ఇంధన ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం కనిపించడం లేదు సగటు సామాన్యుడిపై ఇది మరింత ఆర్థిక భారాన్ని మోపడమే కాకుండా, నిత్యావసర వస్తువుల రవాణా ఖర్చులు పెరిగి ద్రవ్యోల్బణానికి దారితీసే ప్రమాదం ఉంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Crude Oil Prices
  • International Crude Oil Prices
  • Petrol and Diesel
  • petrol and diesel prices
  • Strait of Hormuz
  • Strait of Hormuz Tension

Related News

Looming deadline... Trump issues stern warning to Iran.

Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఇరాన్‌కు అమెరికా 24 గంటల గడువుతో కూడిన తుది హెచ్చరిక (డెడ్లైన్) విధించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. సముద్ర మార్గాల్లో ప్రయాణించే అంతర్జాతీయ నౌకలపై దాడులను తక్షణమే నిలిపివేయాలని, తాము తప్పు చేశామని ఇరాన్ బహిరంగంగా అంగీకరించాలని అమెరికా డిమాండ్ చేసినట్లు సమాచారం. ప్రపంచ దేశాల వాణిజ్యానికి అత్యంత కీలకమ

  • US, Iran talks... but ceasefire is close

    US-Iran War: అమెరికా,ఇరాన్ చర్చలు.. కానీ సీజ్‌ఫైర్ మాత్రం క్లోజ్

  • The Strait of Hormuz is once again in turmoil. How will this impact the Iran-US peace agreement?

    Hormuz crisis: హోర్ముజ్ జలసంధి మరోసారి అట్టుడికిపోతోంది. ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందంపై దీని ప్రభావం ఎలా ఉంటుంది?

  • Iran's missile attacks on oil tankers in Hormuz

    Strait of Hormuz: హార్మూజ్‎లో చమురు నౌకలపై ఇరాన్ మిస్సైల్ దాడులు

  • Saudi Arabia slashes crude oil prices.

    Saudi Arabia: క్రూడాయిల్‌ ధరలను భారీగా తగ్గించిన సౌదీ అరేబియా

Latest News

  • Masa Shivaratri: సోమవారం + ఆరుద్ర నక్షత్రం + మాస శివరాత్రి.. 100 మహాశివరాత్రి పుణ్యఫలం..

  • Relationship: ప్రతి భర్త తన భార్య నుండి కోరుకునేది ఇదే..

  • Yulia Svyrydenko: ఉక్రెయిన్‌ ప్రధాని యూలియా రాజీనామా

  • Strait of Hormuz: మళ్లీ యుద్ధం తీవ్రరూపం.. పెరుగుతున్న ముడిచమురు

  • Kavya Maran wedding: కావ్య మారన్, అనిరుధ్ పెళ్లి ఫిక్స్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd