International Crude Oil Prices
-
#World
Strait of Hormuz: మళ్లీ యుద్ధం తీవ్రరూపం.. పెరుగుతున్న ముడిచమురు
ఇరాన్ మరియు అమెరికా దేశాల మధ్య మళ్లీ మొదలైన దాడుల పర్వం అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌ను తీవ్ర కలవరానికి గురిచేస్తోంది. ఇరాన్ లక్ష్యంగా అమెరికా రాత్రి నుంచి జరుపుతున్న వరుస దాడుల కారణంగా గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు (Crude Oil) ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ (Strait of Hormuz) జలసంధి గుండా నౌకల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడటంతో సరఫరా నిలిచిపోతుందనే భయాలు […]
Date : 13-07-2026 - 10:24 IST -
#World
Saudi Arabia: క్రూడాయిల్ ధరలను భారీగా తగ్గించిన సౌదీ అరేబియా
ప్రపంచ చమురు మార్కెట్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. అంతర్జాతీయంగా ముడి చమురు (Crude oil) డిమాండ్ గణనీయంగా తగ్గడంతో, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఎగుమతిదారు అయిన సౌదీ అరేబియా తన చమురు ధరలపై భారీ కోత విధించింది. రాబోయే ఆగస్టు నెలకు సంబంధించి క్రూడాయిల్ ధరలను బ్యారెల్‌కు ఏకంగా $11 తగ్గించింది. గత 26 సంవత్సరాల చరిత్రలోనే సౌదీ చమురు ధరల్లో ఇంతటి భారీ తగ్గుదల నమోదు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రముఖ అంతర్జాతీయ […]
Date : 07-07-2026 - 11:13 IST -
#India
Stock Market Today: భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, ముడిచమురు ధరలు తగ్గడం, ఇరాన్‌పై దాడులను ట్రంప్ నిలిపివేశారన్న వార్తలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని పెంచాయి. దీంతో మార్కెట్లలో కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఆరంభ ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఏకంగా 1,000 పాయింట్ల వరకు ఎగబాకింది. 1.35 శాతం లాభంతో 74,834 పాయింట్ల ఇంట్రాడే గరిష్ఠ స్థాయిని తాకింది. మరోవైపు నిఫ్టీ కూడా దాదాపు 300 పాయింట్లు పెరిగి 23,455 స్థాయికి చేరుకుంది. మార్కెట్ ప్రారంభం […]
Date : 12-06-2026 - 10:42 IST -
#Business
Stock Market: మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. వరుసగా రెండో సెషన్‌లో కూడా అమ్మకాల సునామీ కొనసాగింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమనడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా అన్ని రంగాల షేర్లలోనూ తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 1,456.04 పాయింట్లు పతనమై 74,559.24 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 436.3 పాయింట్లు నష్టపోయి 23,379.55 వద్ద ముగిసింది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో […]
Date : 12-05-2026 - 5:45 IST -
#World
Oil imports India: రష్యా చమురుపై మరో నెలరోజులు ఆంక్షల సడలింపు
Donal Trump రష్యా నుంచి దిగుమతి చేసుకునే చమురుపై విధించిన ఆంక్షల విషయంలో అమెరికా ప్రభుత్వం అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఆంక్షల నుంచి మినహాయింపును మరో నెల రోజుల పాటు పొడిగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో భారత్ సహా పలు దేశాలకు భారీ ఊరట లభించింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలను అదుపు చేసేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ శుక్రవారం రాత్రి ఈ మేరకు […]
Date : 18-04-2026 - 10:46 IST -
#Business
Stock Market: ట్రంప్ ప్రకటనతో.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
అమెరికా, ఇరాన్ మధ్య భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయన్న సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడటంతో సూచీలు పరుగులు పెట్టాయి. ఉదయం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1303 పాయింట్లు (1.70%) పెరిగి 78,150.54 వద్దకు చేరగా, నిఫ్టీ 392 పాయింట్లు (1.61%) లాభపడి 24,237.70 వద్ద ట్రేడ్ అయింది. ఇరాన్‌తో వివాదం ముగింపు దశకు రావొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించడంతో ప్రపంచ మార్కెట్లలో స్థిరత్వం వస్తుందన్న ఆశలు […]
Date : 15-04-2026 - 10:29 IST -
#India
వాహనదారులకు బిగ్ అలర్ట్..ఇకపై 15 రోజులకు ఓసారి పెట్రోల్ , డీజిల్ ధరల్లో మార్పులు
కేంద్ర ప్రభుత్వం ఇంధన ధరల విషయంలో ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇకపై ప్రతి 15 రోజులకు ఒకసారి అంతర్జాతీయ ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశీయ పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించి, సవరించనున్నారు
Date : 28-03-2026 - 1:41 IST