Petrol And Diesel Prices
-
#Speed News
TCongress: నిత్యావసర ధరలపై ధర్నాకు ‘టీకాంగ్రెస్’ రెడీ
పెట్రోల్, డీజిల్, గ్యాస్ తదితర నిత్యావసర వస్తువుల ధరల పెంపు, ఆర్థిక మాంద్యం,
Date : 01-08-2022 - 6:45 IST -
#Speed News
Petrol And Diesel Prices: ఇక సామాన్యులకు చుక్కలే.. రోజువారీ బాదు షురూ..?
దేశంలో సామాన్యుడి జేబుకు చిల్లి పెట్టేందుకు చమురు సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇండియాలో పెట్రోల్, డీజిల్ రేట్లు ఒకటి, రెండు రోజుల్లో పెరగనున్నాయని సమాచారం. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే చమురు సంస్థలు భారీగా ధరలను పెంచనున్నాయని చెబుతున్నారు. దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. గురువారం ఆ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. దీంతో దేశంలో మరోసారి రోజు వారీ పెట్రోలు ధరలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇక దేశంలో […]
Date : 12-03-2022 - 9:43 IST -
#Speed News
Petrol And Diesel Prices: పెట్రోల్ ధరలకు రెక్కలు.. సామాన్యుడి జేబుకి చిల్లి తప్పదా..?
ఇండియాలో ఐదు రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల పోలింగ్ నేటితో ముగియనున్నాయి. ఈ క్రమంలో దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగే అవకాశం తెలుస్తోంది. ప్రతిష్టాత్మకంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో మూడు నెలల నుంచి పెట్రోల్, డీజిల్ రేట్లపై రోజువారీ ధరల పెంపు ప్రక్రియను తాత్కాలికంగా ఆపివేసిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికలు పూర్వడంతో రేపటి నుంచి పేట్రోల్, డీజిల్ రేట్లు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో రాబోయే నెలరోజుల్లో […]
Date : 07-03-2022 - 4:52 IST