Crude Oil Prices
-
#India
Stock Markets: చమురు ధరల తగ్గుదలతో మార్కెట్లో కొత్త ఊపు
అంతర్జాతీయంగా సానుకూల సంకేతాల నేపథ్యంలో సోమవారం భారత స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరవచ్చన్న అంచనాలతో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల దిగువకు పడిపోవడం సూచీలకు జోష్ ఇచ్చింది. ఉదయం 9:16 గంటల సమయానికి సెన్సెక్స్ 835 పాయింట్ల లాభంతో 76,250 వద్ద, నిఫ్టీ 251 పాయింట్లు పెరిగి 23,970 వద్ద ట్రేడ్ అయ్యాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందన్న ఆశాభావంతో ముడి చమురు […]
Date : 25-05-2026 - 10:14 IST -
#India
Petrol and diesel prices: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
భారతదేశంలో వాహనదారులకు మరోసారి షాక్ తగిలింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇంధన ధరల్ని పెంచేశాయి. లీటరుకు సుమారు రూపాయి వరకు పెంచగా వాహనదారులపై భారం మరింత పెరిగింది. గత 8 రోజుల వ్యవధిలోనే దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లు మూడోసారి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సామాన్య, మధ్య తరగతి ప్రజలపై మరోసారి ఇంధన ధరల భారం పడింది. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇవాళ పెట్రోల్, డీజిల్ […]
Date : 23-05-2026 - 9:50 IST -
#India
Fuel Price Hike: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరగడంతో.. దేశంలో ఇంధన ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. గ్లోబల్ మార్కెట్ ఒడిదొడుకుల కారణంగా ఇటీవలే లీటర్ పెట్రోల్, డీజిల్‌పై ఏకంగా రూ.3 పెంచిన సంగతి తెలిసిందే. ఆ భారం మరువక ముందే ఇప్పుడు మళ్లీ రేట్లు పెరిగాయి. తాజా సవరణ ప్రకారం.. దేశవ్యాప్తంగా సగటున లీటర్ పెట్రల్, డీజిల్‌పై 90 పైసలు పెరిగింది. ప్రాంతాన్ని బట్టి ఈ […]
Date : 19-05-2026 - 9:38 IST -
#Business
INR vs USD: రూపాయి విలువ భారీగా పతనం..
American Dollar vs Indian Rupee భారత కరెన్సీ రూపాయి విలువ సోమవారం చారిత్రాత్మక కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 0.2 శాతం క్షీణించి 96.20 వద్ద ఆల్ టైమ్ స్థాయికి చేరింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతో ఈ భారీ పతనం నమోదైంది. గత శుక్రవారం తొలిసారిగా 96 మార్కును దాటిన రూపాయి, నేడు మరింత బలహీనపడింది. ముఖ్యంగా ముడి చమురు ధరలు పెరగడం రూపాయిపై […]
Date : 18-05-2026 - 10:44 IST -
#Business
Stock Market: నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పతనం కావడం వంటి పరిణామాలు మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. ట్రేడింగ్ చివరి గంటల్లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి. వివరాల్లోకి వెళితే, సెన్సెక్స్ 160.73 పాయింట్లు నష్టపోయి 75,237.99 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 46.10 పాయింట్లు తగ్గి 23,643.50 వద్ద ముగిసింది. ట్రేడింగ్ సమయంలో డాలర్‌తో పోలిస్తే […]
Date : 15-05-2026 - 5:05 IST -
#Business
Inflation In India: దేశవ్యాప్తంగా పెరిగిన నిత్యావసరాలు ధరలు
అంతా ఊహించినట్లుగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు దేశీయంగా ఇంధన ధరలను సవరించాయి. లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.3 పెంచాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఆయిల్ ఉత్పత్తి, సరఫరాపై పడ్డ ప్రభావంతో దాదాపు నాలుగేళ్ల తర్వాత పెట్రో ధరల సవరణ తప్పలేదు. అయితే, ధరల పెరుగుదల పెట్రోల్, డీజిల్‌కు మాత్రమే పరిమితం కాదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇతర నిత్యావసరాలూ ప్రియం అవుతాయని అంటున్నారు. ఇంధన […]
Date : 15-05-2026 - 11:58 IST -
#India
Petrol price: పెట్రోల్, డీజిల్ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్ షాకింగ్ కామెంట్స్
పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచక తప్పదని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. ఇరాన్ యుద్ధం వల్ల పెరుగుతున్న ఇంధన ధరలు దేశ ద్రవ్యోల్బణ లక్ష్యాలకు సవాలుగా మారుతున్నాయని, దీనిపై ఆర్‌బీఐ తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆయన సూచించారు. స్విట్జర్లాండ్‌లో మంగళవారం జరిగిన ఒక సదస్సులో మల్హోత్రా మాట్లాడుతూ.. “పశ్చిమాసియా […]
Date : 13-05-2026 - 2:59 IST -
#Business
Stock Market: మరోసారి నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలను చవిచూశాయి. వరుసగా రెండో సెషన్‌లో కూడా అమ్మకాల సునామీ కొనసాగింది. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు భగ్గుమనడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపారు. ఫలితంగా అన్ని రంగాల షేర్లలోనూ తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి, సెన్సెక్స్ 1,456.04 పాయింట్లు పతనమై 74,559.24 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 436.3 పాయింట్లు నష్టపోయి 23,379.55 వద్ద ముగిసింది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో […]
Date : 12-05-2026 - 5:45 IST -
#World
Oil imports India: రష్యా చమురుపై మరో నెలరోజులు ఆంక్షల సడలింపు
Donal Trump రష్యా నుంచి దిగుమతి చేసుకునే చమురుపై విధించిన ఆంక్షల విషయంలో అమెరికా ప్రభుత్వం అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఆంక్షల నుంచి మినహాయింపును మరో నెల రోజుల పాటు పొడిగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో భారత్ సహా పలు దేశాలకు భారీ ఊరట లభించింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడి చమురు ధరలను అదుపు చేసేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా ట్రెజరీ డిపార్ట్‌మెంట్ శుక్రవారం రాత్రి ఈ మేరకు […]
Date : 18-04-2026 - 10:46 IST -
#Business
Stock Market: ట్రంప్ ప్రకటనతో.. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
అమెరికా, ఇరాన్ మధ్య భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయన్న సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడటంతో సూచీలు పరుగులు పెట్టాయి. ఉదయం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 1303 పాయింట్లు (1.70%) పెరిగి 78,150.54 వద్దకు చేరగా, నిఫ్టీ 392 పాయింట్లు (1.61%) లాభపడి 24,237.70 వద్ద ట్రేడ్ అయింది. ఇరాన్‌తో వివాదం ముగింపు దశకు రావొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించడంతో ప్రపంచ మార్కెట్లలో స్థిరత్వం వస్తుందన్న ఆశలు […]
Date : 15-04-2026 - 10:29 IST -
#India
War Effect : లోన్లు తీసుకున్నవారికి షాకింగ్ న్యూస్ తెలిపిన రబీ
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు బ్యారెల్‌కు 110 డాలర్లకు చేరుకోవడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో, భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) తన కీలకమైన రెపో రేట్లను (Repo Rates) ప్రస్తుతానికి తగ్గించే అవకాశం లేదని ఆర్థిక విశ్లేషకులు
Date : 27-03-2026 - 5:46 IST -
#India
Crude Oil Prices: చమురు కంపెనీలకు షాక్.. ఇంధన ఎగుమతులపై కేంద్రం పన్ను విధింపు
పశ్చిమాసియా యుద్ధం కారణంగా గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు ధరలు మండిపోతున్న తరుణంలో, కేంద్ర ప్రభుత్వం తన ‘ఇండియా ఫస్ట్’ పాలసీని మరోసారి చాటుకుంది. భారతీయ ఆయిల్ రిఫైనరీ కంపెనీలు అంతర్జాతీయంగా ఉన్న అధిక ధరల ఆశతో డీజిల్, విమాన ఇంధనాన్ని విదేశాలకు తరలించకుండా కేంద్రం అడ్డుకట్ట వేసింది. ఇందులో భాగంగా లీటర్ డీజిల్‌పై రూ. 21.5 లకు, విమాన ఇంధనం (ATF)పై రూ. 29.5 లకు ఎగుమతి పన్నును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల రిఫైనరీ కంపెనీలకు […]
Date : 27-03-2026 - 12:53 IST -
#Business
Share Market Crash: యుద్ధం ఎఫెక్ట్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్
Share Market Crash పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మరింత దట్టమవడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ముడి చమురు ధరలు పెరుగుతాయన్న ఆందోళనలతో పెట్టుబడిదారులు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో సూచీలు కుప్పకూలాయి. ఈరోజు ఉదయం 9:30 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1243.00 పాయింట్లు పతనమై 73,289.96 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ50 413.85 పాయింట్లు నష్టపోయి 22,700.65 వద్ద ట్రేడ్ అయ్యాయి. పశ్చిమాసియాలో యుద్ధం నాలుగో వారంలోకి ప్రవేశించినా, ఎప్పుడు ముగుస్తుందో […]
Date : 23-03-2026 - 10:57 IST -
#Business
వార్ నష్టాలకు బ్రేక్.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు
Stock Market మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయానికి సెన్సెక్స్ 246 పాయింట్ల లాభంతో 79,362 వద్ద, నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 24,565 వద్ద ట్రేడవుతున్నాయి. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఘర్షణల భయాలతో నిన్న సెషన్‌లో సూచీలు నష్టాలతో ముగిసిన విషయం తెలిసిందే. ఉదయం ట్రేడింగ్‌లో ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాల సూచీలు మినహా మిగతావన్నీ లాభాల్లో కొనసాగుతున్నాయి. […]
Date : 05-03-2026 - 10:07 IST -
#India
భగ్గుమన్న చమురు ధరలు.. భారత్‌పై భారమెంతో తెలుసా..?
Crude Oil Prices పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు భగ్గుమన్నాయి. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్మూజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకుంది. దీంతో సోమవారం మార్కెట్లు ప్రారంభమైన సమయంలో ఇంటర్‌కాంటినెంటల్ ఎక్స్ఛేంజీలో బ్రెంట్ క్రూడ్ ఏప్రిల్ కాంట్రాక్ట్ ఒక బ్యారెల్‌కు 10 శాతం పెరిగి 81.87 డాలర్ల గరిష్ఠానికి చేరింది. ఫ్యూచర్స్‌లో బ్రెంట్ క్రూడ్ 13 శాతం పెరిగి 82.37 డాలర్లకు పెరిగింది. 2025 జనవరి తర్వాత ముడిచమురు […]
Date : 02-03-2026 - 12:53 IST