World
-
Plane Emergency Landing: విమానం ఇంజిన్‌లో మంటలు.. తప్పిన పెను ప్రమాదం
అట్లాస్ ఎయిర్ బోయింగ్ 747-8 కార్గో విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో మయామి అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ (Plane Emergency Landing) చేయాల్సి వచ్చింది.
Published Date - 05:42 PM, Fri - 19 January 24 -
Iran- Pakistan: పాకిస్థాన్, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం.. సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసిన ఐక్యరాజ్యసమితి..!
పాకిస్థాన్, ఇరాన్ (Iran- Pakistan) మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. పాత మిత్రులు శత్రువులుగా మారుతున్నారు. గురువారం ఇరాన్‌పై పాకిస్తాన్ ఎదురుదాడి ప్రారంభించింది. ఆ తర్వాత ఇస్లామాబాద్‌లో హై అలర్ట్ ఉంది.
Published Date - 05:14 PM, Fri - 19 January 24 -
COVID Strain: ప్రపంచానికి మరో వైరస్ ముప్పు పొంచి ఉందా..?
కరోనా మహమ్మారి (COVID Strain) నుండి ప్రపంచం కోలుకుంటుంది. అయితే ఈలోగా చైనా నుండి మళ్ళీ ఒక ఆశ్చర్యకరమైన వార్త వచ్చింది. కోవిడ్ ఉత్పరివర్తన జాతిపై చైనా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నట్లు వెల్లడైంది.
Published Date - 12:47 PM, Fri - 19 January 24 -
Underwater Nuclear Drone : సముద్ర గర్భ అణ్వాయుధ డ్రోన్ పరీక్ష.. కిమ్ దూకుడు
Underwater Nuclear Drone : దక్షిణ కొరియా, జపాన్, అమెరికాలకు ఉత్తర కొరియా మరోసారి ఛాలెంజ్ విసిరింది.
Published Date - 12:08 PM, Fri - 19 January 24 -
Miscarriages in Gaza: గాజాలో 300 శాతం పెరిగిన గర్భస్రావాలు
ఇజ్రాయిల్ దాడుల కారణంగా గాజా మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆసుపత్రులను ప్రభావితం చేస్తుంది మరియు గర్భిణీ స్త్రీలకు ప్రాథమిక వైద్య సంరక్షణ అందుబాటులో లేకుండా పోయింది.
Published Date - 09:00 PM, Thu - 18 January 24 -
Iran-Pakistan Airstrikes: ఇరాన్-పాకిస్థాన్ యుద్దమా? భారత్, చైనా సమాధానమిదే..!
ఇరాన్‌లోని సిస్తాన్-బలూచిస్థాన్ ప్రావిన్స్‌లోని ఉగ్రవాద స్థావరాలపై పాకిస్థాన్ గురువారం క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిలో నలుగురు చిన్నారులు సహా ఏడుగురు చనిపోయారు.
Published Date - 06:21 PM, Thu - 18 January 24 -
Pakistan: ఇరాన్ పై పాకిస్థాన్ వైమానిక దాడులు.. ఉగ్రవాదుల స్థావరాలు ధ్వంసం..!
పాకిస్థాన్ (Pakistan).. ఇరాన్ పై వైమానిక దాడులు చేసింది. పాకిస్తాన్ వాయుమార్గం ద్వారా ఇరాన్‌లోకి ప్రవేశించిందని, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్‌ఎ), బలూచిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ (బిఎల్‌ఎఫ్) అనేక స్థానాలపై దాడి చేసిందని పాకిస్తాన్ మీడియా పేర్కొంది.
Published Date - 10:05 AM, Thu - 18 January 24 -
China Population: మరోసారి చైనా జనాభాలో భారీ క్షీణత.. కారణాలు బోలెడు..!
2023 సంవత్సరంలో చైనా జనాభా (China Population)లో భారీ క్షీణత ఉంది. గత రెండేళ్లుగా జనాభా క్రమంగా తగ్గుతూ వస్తోంది. జనాభా క్షీణతకు ప్రధాన కారణాలు కోవిడ్ 19 కారణంగా మరణాలు, జననాల రేటు తగ్గుదల.
Published Date - 09:30 AM, Thu - 18 January 24 -
Fireworks Factory Explosion: థాయ్‌లాండ్‌లోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. 23 మంది మృతి
థాయ్‌లాండ్‌లోని బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు (Fireworks Factory Explosion) సంభవించి 23 మంది మరణించారు. రాజధాని బ్యాంకాక్‌కు 60 మైళ్ల దూరంలోని సుఫాన్ బురి ప్రావిన్స్‌లో పేలుడు సంభవించింది.
Published Date - 08:40 AM, Thu - 18 January 24 -
Iran Vs Pakistan : పాక్‌పైనా ఇరాన్ ఎటాక్.. మిస్సైల్స్, సూసైడ్ డ్రోన్స్‌తో ఉగ్ర స్థావరాలపై దాడి
Iran Vs Pakistan : పాకిస్తాన్‌పైనా ఇరాన్ మిస్సైల్ ఎటాక్ చేసింది.
Published Date - 07:46 AM, Wed - 17 January 24 -
Pakistan Egg Prices: పాకిస్తాన్ లో ఆకాశాన్నంటుతున్న ధరలు.. కిలో చికెన్ రూ. 615, 12 గుడ్ల ధర రూ. 400..!
పాకిస్థాన్ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. CNBC నివేదిక ప్రకారం.. లాహోర్‌లో 12 గుడ్ల ధర 400 పాకిస్తాన్ రూపాయల (Pakistan Egg Prices)కు చేరుకుంది. దీనికి తోడు ఉల్లి ధరలు కూడా ప్రజల కష్టాలను పెంచాయి.
Published Date - 11:30 AM, Tue - 16 January 24 -
Kim Jong Un : రాజ్యాంగం మార్చేయండి.. ‘నంబర్ 1 శత్రుదేశం’పై సవరణ చేర్చండి : కిమ్
Kim Jong Un : ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కీలక ప్రకటన చేశారు. దక్షిణ కొరియాతో దౌత్యపరమైన సంప్రదింపులను రద్దు చేసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.
Published Date - 11:29 AM, Tue - 16 January 24 -
Vivek Ramaswamy : ట్రంప్‌కు మద్దతు ప్రకటించిన వివేక్.. అమెరికా అధ్యక్ష రేసుకు గుడ్‌బై
Vivek Ramaswamy : అమెరికా అధ్యక్ష రేసు నుంచి భారత సంతతి వ్యాపారవేత్త వివేక్ రామస్వామి(38) తప్పుకున్నారు.
Published Date - 11:02 AM, Tue - 16 January 24 -
Artificial Intelligence: AI కారణంగా 40 శాతం ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి: IMF
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) ప్రమాదాల గురించి అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రపంచాన్ని హెచ్చరించింది. AI కారణంగా ప్రపంచంలోని 40 శాతం ఉద్యోగాలు ప్రమాదంలో పడబోతున్నాయని IMF అంచనా వేసింది.
Published Date - 10:00 AM, Tue - 16 January 24 -
Trump Win : వివేక్, నిక్కీ హేలీ ఔట్.. తొలి ‘ప్రైమరీ’లో ట్రంప్ విజయఢంకా
Trump Win : రిపబ్లికన్ పార్టీ తరఫున మరోసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా కీలక పురోగతి సాధించారు.
Published Date - 08:42 AM, Tue - 16 January 24 -
Iran Strike : యుద్ధరంగంలోకి ఇరాన్.. ఇరాక్‌లోని ఇజ్రాయెలీ స్పై కేంద్రాలపై ఎటాక్
Iran Strike : ఇటీవల తమ దేశంలో జరిగిన దాడులకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది.
Published Date - 07:56 AM, Tue - 16 January 24 -
Flight Window Crack: వేల అడుగుల ఎత్తులో విమానం.. కాక్‌పిట్ కిటికీలో పగుళ్లు, జపాన్ లో ఘటన..!
వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న ప్యాసింజర్ విమానం కాక్‌పిట్ కిటికీలో పగుళ్లు (Flight Window Crack) కనిపించడంతో జపాన్‌లో భయాందోళనలు నెలకొన్నాయి.
Published Date - 11:07 AM, Sun - 14 January 24 -
IndiGo Flight Emergency Landing: బంగ్లాదేశ్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ప్రయాణికులు సేఫ్.. కారణమిదే..?
శనివారం ఉదయం ముంబై నుంచి గౌహతి వెళ్తున్న ఇండిగో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ (IndiGo Flight Emergency Landing) చేయాల్సి వచ్చింది. దేశం వెలుపల బంగ్లాదేశ్‌లో ల్యాండింగ్ జరిగింది.
Published Date - 10:00 AM, Sat - 13 January 24 -
China vs Taiwan : చైనా బెలూన్స్ చక్కర్లు.. తైవాన్‌లో పోలింగ్.. అధ్యక్షుడు ఎవరో ?
China vs Taiwan : తైవాన్‌లో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయాన్నే ప్రారంభమైంది.
Published Date - 07:37 AM, Sat - 13 January 24 -
Bidens Son – Alka Sagar : భారత సంతతి జడ్జి ఎదుటకు బైడెన్ కొడుకు.. ఎందుకు ?
Bidens Son - Alka Sagar : పన్ను ఎగవేత ఆరోపణల కేసులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ కాసేపట్లో అమెరికాలోని లాస్ ఏంజిల్స్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరు కానున్నారు.
Published Date - 09:38 AM, Fri - 12 January 24