World
-
Five Days In Rubble : ఐదు రోజులు భూకంప శిథిలాల్లో.. బతికి బయటికొచ్చిన 90 ఏళ్ల బామ్మ
Five Days In Rubble : జనవరి 1న జపాన్‌లో సంభవించిన భూకంపం వల్ల ఎంతటి విలయం చోటుచేసుకుందో మనందరికీ తెలుసు.
Published Date - 03:19 PM, Sun - 7 January 24 -
US Defence Chief : అమెరికా రక్షణమంత్రికి ఏమైంది ? ఆకస్మిక అనారోగ్యంపై మిస్టరీ
US Defence Chief : అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఆరోగ్యం వివరాలపై పలు అనుమానాలు చక్కర్లు కొడుతున్నాయి.
Published Date - 03:36 PM, Sat - 6 January 24 -
Viral Video : న్యూజిలాండ్ పార్లమెంట్ ను దడ దడలాడించిన 21 ఏళ్ల మహిళ ఎంపీ
21 ఏళ్ల మహిళ ఎంపీ 170 ఏళ్ల న్యూజిలాండ్ (New Zealand) పార్లమెంట్ (Parliament ) చరిత్రను తిరగరాసింది. తమ కమ్యూనిటీపై వివక్షను ప్రశ్నిస్తూ ఓ యువ ఎంపీ తన ప్రసంగంతో పార్లమెంట్ ను దడ దడలాడించింది. సదరు యువ మహిళ ఎంపీ పేరు హనా-రౌహితి మైపి క్లార్క్ (Hana Rawhiti Maipi Clarke) (21). 170 ఏళ్ల న్యూజిలాండ్ పార్లమెంట్ చరిత్రలో అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీగా రికార్డు సృష్టించింది. గత ఏడాది అక్టోబర్‌లో నానాయా […]
Published Date - 03:28 PM, Sat - 6 January 24 -
Emergency Landing: విమానం గాలిలో ఉండగా పగిలిన కిటికీ అద్దం.. అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన పైలట్, వీడియో..!
అమెరికాకు చెందిన అలాస్కా ఎయిర్‌లైన్స్ విమానం గాలిలో కిటికీ పగిలిపోవడంతో అత్యవసరంగా ల్యాండింగ్ (Emergency Landing) చేయాల్సి వచ్చింది.
Published Date - 12:39 PM, Sat - 6 January 24 -
Train Fire : బంగ్లాదేశ్‌లో రైలుకు నిప్పంటించిన మూకలు.. ఐదుగురి మృతి
Train Fire : బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు రెండు రోజుల ముందు(శుక్రవారం రాత్రి) రాజధాని ఢాకాలో గుర్తు తెలియని దుండగులు రైలుకు నిప్పంటించారు. బోగీలలో మంటలు చెలరేగడంతో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు ప్రయాణికులు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో ఢాకాలోని గోపీబాగ్ రైల్వే స్టేషన్లో బెనాపోల్ ఎక్స్‌ప్రెస్ రైలులో నాలుగు రైలు కోచ్‌లు దగ్ధమైనట్లు గుర్తించారు. ఈ రైలులో కొ
Published Date - 08:16 AM, Sat - 6 January 24 -
200 Employees: రెండు నిమిషాల గూగుల్ మీట్.. 200 మంది జాబ్స్ కట్..!
అమెరికన్ టెక్ సంస్థ ఫ్రంట్‌డెస్క్ కొత్త సంవత్సరాన్ని పెద్ద ఎత్తున ఉద్యోగుల తొలగింపులతో ప్రారంభించింది. కంపెనీ తన 200 మంది ఉద్యోగులకు (200 Employees) వారి తొలగింపు గురించి కేవలం రెండు నిమిషాల Google Meet వీడియో కాల్లో తెలియజేసి, వారితో సంబంధాలను ముగించింది.
Published Date - 06:01 PM, Fri - 5 January 24 -
242 Missings : భూకంపం ఎఫెక్ట్.. జపాన్‌లో 242 మంది మిస్సింగ్
242 Missings : జనవరి 1న జపాన్‌లో సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య 92కు పెరిగింది.
Published Date - 05:11 PM, Fri - 5 January 24 -
South Korea Vs North Korea : దక్షిణ కొరియా తీర ప్రాంతాలపైకి ఉత్తర కొరియా కాల్పులు.. హైటెన్షన్
South Korea Vs North Korea : దక్షిణ కొరియా, ఉత్తర కొరియా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.
Published Date - 11:44 AM, Fri - 5 January 24 -
US vs Houthi : అమెరికా వార్నింగ్ తూచ్.. ఎర్రసముద్రంలో హౌతీలు తొలిసారి ఏం చేశారంటే..
US vs Houthi : అగ్రరాజ్యం అమెరికా వార్నింగ్‌ను కూడా యెమన్ హౌతీ మిలిటెంట్లు పెడచెవిన పెడుతున్నారు.
Published Date - 10:51 AM, Fri - 5 January 24 -
Murder In School : స్కూల్లో విద్యార్థి కాల్పులు.. ఒకరి మృతి.. ఐదుగురికి గాయాలు
Murder In School : అమెరికాలోని గన్ కల్చర్ మరోసారి హింసకు దారితీసింది.
Published Date - 07:49 AM, Fri - 5 January 24 -
Kuwait PM: కువైట్ కొత్త ప్రధానిగా షేక్ మొహమ్మద్ సబా అల్-సలేమ్ అల్-సబా
కువైట్ కొత్త ప్రధానిగా షేక్ మొహమ్మద్ సబా అల్-సలేమ్ అల్-సబా ఎన్నికయ్యారు. షేక్ నవాఫ్ అల్-అహ్మద్ మరణం తర్వాత డిసెంబర్ 20న పదవీ బాధ్యతలు స్వీకరించిన
Published Date - 09:45 PM, Thu - 4 January 24 -
Pakistan Protest: పాకిస్థాన్‌లో ఉవ్వెతున బలూచ్ ఉద్యమం
పాకిస్థాన్‌లో గత కొన్ని రోజులుగా బలూచ్ ఉద్యమం కొనసాగుతోంది. పాకిస్తాన్ భద్రతా దళాలు తమ వర్గానికి చెందిన ప్రజలను అక్రమంగా చంపడం మరియు బూటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా బలూచ్ ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Published Date - 06:06 PM, Thu - 4 January 24 -
IndiGo: ఇంధన ఛార్జీని ఉపసంహరించుకున్న ఇండిగో
ఇండిగో విమానయాన సంస్థ ప్రయాణీకులకు గుడ్ న్యూస్ తెలిపింది. ప్రయాణికుల నుంచి వసూలు చేసే ఇంధన ఛార్జీని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. దీంతో విమాన ఛార్జీలు రూ.1000 వరకు తగ్గుతాయి.
Published Date - 03:57 PM, Thu - 4 January 24 -
US Cleric Shot: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.. మతపెద్దపై దాడి చేసిన గుర్తు తెలియని వ్యక్తులు..!
న్యూయార్క్‌లో బుధవారం మసీదు వెలుపల గుర్తు తెలియని వ్యక్తులు మతపెద్దపై కాల్పులు (US Cleric Shot) జరిపిన ఘటన వెలుగు చూసింది.
Published Date - 10:00 AM, Thu - 4 January 24 -
Iran Terror Attack: బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాన్.. అసలీ ఖాసిం సులేమానీ ఎవరు..?
బుధవారం బాంబు పేలుళ్లతో ఇరాన్ (Iran Terror Attack) దద్దరిల్లింది. ఇరాన్‌లోని కమ్రాన్ నగరంలో ఉగ్రవాదులు జరిపిన పేలుళ్లలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కాగా 150 మంది గాయపడ్డారు.
Published Date - 07:15 AM, Thu - 4 January 24 -
Saudi Arabia: 2023లో సౌదీ అరేబియాలో 170 మందికి ఉరి
2023 సంవత్సరంలో సౌదీ అరేబియాలో 170 మందిని ఉరితీశారు. డిసెంబరు ఒక నెలలో అత్యధిక సంఖ్యలో ఉరిశిక్షలు నమోదయ్యాయి. ఈ నెలలో 38 మంది వ్యక్తులను ఉరితీశారు.
Published Date - 09:52 PM, Wed - 3 January 24 -
Pakistan: పాకిస్థాన్ గోధుమ పెంపుపై నిరసనలు
పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి గురించి అందరికి తెలిసిందే. పొరుగు దేశంలో ద్రవ్యోల్బణం పరిస్థితి రొట్టె కోసం పాకులాడే పరిస్థితికి దిగజారింది. తీవ్రమైన చలి ఉన్నప్పటికీ అక్కడ గోధుమ ధరల కొత్త పెంపు
Published Date - 07:25 PM, Wed - 3 January 24 -
Israel Vs Lebanon : లెబనాన్ రాజధానిపై ఇజ్రాయెల్ ఎటాక్.. హమాస్ కీలక నేత హతం
Israel Vs Lebanon : ఇప్పటికే యెమన్లోని హౌతీ మిలిటెంట్లు, గాజాలోని హమాస్ మిలిటెంట్లు, సిరియాలోని ఇరాన్ సమర్ధిత మిలిటెంట్లు, లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంట్లతో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది.
Published Date - 01:16 PM, Wed - 3 January 24 -
Japan Earthquake : 62కు చేరిన జపాన్ భూకంప మరణాలు.. అంధకారంలో పలు నగరాలు
Japan Earthquake : జనవరి 1న(సోమవారం) జపాన్‌లో వచ్చిన తీవ్ర భూకంపం వల్ల సంభవించిన మరణాల సంఖ్య మరింత పెరిగింది.
Published Date - 07:58 AM, Wed - 3 January 24 -
Japan Plane: మంటల్లో చిక్కుకున్న జపాన్ ఎయిర్‌లైన్స్ విమానం.. ఐదుగురు సిబ్బంది మృతి, ప్రధాని విచారం..!
టోక్యోలోని హనెడా ఎయిర్పోర్ట్ రన్‌వేపై ల్యాండ్ అవుతుండగా ఓ విమానం (Japan Plane) మంటల్లో చిక్కుకుంది. విమానంలో 350 మందికి పైగా ప్రయాణికులు ఉండగా, వారంతా సురక్షితంగా ఉన్నారు.
Published Date - 06:53 AM, Wed - 3 January 24