World
-
French President: రిపబ్లిక్ డే పరేడ్‌కు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు.. మాక్రాన్ పూర్తి షెడ్యూల్ ఇదే..!
ఫ్రెంచ్ అధ్యక్షుడు (French President) ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ గురువారం (జనవరి 25) భారతదేశానికి రెండు రోజుల పర్యటనకు వస్తున్నారు. ఆయన రాజస్థాన్ రాజధాని జైపూర్ నుండి పర్యటనను ప్రారంభిస్తారు.
Published Date - 08:29 AM, Thu - 25 January 24 -
China Jiangxi Fire: చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లో అగ్ని ప్రమాదం.. 39 మంది మృతి
తూర్పు చైనాలోని జియాంగ్జీ ప్రావిన్స్‌లో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో 39 మంది మరణించారు . జిన్యులోని యుషుయ్ జిల్లాలోని వీధి దుకాణం నుండి మధ్యాహ్నం 3 గంటలకు మంటలు చెలరేగాయి.
Published Date - 09:02 PM, Wed - 24 January 24 -
65 Dead : 65 మంది మృతి.. కూలిన సైనిక విమానం
65 Dead : 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలతో వెళ్తున్న రష్యా విమానం అకస్మాత్తుగా కుప్పకూలింది.
Published Date - 04:27 PM, Wed - 24 January 24 -
Pakistani Man Kills Son: పార్టీ జెండా దగ్గర వివాదం.. పాకిస్థాన్‌లో కొడుకును చంపిన తండ్రి
పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏ రాజకీయ పార్టీ జెండాను ఎగురవేయాలనే దానిపై భిన్నాభిప్రాయాలతో తండ్రి తన కొడుకును చంపిన (Pakistani Man Kills Son) చాలా షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది.
Published Date - 09:37 AM, Wed - 24 January 24 -
Trump Vs Biden : ‘బైడెన్ 81’ వర్సెస్ ‘ట్రంప్ 77’.. అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ట్రంప్ ముందంజ
Trump Vs Biden : రిపబ్లికన్ పార్టీ తరఫున ఈ ఏడాది జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లైన్ క్లియర్ అయింది.
Published Date - 08:02 AM, Wed - 24 January 24 -
Earthquake Hits China: చైనాలో మరోసారి బలమైన భూకంపం.. పరుగులు తీసిన జనం
చైనాలో బుధవారం మరోసారి బలమైన భూకంపం (Earthquake Hits China) సంభవించింది. కిర్గిజిస్థాన్-జిన్జియాంగ్ సరిహద్దులో ఈ భూకంపం సంభవించింది.
Published Date - 07:35 AM, Wed - 24 January 24 -
Earthquake: చైనాలో భారీ భూకంపం.. ఉత్తర భారతదేశంలో ప్రకంపనలు..!
ఉత్తర భారతదేశంలో మరోసారి బలమైన భూకంపం (Earthquake) సంభవించింది. ఢిల్లీ-ఎన్సీఆర్ సహా పలు నగరాల్లో సోమవారం రాత్రి భూకంపం సంభవించింది.
Published Date - 08:12 AM, Tue - 23 January 24 -
7 Killed : తుపాకీతో రెచ్చిపోయిన దుండగుడు.. రెండు ఇళ్లలో కాల్పులు.. ఏడుగురి మృతి
7 Killed : అమెరికాలో మరోసారి గన్ పేలింది. చికాగో సమీపంలోని రెండు వేర్వేరు ఇళ్లలో జరిగిన కాల్పుల్లో ఏడుగురు(7 Killed) చనిపోయారు.
Published Date - 08:02 AM, Tue - 23 January 24 -
Ram Mandir: అయోధ్య రామమందిరంపై విషం కక్కిన పాకిస్థాన్
కూల్చివేసిన మసీదు స్థలంలో నిర్మించిన ఆలయం రాబోయే తరాలకు భారత ప్రజాస్వామ్యానికి మచ్చగా మిగిలిపోతుందని పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం ఒక పత్రికా ప్రకటనలో పేర్కొంది.
Published Date - 11:11 PM, Mon - 22 January 24 -
47 Buried : 47 మంది సజీవ సమాధి.. మంచుచరియల బీభత్సం
47 Buried : చైనా నైరుతి భాగంలోని పర్వత ప్రాంతంలో మంచు చరియలు విరిగిపడ్డాయి.
Published Date - 11:56 AM, Mon - 22 January 24 -
Navy SEALs Dead : అమెరికా నేవీ సీల్స్కు హౌతీల షాక్.. ఇద్దరికి ఏమైందంటే?
Navy SEALs Dead : ఇరాన్ నుంచి యెమన్లోని హౌతీ మిలిటెంట్లకు ఎర్ర సముద్ర మార్గంలో సప్లై అవుతున్న ఆయుధాలను సీజ్ చేసేందుకు జనవరి 11న అమెరికా నేవీ ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించింది.
Published Date - 08:18 AM, Mon - 22 January 24 -
Gifts From Abroad: అయోధ్య బాల రామయ్యకు విదేశాల నుంచి వచ్చిన బహుమతులు ఇవే..!
జనవరి 22న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాల వాతావరణం నెలకొంది. ఇందుకోసం ప్రపంచం నలుమూలల నుంచి బహుమతులు (Gifts From Abroad) వస్తున్నాయి.
Published Date - 12:55 PM, Sun - 21 January 24 -
Shoaib Malik- Sana Javed: షోయబ్ మాలిక్- సనా జావేద్‌ల లవ్ స్టోరీ గురించి తెలుసా..? సనాకు భారత్‌తో సంబంధం ఉందా..?
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్, నటి సనా జావేద్ (Shoaib Malik- Sana Javed) పెళ్లయినప్పటి నుంచి వార్తల్లో నిలిచారు. వీరిద్దరి పెళ్లి ఫోటోలు బయటకు రాగానే అందరూ షాక్ అయ్యారు.
Published Date - 08:25 AM, Sun - 21 January 24 -
Houthis : హౌతీల కోసం రంగంలోకి ఆ రెండు దేశాలు.. సంచలన పరిణామం!
Houthis : ఎర్ర సముద్రంలో ఇజ్రాయెల్ వైపు వెళ్లే నౌకలపై దాడులు చేస్తున్న యెమన్ హౌతీ మిలిటెంట్లపై ‘రాయిటర్స్’ సంచలన కథనం ప్రచురించింది.
Published Date - 08:02 AM, Sun - 21 January 24 -
Iran Attack : అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ ఎటాక్
Iran Attack : ఇరాన్ మద్దతు కలిగిన మిలిటెంట్లు మరోసారి అమెరికాను లక్ష్యంగా చేసుకున్నారు.
Published Date - 07:28 AM, Sun - 21 January 24 -
Japan On Moon : జపాన్ సక్సెస్.. చంద్రుడిపై దిగిన ల్యాండర్.. ఆ ప్రాబ్లమ్‌తో టెన్షన్
Japan On Moon : అమెరికా, రష్యా, చైనా, భారతదేశం తర్వాత చంద్రుడిపై స్పేస్ క్రాఫ్ట్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ఐదో దేశంగా జపాన్ అవతరించింది.
Published Date - 02:15 PM, Sat - 20 January 24 -
Facebook Story: ఫేస్బుక్ వెనుక ఇంత కథ ఉందా.. ముగ్గురితో మొదలైన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫారమ్..!
ఈ రోజు ఆ వ్యక్తి సంపాదన భారతదేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఉన్న ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల కంటే ఎక్కువ. ఫేస్బుక్ (Facebook Story) యజమాని మార్క్ జుకర్‌బర్గ్ అత్యంత సంపన్నుల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నారు.
Published Date - 12:03 PM, Sat - 20 January 24 -
Fire In School: చైనాలో భారీ అగ్నిప్రమాదం.. 13 మంది మృతి
చైనాలోని ఓ స్కూల్ హాస్టల్లో ఘోర అగ్నిప్రమాదం (Fire In School) జరిగింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది.
Published Date - 11:39 AM, Sat - 20 January 24 -
World’s Richest Family: ప్రపంచంలో అత్యంత ధనిక కుటుంబం ఇదే.. రూ. 4000 కోట్ల విలువైన ప్యాలెస్‌లు, 700 కార్లు..!
ప్రపంచ సంపద పెరుగుతోంది. ప్రతి రోజు మనం ఎవరో ఒకరి పురోగతి కథను చూస్తాము. అయితే ఈ రోజు ప్రపంచంలోని అత్యంత ధనిక కుటుంబాన్ని (World's Richest Family) మీకు పరిచయం చేయబోతున్నాం.
Published Date - 09:37 AM, Sat - 20 January 24 -
Spaceship Lost : తొలి ప్రైవేటు ‘మూన్ మిషన్’ ఫెయిల్.. సముద్రంలో కూలిన స్పేస్‌షిప్!
Spaceship Lost : మన చంద్రయాన్ ల్యాండర్ చంద్రుడిపై దిగిన సీన్ గుర్తుంది కదూ !!
Published Date - 07:56 AM, Sat - 20 January 24