World
-
Imran Khan first Reaction: దాడి తర్వాత ఇమ్రాన్ ఖాన్ మొదటి రియాక్షన్ ఇదే..!
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సభలో కాల్పులు కలకలం రేపాయి.
Date : 03-11-2022 - 10:48 IST -
Pakistan : ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిపిన షూటర్ ఏం చెప్పాడో తెలుసా?
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిపిన వ్యక్తి సంచలన విషయాలను వెల్లడించాడు. దాడి సమయంలోనే పోలీసులకు చిక్కాడు. ఇమ్రాన్ ఖాన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించాడు. అందుకే ఇమ్రాన్ ఖాన్ ను చంపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. ఇమ్రాన్ ఖాన్ ఎలక్షన్స్ నిర్వహించాలన్న డిమాండ్ తో పొలిటికల్ ర్యాలీ చేపట్టారు. లాహోర్ నుంచి ఇస్లామాబాద్ వరకు ర్యాలీ న
Date : 03-11-2022 - 8:55 IST -
Imran Khan Injured in Firing : ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు…ఒకరి మృతి, నలుగురికి గాయాలు
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ర్యాలీపై కాల్పులు జరిగాయి.
Date : 03-11-2022 - 7:02 IST -
Elon Musk’s Twitter: ఆఫీసులోనే నిద్రిస్తున్న ట్విట్టర్ ఉద్యోగులు
ట్విట్టర్ తన ఆధీనంలోకి వచ్చినప్పటి నుంచి టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటికే పలువురు కీలక
Date : 03-11-2022 - 5:48 IST -
Gambia U Turn : గాంబియా సర్కార్ యూ టర్న్…చిన్నారుల మరణానికి భారత దగ్గు సిరప్ కారణం కాదు..?
భారత్ లో తయారు చేసిన దగ్గు సిరప్ వల్లే గాంబియాలో 66మంది పిల్లలు మరిణించారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో భారత్ ను దోషిగా చేసింది గాంబియా. అయితే ఇప్పుడు ఈ విషయంలో గాంబియా సర్కార్ యూ టర్న్ తీసుకుంది. భారత దగ్గు సిరప్ వల్ల చిన్నారులు మరణించినట్లు ఇంకా ధృవీకరించలేదని ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ దేశ ఔషధాల నియంత్రణ ఏజెన్సీ ప్రతినిధి తెలిపారు. గత నెలలో విడుదల చేసిన
Date : 02-11-2022 - 9:32 IST -
North and South Korea: మరోసారి బాలిస్టిన్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా.!
ఉత్తరకొరియా మరోసారి తూర్పు సముద్ర తీరం వైపు బాలిస్టిన్ క్షిపణిని ప్రయోగించింది.
Date : 02-11-2022 - 6:56 IST -
Soldiers killed: ఒక్కరోజే 1000మంది సైనికుల హతం..!
రష్యా దళాలపై ఉక్రెయిన్ ప్రతిదాడికి దిగింది.
Date : 02-11-2022 - 5:27 IST -
Five Lions Escape: జూలో నుంచి తప్పించుకున్న ఐదు సింహాలు..!
ఆస్ట్రేలియాలోని టారొంగా జూలో బోన్ నుంచి 5 సింహాలు తప్పించుకొని బయటకు వచ్చాయి.
Date : 02-11-2022 - 3:23 IST -
Penalty for Painting: తలుపులకు నచ్చిన రంగు వేశారని భారీ జరిమానా.. ఎంతంటే..?
తలుపులకు నచ్చిన రంగు వేసినందుకు భారీ జరిమానా విధించారు.
Date : 02-11-2022 - 2:40 IST -
Canada : కెనడా కీలక ప్రకటన…5లక్షల మందికి పౌరసత్వం..!!
కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశఅభివృద్ధిలో భాగంగా ఎనాడూ లేని విధంగా వలసలను ఆహ్వానిస్తోంది. తీవ్రమైన కార్మికుల కొరుతను ఎదుర్కొంటున్న కెనడా 2025లో రికార్డుస్థాయిలో 5లక్షల మందిని శాశ్వత నివాసితులుగా స్వాగతించాలని యోచిస్తోంది. ఈ విషయాన్ని మంగళవారం అధికారికంగా ప్రకటించింది కెనడా ప్రభుత్వం. 2023-2025 కోసం ఇమ్మిగ్రేషన్ లెవలింగ్ ప్రణాళికను ప్రకటించింది. 2023 ఇమ్మిగ్
Date : 02-11-2022 - 9:03 IST -
China : చైనాలో మారుమోగుతున్న బప్పిలహరి పాట..ప్రభుత్వ తీరును ఖండిస్తూ నిరసన..!!
డిస్కో డ్యాన్సర్ సినిమాలోని జిమ్మీ జిమ్మీ ఆజా ఆజా పాట ఎంత ఫేమసో అందరికీ తెలిసిందే. బప్పిలహరి స్వరపరిచిన ఈ పాట ఇప్పుడు చైనాలో మారుమోగుతోంది. కోవిడ్ వల్ల లాక్ డౌన్ పాటిస్తున్న ఈ దేశ ప్రభుత్వ తీరును ఖండిస్తూ…చైనీయులు ఇలా వెరైటీగా నిరసనలు చేపడతున్నారు. ఈ నిరసనల్లో భాగంగా జిమ్మీ జమ్మీ పాట మారుమోగుతోంది. జీరో కోవిడ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చ
Date : 01-11-2022 - 8:36 IST -
UK : హిందువులు తెలివైనవారు..వారిది మంచి ప్రవర్తన: యూకే దినపత్రిక
భారత సంతతికి చెందిన రిషి సునక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇటు భారతీయులు,అటు లండన్ లో ఉన్న హిందూవులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ కు చెందిన ఓ దినపత్రిక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. బ్రిటన్ హిందూవులు చాలా తెలివైనవారు..సంపన్నులు, మంచి ప్రవర్తన కలిగి ఉంటారంటూ పేర్కొంది. ఈ మధ్యే హిందూ ముస్లిం ఘర్షణలపై స్వతంత్ర విచారణ ప్రారంభించిన తర్వాత యూకే ఆధ
Date : 01-11-2022 - 8:45 IST -
Iran : మహ్సా అమిని తర్వాత.. పోలీస్ కస్టడీలో 19ఏళ్ల యువకుడు మృతి..!!
హిజాబ్ కు వ్యతిరేకంగా ఇరాన్ లో ఆందోళనలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి. మహ్సాఅమిని తర్వాత ఇప్పుడు మరో యువకుడిని కొట్టి చంపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇరాన్ సెలబ్రిటీ చెఫ్ మహషాద్ షాహిదీ పోలీస్ కస్టడీలో మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. చెఫ్ మహషాద్ ను ఇరాన్ కు చెందిన జామీ ఆలివర్ ను అని పిలుస్తారు. 19ఏళ్ల మహషాద్ ను ఇరాన్ కు చెందిన రివల్యూషనరీ గార్డ్ దారుణంగా కొట్టి చంప
Date : 01-11-2022 - 8:18 IST -
Saudi Arabia : సౌదీ అరేబియా చేసిన ఈ పనికి…ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఆగ్రహం..!!
సౌదీ అరేబియాలో ఉండే కఠిన చట్టాల గురించి అందరికీ తెలిసిందే. కొన్నేళ్ల క్రితం సౌదీలో హాలోవీన్ కొత్తేమీ కాదు. కానీ ఈ ఏడాది అక్కడ హాలోవీన్ జరుపుకున్న తీరు వివాదాస్పదమైంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు మండిపడుతున్నారు. సెంటర్ ఆఫ్ ఇస్లాం ఆఫ్ ది వరల్డ్ గా పేరుగాంచిన సౌదీ అరేబియా, హాలోవిన్ సందర్బంగా రంగు రంగుల దుస్తులు ధరించిన కొంతమంది ర్యాంప
Date : 31-10-2022 - 8:49 IST -
Tibet : టిబెట్లోని హిమనీనదాల్లో 15వేలఏళ్ల నాటి వైరస్ గుర్తింపు..!!
హిమనీనదాలు కరగడం వల్ల భయంకరమైన వైరస్ వ్యాప్తిచెందుతుందని ఈ మధ్యే ఓ అధ్యయనం హెచ్చరించింది. కోవిడ్ కు సంబంధించిన అన్ని రకాల ప్రమాద వైరస్ లు బ్యాక్టీరియాలు హిమనీనదాల్లో దాగి ఉన్నాయని పరిశోధనలో తేలింది. హిమనీనదాల్లో శాస్త్రవేత్తలు వైరస్ లపై పరిశోధనలు ప్రారంభించారు. అయితే అక్కడ కరుగుతున్న మంచు లో నుంచి పురాతన జీవులు బయటపడ్డాయి. ఈ వైరస్ లు మానవాళికి అత్యంత ప్రమాదాన్ని త
Date : 31-10-2022 - 5:25 IST -
Pakistan : ఇమ్రాన్ ఖాన్ లాంగ్ మార్చ్ లో ప్రమాదం..మహిళా జర్నలిస్టు మృతి..!!
పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేపట్టిన లాంగ్ మార్చ్ కార్యక్రమంలో విషాదం నెలకొంది. ఈ కార్యక్రమానికి హాజరైన మహిళా జర్నలిస్టు కంటైనర్ కింద పడి మరణించింది. మరణించిన జర్నలిస్టు ఛానెల్ 5 రిపోర్టర్ సదాఫ్ నయిమ్ గా గర్తించింది పాక్ స్థానిక మీడియా. లాంగ్ మార్చ్ సందర్భంగా జరిగిన ఈ విషాద సంఘటన తర్వాత పిటిఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ విచారం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని వాయిదా వే
Date : 30-10-2022 - 9:39 IST -
Somalia Mogadishu bombings: పేలుళ్లతో దద్దరిల్లిన సోమాలియా.. 100 మందికిపైగా మృతి..!
సోమాలియా రాజధాని మొగదిషులో రద్దీగా ఉండే జాబ్ కూడలి సమీపంలో రెండు భారీ కారు బాంబు పేలుళ్లు సంభవించాయి.
Date : 30-10-2022 - 6:21 IST -
lost $100 billion: 13 నెలల్లో 100 బిలియన్ డాలర్ల నష్టం.. ఎవరికంటే..?
మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ 13 నెలల్లో 100 బిలియన్ డాలర్ల నష్టాన్ని ఎదుర్కొన్నారు.
Date : 30-10-2022 - 5:06 IST -
America: అమెరికాను ‘క్రైస్తవ దేశం’గా మార్చాలని కోరుతున్న 45శాతం మంది అమెరికన్లు..!!
శతాబ్దాలుగా అగ్రరాజ్యం అమెరికాలో ఆధిపత్యం వహిస్తున్న శక్తివంతమైన, సాంప్రదాయమైన క్రైస్తవ మతస్థుల ప్రాబల్యం మళ్లీ పెరుగుతోందా? ఇప్పటివరకు ఆ మతం నుంచి బయటకు వచ్చిన వారి సంఖ్య గణనీయంగానే ఉంది. అయితే భవిష్యత్ లో ఆ మతంలోకి వెళ్లేందుకు అమెరికన్లు ఆసక్తి చూపిస్తున్నారా? అంటే అవుననే తాజాగా జరిపిన ఒక అధ్యయనం స్పష్టం చేస్తున్నది. అగ్రరాజ్యంలో ఇప్పటికీ క్రైస్తవమే ఆధిపత్యంలో
Date : 30-10-2022 - 9:34 IST -
South Korea : సియోల్ ఘటనపై రిషిసునాక్ , బిడెన్ సహా ప్రపంచ నేతల సంతాపం..!!
దక్షిణ కొరియా రాజధాని సియోల్ లో హాలోవీన్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటివరకు 149మంది మరణించారు. మరో వందమందికిపై గాయపడ్డారు. ఈ సమయంలో డజన్ల కొద్దీ ప్రజలు గుండెపోటుతో మరణించారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇరుకైన వీధిలోకి ఒకేసారి లక్షమంది రావడంతో ఈ తొక్కిసలాట జరిగినట్లు కొరియా మీడియా వెల్లడించింది. సియోల్ ఘటనపై బ్రిటన్ ప్రధాని రిషి సునక్
Date : 30-10-2022 - 6:06 IST