World
-
Italy: ఇటలీలో ఘోర పడవ ప్రమాదం… 43 మంది మృతి!
ఇటలీ దేశంలో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. ఇటలీ సముద్ర తీరంలో ఓ పడవ ధ్వంసమైంది. ఈ ఘటనలో 43 మంది వలసదారులు మృతి చెందారు.
Date : 26-02-2023 - 9:10 IST -
Sri Lanka Elections: ఎన్నికలు వాయిదా వేసిన శ్రీలంక.. కారణం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
మార్చి 9న షెడ్యూల్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు జరగవని, మార్చి 3న కొత్త తేదీని ప్రకటిస్తామని శ్రీలంక (Sri Lanka) ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. నిజానికి ఎన్నికల నిర్వహణపై ఆ దేశ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
Date : 26-02-2023 - 11:40 IST -
Afghanistan Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.3గా నమోదు
ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan)లోని ఫైజాబాద్‌లో భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.3గా నమోదైంది. పపువా న్యూ గినియాలోనూ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.5గా నమోదైంది.
Date : 26-02-2023 - 7:53 IST -
Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు
జపాన్‌లోని హక్కైడో ద్వీపంలో శనివారం సాయంత్రం బలమైన భూకంపం (Earthquake) సంభవించింది. ద్వీపం తూర్పు భాగంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు తెలిపారు.
Date : 26-02-2023 - 6:32 IST -
Pakistani Girl Love Story: ఆన్లైన్లో ప్రేమ.. భారత్‌కు వచ్చేసిన పాక్ యువతి
మనుషుల కోసం చేసిన సరిహద్దులు కూడా ఓ యువతి ప్రేమను అడ్డుకోలేక వీసా లేకుండానే పాకిస్థాన్ (Pakistan) నుంచి ఇండియాకు వచ్చింది. ఓ అమ్మాయి పాకిస్తాన్ నుండి ఇండియాకు ఎలా ప్రయాణించిందో ఆమె మేనమామ మొత్తం కథను చెప్పాడు.
Date : 25-02-2023 - 9:45 IST -
Supermarket in Britain: బ్రిటన్‌లో కూరగాయలు, పండ్లకు కటకట
ఆర్థిక సంక్షోభంతో తల్లడిల్లుతున్న బ్రిటన్‌కు కొత్త కష్టం వచ్చింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో
Date : 25-02-2023 - 9:30 IST -
Bankruptcy: దివాళా అంచున పాకిస్తాన్.. లగ్జరీ కార్ల వేలానికి సిద్ధం!
పాకిస్తాన్ దేశం దివాళా అంచున నిలిచింది. ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రతరమైంది. దీంతో ఆ దేశ ప్రధానమంత్రి షరీఫ్ కఠిన, అసాధారణ నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర మంత్రులకు వేతనాలు చెల్లించబోమని స్పష్టంచేశారు.
Date : 24-02-2023 - 10:00 IST -
America: అగ్రరాజ్యంలో చదువుకోవాలని ఉందా..? అయితే ఇది అదిరిపోయే గుడ్‌న్యూస్!
అమెరికాలో ఎడ్యూకేషన్ పాలసీ ఎంత పటిష్టంగా ఉంటుందో అందరికీ తెలుసు. అందుకే పై చదువులకు అక్కడకి వెళ్తుంటారు వివిధ దేశాల విద్యార్థులు.
Date : 24-02-2023 - 6:50 IST -
Earthquake: ఇండోనేషియాలో భూకంపం.. తీవ్రత 6.3గా నమోదు
ఇండోనేషియాలోని టోబెలోలో భూకంపం (Earthquake) సంభవించింది. ఇండోనేషియాలోని టోబెలోలో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) నివేదించింది.
Date : 24-02-2023 - 12:05 IST -
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి నేటితో ఏడాది పూర్తి..!
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War) ప్రారంభమై నేటితో ఒక సంవత్సరం. ఈ సందర్భంగా ఎక్కువ మంది రక్షణ రంగ నిపుణులు ఇంకా యుద్ధాన్ని పొడిగించే అవకాశాలను వ్యక్తం చేస్తున్నారు.
Date : 24-02-2023 - 11:55 IST -
North Korea: నాలుగు క్షిపణులను పరీక్షించిన ఉత్తరకొరియా
క్షిపణులను పరీక్షించడంలో ఉత్తరకొరియా (North Korea) దూకుడు కనబరుస్తోంది. తాజాగా మరో నాలుగు స్ట్రాటిజిక్ క్రూజ్ మిసైళ్లను ప్రయోగించినట్లు ఆ దేశ మీడియా ప్రచురించింది.
Date : 24-02-2023 - 8:46 IST -
Israel: ఇజ్రాయిల్‌పై పాలస్తీనా దాడి.. గాజా స్ట్రిప్ నుంచి రాకెట్ దాడులు
ఇజ్రాయిల్ (Israel), పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణ నెలకొంది. ఇటీవల ఇజ్రాయిల్ చేసిన దాడులకు సమాధానంగా తాజాగా పాలస్తీనా దాడులకు పాల్పడింది. దక్షిణ ఇజ్రాయిల్‌పై క్షిపణుల వర్షం కురిపించింది.
Date : 24-02-2023 - 6:38 IST -
Spy Balloons: చైనా నిఘా బెలూన్ తో అమెరికా రక్షణశాఖ పైలట్ సెల్ఫీ
చైనాకు చెందిన నిఘా బెలూన్ల (Spy Balloons) ఘటన ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. అమెరికాలో ఈ బెలూన్లు కనిపించగా.. వాటిని మిసైళ్లు ఉపయోగించి కూల్చేశారు. తాజాగా చైనా నిఘా బెలూన్లకు సంబంధించిన ఆసక్తికర విషయం బయటపడింది.
Date : 23-02-2023 - 4:31 IST -
Plane Crash: కూలిన విమానం.. ఐదుగురు దుర్మరణం
అమెరికాలో ఓ విమానం కుప్పకూలింది. అర్కాన్సాస్ (Arkansas) ఎయిర్‌పోర్టు నుంచి ల్యాండ్ అయిన కొద్దిసేపటికే డబుల్ ఇంజిన్ ప్లేన్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా ఐదుగురు దుర్మరణం చెందారు.
Date : 23-02-2023 - 11:08 IST -
Tajikistan: తజికిస్థాన్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.8గా నమోదు
సిరియా, టర్కీలో భూకంపం విషాదం మధ్యలో గురువారం ఉదయం చైనా, తజికిస్తాన్ (Tajikistan) సరిహద్దులో 7.3 తీవ్రతతో ప్రకంపనలు సంభవించాయి.
Date : 23-02-2023 - 8:11 IST -
1,300 Flights Canceled: అమెరికాలో 1300 విమానాలు రద్దు.. కారణమిదే..?
అమెరికాలోని పశ్చిమ, మధ్య రాష్ట్రాల్లో బలమైన శీతాకాలపు తుఫాను కారణంగా సుమారు 1300 విమానాలను (1,300 Flights) అమెరికా రద్దు చేసినట్లు రాయిటర్స్ నివేదించింది. దీంతో పాటు సుమారు 2000లకు పైగా విమానాలను ఆలస్యమయ్యాయని పేర్కొంది.
Date : 23-02-2023 - 6:57 IST -
10 Palestinians Killed: ఇజ్రాయెల్ సైన్యం దాడిలో 10 మంది మృతి
ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ నగరం నబ్లస్‌లో ఇజ్రాయెల్ (Israel) సైన్యం జరిపిన దాడిలో 10 మంది పాలస్తీనియన్లు మరణించారని, 80 మందికి పైగా గాయపడ్డారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం (ఫిబ్రవరి 22) తెలిపింది.
Date : 23-02-2023 - 6:24 IST -
Pakistan: మరోసారి దొరికిపోయిన పాకిస్తాన్… ఆ అంత్యక్రియల్లో హిజ్బుల్ చీఫ్!
ఉగ్రవాదుల విషయంలో పాకిస్తాన్ ఎప్పుడూ నాటకాలు ఆడుతూనే ఉంటుంది. ఐరాసకు తప్పుడు లెక్కలు ఇస్తూనే ఉంటుంది. ఉగ్రవాదం అణిచివేతకు కట్టుబడి ఉన్నామని ప్రగళ్భాలు పలుకుతోంది.
Date : 22-02-2023 - 10:14 IST -
Ukraine: ఐరాసలో కీలక తీర్మానం… భారత్ మద్దతు కోరిన ఉక్రెయిన్!
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకునే ఉన్నాయి. ఏడాది కావస్తున్న రెండు దేశ మధ్య యుద్ధ విరమణ ఒప్పందం కుదరటం లేదు.
Date : 22-02-2023 - 8:02 IST -
Visa: వీసా వెరీ ఈజీ.. జాప్యాన్ని తగ్గించిన అమెరికా!
ప్రతి సంవత్సరం భారతీయ విద్యార్థుల (India Students)తో పాటు పౌరులు సైతం యూఎస్ లాంటి దేశాలకు వెళ్తున్న విషయం తెలిసిందే.
Date : 22-02-2023 - 1:29 IST