World
-
X Platform: ఆ దేశంలో ట్విట్టర్ సేవలు బంద్..?
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధించిన కంటెంట్‌పై సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X (X Platform)పై యూరోపియన్ యూనియన్ విచారణ ప్రారంభించింది.
Published Date - 11:16 AM, Thu - 19 October 23 -
Netflix: ఈ మూడు దేశాల్లోని యూజర్లకు షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్..!
నెట్‌ఫ్లిక్స్ (Netflix) తన సబ్స్క్రిప్షన్ ప్లాన్ల ధరలకు సంబంధించి కొత్త నిర్ణయం తీసుకుంది. కంపెనీ సబ్స్క్రిప్షన్ ధరలను పెంచింది.
Published Date - 10:52 AM, Thu - 19 October 23 -
Maldives President: భారత సైన్యాన్ని బహిష్కరించడమే మా ప్రధాన లక్ష్యం: మాల్దీవుల అధ్యక్షుడు
మాల్దీవుల నూతన అధ్యక్షుడి (Maldives President)గా నియమితులైన మహ్మద్ ముయిజ్జూ.. భారత్‌పై తీవ్ర పదజాలంతో పదవీ బాధ్యతలు స్వీకరించిన వారం రోజుల్లో మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని బహిష్కరిస్తానని చెప్పారు.
Published Date - 09:40 AM, Thu - 19 October 23 -
Pakistan Cancel Flights: పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. 48 విమానాలు రద్దు చేసిన పాక్ ఎయిర్‌లైన్స్
ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న పాకిస్థాన్‌కు కొత్త ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) ఇంధన కొరత కారణంగా 48 విమానాలను రద్దు (Pakistan Cancel Flights) చేసింది.
Published Date - 12:42 PM, Wed - 18 October 23 -
Bomb Attack On Gaza: గాజా ఆసుపత్రి పై బాంబుల దాడి.. జోబైడన్ కు ఇజ్రాయిల్ రక్త స్వాగతం
సెంట్రల్ గజాలోని ఆల్ ఆహ్లి ఆసుపత్రి పై మంగళవారం రాత్రికి రాత్రే బాంబుల (Bomb Attack On Gaza) వర్షం కురిపించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)డబ్ల్యూహెచ్ఓ సిబ్బంది ప్రకారం ఈ దాడిలో 500 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.
Published Date - 09:39 AM, Wed - 18 October 23 -
Shock To Biden : బైడెన్ కు షాకిచ్చిన జోర్డాన్, ఈజిప్ట్, పాలస్తీనా
Shock To Biden : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు జోర్డాన్, ఈజిప్ట్, పాలస్తీనా షాక్ ఇచ్చాయి.
Published Date - 07:38 AM, Wed - 18 October 23 -
700 Killed : గాజాలోని ఆస్పత్రిపై ఇజ్రాయెల్ ఎటాక్.. 700 మంది మృతి
700 Killed : గాజాలో అమానుషం జరిగింది. ఇజ్రాయెల్ సైన్యం గాజా సిటీలోని అల్-అహ్లీ ఆసుపత్రిపై బుధవారం అర్ధరాత్రి మిస్సైల్ ఎటాక్ చేసింది.
Published Date - 07:12 AM, Wed - 18 October 23 -
Iran Warning : ఇంకొన్ని గంటల్లో తీవ్ర పరిణామాలు.. ఇజ్రాయెల్ కు ఇరాన్ వార్నింగ్
Iran Warning : ఇరాన్ మరోసారి ఇజ్రాయెల్ కు వార్నింగ్ ఇచ్చింది. గాజాపై దాడిని ఇంకా కొనసాగించినా.. దానిలోకి ప్రవేశించి గ్రౌండ్ ఆపరేషన్ నిర్వహించినా రాబోయే కొన్ని గంటల్లో బలమైన ప్రతిఘటనను ఎదుర్కోక తప్పదని హెచ్చరించింది.
Published Date - 04:16 PM, Tue - 17 October 23 -
Israel-Hamas War: రేపు ఇజ్రాయెల్ కు జో-బైడెన్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రేప్ బుదవారం ఇజ్రాయెల్ లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ప్రకటించారు.
Published Date - 02:36 PM, Tue - 17 October 23 -
US Army – Gaza Border : అమెరికా సంచలన నిర్ణయం.. ఇజ్రాయెల్ కు 2వేల మంది సైనికులు
US Army - Gaza Border : ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం జరుగుతున్న వేళ అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది.
Published Date - 08:16 AM, Tue - 17 October 23 -
Muslim Hatred : పసివాడి ప్రాణం తీసిన ముస్లిం ద్వేషం
అమెరికాలో ఒక పసిప్రాణాన్ని బలిగొన్న ముస్లిం ద్వేషం (Muslim Hatred) వార్త సంచలన ఉదాహరణగా మారింది.
Published Date - 04:18 PM, Mon - 16 October 23 -
Ceasefire : యుద్ధం ఆగినట్టేనా ? కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఓకే చెప్పిందా ?
Ceasefire : ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం జరుగుతున్న వేళ కీలకమైన వార్త ఒకటి బయటికి వచ్చింది.
Published Date - 12:40 PM, Mon - 16 October 23 -
Boy – 26 Times Stabbed : బాలుడికి 26 కత్తిపోట్లు.. 71 ఏళ్ల వృద్ధుడి ఎటాక్.. ఎందుకంటే ?
Boy - 26 Times Stabbed : అమెరికాలో అమానుషం జరిగింది. ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధం నేపథ్యంలో విద్వేషంతో ఊగిపోయిన 71 ఏళ్ల యూదుడు దారుణానికి తెగబడ్డాడు.
Published Date - 10:36 AM, Mon - 16 October 23 -
Palestine Vs Hamas : హమాస్ దాడులతో మాకు సంబంధం లేదు.. పాలస్తీనా అధ్యక్షుడి ప్రకటన
Palestine Vs Hamas : ‘‘గాజాలోని హమాస్ మిలిటెంట్ల చర్యలు పాలస్తీనాను అద్దం పట్టవు ’’ అని పేర్కొంటూ పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Published Date - 09:57 AM, Mon - 16 October 23 -
3 Hour Deadline : 3 గంటల్లోగా ఇళ్లు విడిచి వెళ్లిపోండి.. గాజన్లకు ఇజ్రాయెల్ వార్నింగ్
3 Hour Deadline : గాజాలోని ప్రజలకు ఇజ్రాయెల్ సైన్యం మరోసారి వార్నింగ్ ఇచ్చింది. మూడు గంటల డెడ్ లైన్ ను విధించింది.
Published Date - 03:27 PM, Sun - 15 October 23 -
McDonald’s: సైనికులకు మెక్‌డొనాల్డ్స్ ఫ్రీ ఫుడ్.. ఇప్పటికే 4 వేల భోజనాలు పంపిణీ..!
హమాస్‌పై జరుగుతున్న యుద్ధం తర్వాత ఇజ్రాయెల్ సైనికులకు ఉచిత భోజనాన్ని అందజేస్తామని ఫాస్ట్ ఫుడ్ చైన్ ప్రకటించిన తర్వాత మెక్‌డొనాల్డ్స్ (McDonald's) విమర్శలను ఎదుర్కొంటోంది.
Published Date - 01:32 PM, Sun - 15 October 23 -
Earthquake: ఆఫ్ఘనిస్థాన్‌లో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 6.3 తీవ్రతగా నమోదు..!
ఆఫ్ఘనిస్థాన్‌లో మళ్లీ భూకంపం (Earthquake) సంభవించింది. ఆఫ్ఘన్ న్యూస్ ఛానెల్ టోలో న్యూస్ ప్రకారం.. హెరాత్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Published Date - 12:36 PM, Sun - 15 October 23 -
Operation Ajay: దేశానికి చేరుకున్న 918 భారతీయులు
యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఇజ్రాయెల్‌లో వరుస దాడులతో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. పిల్లలు, మహిళలు, వృద్ధులపై హమాస్ అమానవీయంగా దాడులు చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.
Published Date - 11:39 AM, Sun - 15 October 23 -
Israel Vs Iran : గాజాలోకి ఇజ్రాయెల్ అడుగుపెడితే యుద్ధమే.. ఇరాన్ ప్రకటన
Israel Vs Iran : ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Published Date - 06:38 AM, Sun - 15 October 23 -
US VS Russia : ఆ దేశానికి ఓడ నిండా ఆయుధాలను పంపిన కిమ్!
US VS Russia : ఇటీవల ఉత్తర కొరియా నియంత పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ దాదాపు వారంపాటు రష్యాలో పర్యటించిన విషయం మనందరికీ తెలిసిందే.
Published Date - 02:59 PM, Sat - 14 October 23