HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄World

World

  • Young Indians To Thailand

    Indians: భారత్, తైవాన్ పర్యాటకులకు థాయ్ లాండ్ లో వీసా ఫ్రీ ఎంట్రీ

    పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు థాయ్‌లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

    Published Date - 05:16 PM, Tue - 31 October 23
  • China Map Israel

    China Map – Israel : చైనా కంపెనీల మ్యాప్‌లలో ఇజ్రాయెల్ మాయం.. ఎందుకు ?

    China Map - Israel : ఇజ్రాయెల్ - పాలస్తీనా యుద్ధం జరుగుతున్న వేళ చైనాలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

    Published Date - 02:06 PM, Tue - 31 October 23
  • Florida

    Florida: అమెరికాలో కాల్పుల మోత..

    అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. వేరువేరు కాల్పుల ఘటనల్లో ఇద్దరు విద్యార్థులతో పాటు ఆరుగురు చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. అట్లాంటా, ఫ్లోరిడాలలో కాల్పులు చోటు చేసుకున్నాయి.

    Published Date - 02:17 PM, Mon - 30 October 23
  • Plane Crash

    Plane Crash : ఘోర విమాన ప్రమాదం.. 12 మంది మృతి

    Plane Crash : బ్రెజిల్‌లో విమాన ప్రమాదాలు ఆగడం లేదు. సాంకేతిక లోపాలతో విమానాలు మార్గం మధ్యలోనే నేలకూలి పోతున్నాయి.

    Published Date - 08:01 AM, Mon - 30 October 23
  • Biden Home Private Plane

    Biden Home – Private Plane : బైడెన్ ఇంటి వద్ద కలకలం.. ప్రైవేటు విమానాన్ని వెంబడించిన ఫైటర్ జెట్స్

    Biden Home - Private Plane : అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఉన్నా.. వారి నివాసాన్ని ‘నో ఫ్లై జోన్‌’గా పరిగణిస్తారు.

    Published Date - 12:17 PM, Sun - 29 October 23
  • White House

    White House: ముస్లింలు మా దేశానికి రావొచ్చు

    వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన స్వరాన్ని రోజు రోజుకు తగ్గించుకుంటూ వస్తున్నారు. తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. ఈ ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    Published Date - 11:20 AM, Sun - 29 October 23
  • Elon Musk Returns

    Gaza – Musk – Starlink: గాజాకు ‘స్టార్‌లింక్’ ఇస్తామన్న మస్క్.. ఇజ్రాయెల్ రియాక్షన్ ఇదీ

    Gaza - Musk - Starlink:  గాజాపై పూర్తిస్థాయి గ్రౌండ్ ఎటాక్‌కు ముందు ఇజ్రాయెల్ ఆర్మీ.. గాజాలోని ఇంటర్నెట్, టెలికాం వ్యవస్థలను అన్నింటినీ ధ్వంసం చేసింది.

    Published Date - 06:57 AM, Sun - 29 October 23
  • History Will Judge

    History Will Judge : చరిత్రే తీర్పు చెబుతుంది.. ఇజ్రాయెల్-గాజా యుద్ధంపై ఐరాస చీఫ్ వ్యాఖ్య

    History Will Judge : గాజాపై దాడులు ఆపాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఎన్నిసార్లు పిలుపునిచ్చినా ఇజ్రాయెల్ ససేమిరా అంటోంది.

    Published Date - 03:11 PM, Sat - 28 October 23
  • Singapore

    Singapore: భారతీయుడికి సింగపూర్ కోర్టు 16 ఏళ్ల జైలు శిక్ష.. కారణమిదే..?

    2019లో యూనివర్శిటీ విద్యార్థినిపై అత్యాచారం చేసిన కేసులో 26 ఏళ్ల భారతీయుడికి సింగపూర్ (Singapore) కోర్టు 16 ఏళ్ల జైలు శిక్షతో పాటు 12 లాఠీ దెబ్బలు విధించింది.

    Published Date - 12:57 PM, Sat - 28 October 23
  • India Mango Exports

    India Mango Exports: మామిడి పండు.. ప్రపంచ దేశాల్లో భలే గిరాకీ..!

    2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు భారతదేశం నుండి విదేశాలకు ఎగుమతి చేయబడిన మామిడి (India Mango Exports)లో 19 శాతం పెరుగుదల ఉంది.

    Published Date - 11:44 AM, Sat - 28 October 23
  • Gaza Ground Attack

    Gaza Ground Attack : గాజాపై ఇజ్రాయెల్ గ్రౌండ్ ఎటాక్.. హమాస్ ప్రతిఘటన

    Gaza Ground Attack : జనజీవనం అస్తవ్యస్తంగా తయారైన గాజాపై ఇజ్రాయెల్ మరోసారి గ్రౌండ్ ఎటాక్‌ను ముమ్మరం చేసింది.

    Published Date - 10:34 AM, Sat - 28 October 23
  • Tipu Sultan’s Sword

    Tipu Sultan’s Sword: టిప్పు సుల్తాన్ కత్తి వేలం.. ఎన్ని కోట్ల ధర పలికిందో తెలుసా..?

    మైసూర్ పాలకుడు టిప్పు సుల్తాన్ కత్తిని (Tipu Sultan’s Sword) 100800 బ్రిటిష్ పౌండ్లకు (దాదాపు రూ. 10 కోట్ల 80 లక్షలు) విక్రయించారు.

    Published Date - 09:16 AM, Sat - 28 October 23
  • Li Keqiang

    Li Keqiang: చైనా మాజీ ప్రధాని గుండెపోటుతో మృతి

    చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ (Li Keqiang) గుండెపోటుతో మరణించారు. చైనా ప్రభుత్వ మీడియా శుక్రవారం (అక్టోబర్ 27) ఈ విషయాన్ని వెల్లడించింది.

    Published Date - 01:46 PM, Fri - 27 October 23
  • Russia Hamas Iran

    Russia – Hamas – Iran : బందీలను ఇరాన్‌కు అప్పగిస్తామని ప్రకటించిన హమాస్

    Russia - Hamas - Iran : ఇజ్రాయెల్-గాజా యుద్ధం వేళ రష్యా వేదికగా హమాస్ కీలక ప్రకటన చేసింది.

    Published Date - 07:36 AM, Fri - 27 October 23
  • Gaza

    Israel – Gaza War : ఇజ్రాయెల్‌ వర్సెస్ 9 అరబ్ దేశాలు.. కీలక ప్రకటన

    Israel - Gaza War : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం జరుగుతున్న వేళ కీలక  పరిణామం చోటుచేసుకుంది.

    Published Date - 07:11 AM, Fri - 27 October 23
  • US shooting

    US Shooting: అమెరికాలో మూడు చోట్ల కాల్పులు.. 22 మంది మృతి

    బుధవారం (అక్టోబర్ 25) అమెరికాలో మైనేలోని లెవిస్టన్ నగరంలో కనీసం మూడు చోట్ల కాల్పులు (US Shooting) జరిగాయి. ఈ దాడిలో కనీసం 22 మంది మరణించినట్లు సమాచారం.

    Published Date - 08:33 AM, Thu - 26 October 23
  • Chile Earthquake

    Earthquake : రెండువారాల్లో నాలుగోసారి ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం

    Earthquake :  ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి భూకంపం చోటుచేసుకుంది.

    Published Date - 07:12 AM, Thu - 26 October 23
  • Israel Vs Gaza Updates

    Israel Vs Gaza : గాజా మరణాల సంఖ్య నమ్మేలా లేదు : బైడెన్

    Israel Vs Gaza Updates : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్య చేశారు.

    Published Date - 06:39 AM, Thu - 26 October 23
  • Israel Vs Hamas

    700 Killed – 24 Hours : గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 24 గంటల్లో 700 మంది మృతి

    700 Killed - 24 Hours : గత 24 గంటల వ్యవధిలో(మంగళవారం) గాజాపై ఇజ్రాయెల్ వాయుసేన విరుచుకుపడింది.

    Published Date - 10:17 AM, Wed - 25 October 23
  • Israel Vs Syria

    Israel Vs Syria : సిరియా ఆర్మీ స్థావరాలపై ఇజ్రాయెల్ ఎటాక్

    Israel Vs Syria : ఇజ్రాయెల్ ఆర్మీ కీలకమైన గోలన్ హైట్స్ ప్రాంతం నుంచి సిరియా బార్డర్ లోని ఆర్మీ స్థావరాలపై దాడికి పాల్పడింది.

    Published Date - 08:13 AM, Wed - 25 October 23
← 1 … 109 110 111 112 113 … 193 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd