Life Style
-
Bus fire Accident : ఘోర బస్సు ప్రమాదం….21మంది సజీవదహనం..మృతుల్లో 12 మంది చిన్నారులు..!!
పాకిస్తాన్ లో ఘోరం జరిగింది. ఓ బస్సులో మంటలు అంటుకుని...21 మంది సజీవ దహనమయ్యారు
Date : 13-10-2022 - 8:21 IST -
Whales: లో 500 పైలట్ వేల్స్ మృతి.. కారణం?
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో రకాల జీవరాశులు రోజు రోజుకి అంతరించిపోతూనే ఉన్నాయి. కాగా ఇప్పటికే ఎన్నో రకాల
Date : 13-10-2022 - 5:45 IST -
Pakistan PM: పాకిస్థాన్ ప్రధానికి భారీ ఊరట..!
16 బిలియన్ల (రూ. 1600 కోట్లు) మనీలాండరింగ్ కేసులో పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్, ఆయన కుమారుడు హమ్జా షాబాజ్‌లు నిర్దోషులుగా విడుదలయ్యారు.
Date : 12-10-2022 - 11:15 IST -
Pakistan : పాకిస్తాన్ లో హిందూ బాలిక కిడ్నాప్ కలకలం..!!
పాకిస్తాన్ లోని హైదరాబాద్ నగరానికి చెందిన 14ఏళ్ల హిందూ బాలిక అపహరణ కలకలం రేపింది.
Date : 12-10-2022 - 7:55 IST -
Swiss Bank:స్విస్ బ్యాంకులో భారతీయుల అకౌంట్లు.. ఇండియాకు అందిన నాలుగో లిస్ట్!!
స్విస్ బ్యాంకుల్లో భారతీయ పౌరులు,సంస్థలకు చెందిన ఖాతాల వివరాలతో కూడిన నాలుగో జాబితా భారత్‌కు చేరింది.
Date : 11-10-2022 - 3:38 IST -
Russia Missile Attack : రష్యా క్షిపణి దాడులు ఖండించిన భారత్.. ఐరాసలో వ్యతిరేకంగా ఓటు.. ఎందుకంటే?
ఉక్రెయిన్ నగరాలపై రష్యా క్షిపణి దాడులను భారత్ ఖండించింది.
Date : 11-10-2022 - 12:54 IST -
Malesiya : మలేషియా పార్లమెంట్ రద్దు.. త్వరలో ఎన్నికలు..!
మలేషియా ప్రధాని ఇస్మాయిల్ సబ్రి యాకూబ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దేశ పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
Date : 11-10-2022 - 8:32 IST -
Nobel Prize : ఆర్థిక సంక్షోభాలపై పరిశోధన చేసిన ముగ్గురు అమెరికా ఎకానమిస్టులకు నోబెల్ బహుమతి..!!
ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రంలో ముగ్గురు ఎకానమిస్టులకు నోబెల్ బహుమతి లభించింది.
Date : 10-10-2022 - 5:42 IST -
India Warns Canada: కెనడాలో ఖలిస్తాన్ రెఫరెండంపై మోదీ సర్కార్ హెచ్చరిక…నిప్పుతో ఆడుతోంది..!!
కెనడాలో పెరుగుతున్న భారత వ్యతిరేక ఖలిస్తానీ ఉద్యమం పట్ల భారత్ కఠినంగా వ్యవహరిస్తోంది.
Date : 10-10-2022 - 4:45 IST -
Venezuela Landslide : కొండచరియలు విరిగిపడి..22 మంది మృతి, 50 మందికి పైగా గల్లంతు..!!
వెనిజులాలో వరుసగా కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సెంట్రల్ వెనిజులాలో వర్షం కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి.
Date : 10-10-2022 - 8:01 IST -
Nigeria Boat Accident :వరదల నుంచి ప్రజలను సురక్షితంగా తీసుకెళ్తున్న పడవ బోల్తా…76 మంది మృతి..!!
నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. అక్కడ భారీ వర్షాలు పడుతుండటంతో...చాలా ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి.
Date : 10-10-2022 - 7:52 IST -
Fire Breaks Out : పాకిస్తాన్‌లోని సెంట్రాస్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం..!!
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లోని సెంట్రాస్ మాల్ మూడో అంతస్తులో భారీ అగ్నిప్రమాదం జరిగింది.
Date : 09-10-2022 - 9:58 IST -
Pakistan : దారుణం..పాకిస్తాన్ లో అహ్మదీయ జనాభాను అరికట్టేందుకు గర్భిణీలపై దాడులు!!
పాకిస్థాన్‌లో మైనారిటీలపై క్రూరత్వం ఆగడం లేదు.
Date : 09-10-2022 - 7:07 IST -
North Korea : తగ్గేదేలేదంటోన్న ఉత్తర కొరియా…రెండు వారాల్లో 8 క్షిపణి ప్రయోగాలు..!!
ఉత్తరకొరియా దూకుడు పెంచింది. ఆదివారం రెండు బాలిస్టిక్ క్షిపణులను సముద్రంలోకి ప్రయోగించింది. ఈ ప్రారంతంలో అమెరికా నేతృత్వంలోని సైనిక విన్యాసాలపై ఉద్రిక్తతల మధ్య తాజా ప్రయోగాల్లో ఇది చోటుచేసుకుంది.
Date : 09-10-2022 - 6:44 IST -
Pakistan: రెచ్చిపోయిన ఉగ్రవాదులు ..మంత్రితోపాటు పర్యాటకులు కిడ్నాప్..!!
పాకిస్థాన్ జైలులో ఉన్న తమ సహచరులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టెర్రరిస్టులు పాకిస్తాన్ లోని ఖైబర్ పఖ్తున్ ఖ్వాని గిల్గిత్ బాల్టిస్తాన్ తో కలిపే ప్రధాన రహదారిని సీజ్ చేశారు.
Date : 08-10-2022 - 6:11 IST -
America: ఉత్తర తెలంగాణకు వెళ్తే జాగ్రత్త తప్పనిసరి…తన దేశ పౌరులను హెచ్చరించిన అమెరికా..!!
భారత్ లో నివాసం ఉండే తన పౌరులకు పలు హెచ్చరికలు జారీ చేసింది అమెరికా. ఉత్తరతెలంగాణతోపాటు దేశంలోని చాలా ప్రాంతాలకు ప్రయాణించవద్దని సూచించింది.
Date : 08-10-2022 - 10:34 IST -
Attack on Hindu temple : హిందూ దేవాలయంపై దాడి…విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులు..!!
బంగ్లాదేశ్‌లో చాలా పురాతనమైన హిందూ దేవాలయంపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు.
Date : 08-10-2022 - 7:08 IST -
Thailand : థాయిలాండ్ ప్రీస్కూల్ లో కాల్పులు..32 మంది చిన్నారులు మృతి..!!
థాయిలాండ్ లోని ఓ ప్రీస్కూల్ దగ్గర గుర్తుతెలియని దుండగుడు కాల్పులు జరిపాడు.
Date : 06-10-2022 - 2:49 IST -
California: అమెరికాలో భారత సంతతికి చెందిన నలుగురు కిడ్నాప్,హత్య, మృతుల్లో 8 నెలల చిన్నారి..!!
అమెరికాలో విషాదం నెలకొంది. కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన నలుగురిని కిడ్నాప్ చేసిన దుండగులు వారిని దారుణంగా హత్య చేశారు.
Date : 06-10-2022 - 10:51 IST -
Terror Attack: అమెరికాలో ఉగ్రదాడి..ఏడుగురు పోలీసులు, మేయర్ సహా 18 మంది మృతి..!
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. మెక్సికో సిటీలో ముగ్గురు ముష్కరులు విచ్చలవిడిగా కాల్పులు జరపడంతో మేయర్ సహా 18 మంది మరణించారు.
Date : 06-10-2022 - 8:51 IST