HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Life Style

Life Style

  • Elon Musk

    Elon Musk: 75 శాతం ట్విట్టర్ ఉద్యోగులపై మస్క్ వేటు..?

    హైడ్రామా తర్వాత మళ్లీ ట్విట్టర్ కొనుగోలుకు ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ఆ సంస్థ కొనుగోలు పూర్తయితే ఉద్యోగాల్లో భారీ కోత విధించేందుకు సిద్ధపడినట్లు సమాచారం.

    Date : 21-10-2022 - 4:33 IST
  • Cropped (1)

    Chinese woman: ఢిల్లీలో చైనా మహిళ అరెస్ట్.. కారణమిదే..?

    నకిలీ గుర్తింపుతో భారత్‌లో ఉంటూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు గాను ఓ చైనా మహిళను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.

    Date : 21-10-2022 - 3:54 IST
  • Imran Khan

    Toshkhana Case : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై అనర్హత వేటు..!!

    తోషేఖానా కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ఎన్నికల కమిషన్ అనర్హత వేటు వేసింది. ఈసీపీ ఈ కేసులో తన తీర్పును వెల్లడించింది.

    Date : 21-10-2022 - 3:15 IST
  • Diwali `1

    NewYork : వచ్చే ఏడాది నుంచి న్యూయార్క్ లో దీపావళి పబ్లిక్ హాలిడే..!!

    వచ్చే ఏడాది నుంచి న్యూయార్క్ లో దీపావళి సందర్భంగా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించింది.

    Date : 21-10-2022 - 8:23 IST
  • Rishi

    UK: రిషి సునక్ చరిత్ర క్రియేట్ చేస్తాడా? బోరిస్ తిరిగి వస్తాడా? బ్రిటన్ ప్రధాని రేసులో ఏడుగురు..!!

    బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. అక్టోబర్ 28నాటికి బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకోవల్సి ఉంటుంది.  అయితే ఇప్పుడు బ్రిటన్ లో కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభనలో ఇప్పుడొక్క పెద్ద ట్విస్ట్ నెలకొంది.

    Date : 21-10-2022 - 5:01 IST
  • Uk Prime Minister

    UK : యూకే ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామా..ఆ కారణంతోనే..!!

    బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. కేవలం 45రోజులు మాత్రమే పదవీకాలంలో ఉన్నారు.

    Date : 20-10-2022 - 6:47 IST
  • Cough Syrups

    Indonesia: ఇండోనేషియాలో 99 మంది చిన్నారులు మృతి.. కారణమిదే..?

    ఇండోనేషియాలో సుమారు వంద మంది చిన్నారులు మృతిచెందిన నేపథ్యంలో ఆ దేశంలో అన్ని రకాల సిరప్‌ మందులను బ్యాన్‌ చేసింది అక్కడి ప్రభుత్వం.

    Date : 20-10-2022 - 5:46 IST
  • Court

    Bridgend: ఖైదీతో ప్రేమాయణం.. నర్సుకు 6 నెలల శిక్ష..!

    ఖైదీతో ప్రేమాయణం సాగించిన నర్సుకు కోర్టు 6 నెలల శిక్ష విధించింది.

    Date : 20-10-2022 - 3:53 IST
  • Indonesia

    Indonesia : మసీదులో అగ్నిప్రమాదం..కూలిపోయిన భారీ గోపురం..!!

    ఇండోనేషియాలోని జకార్తా ఇస్లామిక్ సెంటర్ లోని మసీదులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

    Date : 20-10-2022 - 9:43 IST
  • Putin Agrees To China Visit

    martial law: ఆ నాలుగు ప్రాంతాలలో రష్యా మార్షల్ లా..!

    రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం నాలుగు ఉక్రెయిన్ ప్రాంతాలలో మార్షల్ లా ప్రవేశపెట్టే చట్టంపై సంతకం చేశారు.

    Date : 19-10-2022 - 11:35 IST
  • Cropped (5)

    41 year old cake: వేలానికి 4 దశాబ్దాల కేక్.. ఎక్కడంటే..?

    ఇంట్లో జరిగే ఏ శుభకార్యంలోనైనా మనకు గుర్తొచ్చేది, కనిపించేది కేక్ కటింగ్. కేక్ నిలువచేస్తే గంటల్లోనే పాడైపోతుంది. అలాంటిది ఇంగ్లండ్‌కు చెందిన డోరే అండ్‌ రీస్‌ ఆక్షన్స్‌ అనే సంస్థ ఏకంగా 41 ఏండ్ల క్రితం నాటి కేక్ ను వేలం వేసేందుకు సిద్ధమైంది.

    Date : 19-10-2022 - 7:36 IST
  • Cropped (1)

    Myanmar prison: మయన్మార్‌ జైలులో భారీ పేలుడు.. 8 మంది స్పాట్ డెడ్..!

    మయన్మార్‌ రాజధాని యంగూన్‌లో ఉన్న ఇన్‌సెన్‌ జైలులో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఆ ఘటనలో 8 మంది మృతి చెందాగా.. మరో 15 మందికి గాయాలయ్యాయి.

    Date : 19-10-2022 - 4:00 IST
  • Baby Feet 1493157810886 3204030 Ver1.0 640 360

    Shocking News: గర్భం దాల్చినట్టు తెలుసుకున్న 48 గంటలకే కొడుకును కన్న మహిళ..!

    ఓ బిడ్డను కనాలంటే తల్లి తన గర్భంలో 9 నెలలు మోయాలి. 9 నెలల తర్వాత అంతకంటే ముందు బిడ్డను కంటే ఆ బిడ్డకు ప్రమాదం ఉంటుంది. కానీ ఆమెరికాకు చెందిన ఓ మహిళ మాత్రం గర్భం దాల్చినట్టు తెలుసుకున్న 48 గంటలకే బిడ్డకు జన్మనిచ్చింది.

    Date : 18-10-2022 - 8:28 IST
  • Skynews Jeremy Hunt Commons 5934248 (1)

    Sushil Wadhwani: UK ఆర్థిక సలహా మండలిలో భారతీయుడు

    బ్రిటన్ ఆర్ధిక సలహా మండలి కొత్త కమిటీలో భారత సంతతికి చెందిన పెట్టుబడుల నిపుణుడికి చోటు దక్కింది. నలుగురు సభ్యులున్న ఈ కమిటీలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కమిటీ మాజీ సభ్యుడైన సుశీల్ వాద్వానీని నియమిస్తూ యూకే ఛాన్సలర్ జెరిమి హంట్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

    Date : 18-10-2022 - 6:34 IST
  • Nigeria Floods 17 1665981280476 1665981280476 1665981312206 1665981312206 (1)

    More than 600 killed: నైజీరియాలో భారీ వరదలు.. 600 మందికి పైగా మృతి..!

    నైజీరియాలో కనీవినీ ఎరుగని రీతిలో వరదలు బీభత్సము సృష్టిస్తున్నాయి. పలు పట్టణాలు, గ్రామాలను వరదలు ముంచెత్తడంతో 600 మందికి పైగా మృతి చెందారు. 13 లక్షల మందిని ఇళ్ల నుంచి ఖాళీ చేయించినట్లు అక్కడి గవర్నమెంట్ పేర్కొంది.

    Date : 17-10-2022 - 4:51 IST
  • Imran Khan

    Pakistan : ఉపఎన్నికల్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ క్లీన్ స్వీప్..!!

    పాకిస్తాన్ లో ఉపఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ క్లీన్ స్వీప్ చేసింది.

    Date : 17-10-2022 - 5:11 IST
  • Biden Visits

    Pakistan : అమెరికా అధ్యక్షుడి ప్రకటన విని…బిత్తరపోయిన పాకిస్థాన్.. పూర్తిగా అవాస్తవం అంటూ!!

    పాకిస్తాన్ పై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచనల వ్యాఖ్యలు చేశారు. అత్యంత ప్రమాదకర దేశాల్లో పాకిస్తాన్ ఒకటని వ్యాఖ్యానించారు.

    Date : 16-10-2022 - 8:29 IST
  • Iran

    Iran crisis: ఇరాన్ జైల్లో అగ్నిప్రమాదం..నలుగురు మృతి ..61మంది గాయాలు..!!

    ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. టెహ్రాన్ లోని ఎవన్ జైలులో శనివారం ఘోరఅగ్నిప్రమాదం జరిగింది.

    Date : 16-10-2022 - 7:49 IST
  • Fish

    Heaviest Fish : ప్రపంచంలోనే అత్యంత బరువైన చేప…దాని బరువు ఎంతో తెలుస్తే షాక్ అవుతారు..!!

    సముద్రంలో ఎన్నో రకాల చేపలు ఉంటాయి. అందులో పెద్దవి..చిన్నవి ఉంటాయి. కొన్ని పరిమాణంలో పెద్దవిగా ఉంటే..కొన్ని బరువుతో ఉంటాయి.

    Date : 16-10-2022 - 7:32 IST
  • Imgonline Com Ua Resize Cnhvyc7dbt9i 11zon

    12 people kill in Mexico bar: మెక్సికో బార్‌లో కాల్పులు.. 12 మంది మృతి..!

    మెక్సికోలో మరోసారి భారీ కాల్పులు జరిగాయి. గుర్తుతెలియని వ్యక్తులు మెక్సికోలోని ఓ బార్‌లో కాల్పులు ప్రారంభించారు.

    Date : 16-10-2022 - 5:40 IST
← 1 … 212 213 214 215 216 … 241 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd