HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Financial Crisis 18 Thousand Jobs Cut In Amazon

Amazon Jobs: ఆర్థిక సంక్షోంభం.. అమెజాన్ లో 18 వేల ఉద్యోగాలు కట్!

ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ (Amazon) కీలక నిర్ణయం తీసుకుంది.

  • Author : Balu J Date : 05-01-2023 - 11:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Amazon
Amazon

ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ (Amazon) కీలక నిర్ణయం తీసుకుంది. పదులు కాదు.. వందలు కాదు.. ఏకంగా 18 వేల ఉద్యోగులను (Jobs) తొలగించనున్నట్టు ప్రకటించింది. నవంబర్‌లో తొలగించిన దానికంటే అధికంగా సుమారు 18 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నామని కంపెనీ సీఈవో ఆండీ జెస్సీ ఆండీ జాస్సీ చెప్పారు. గత కొన్నేండ్లుగా అధిక సంఖ్యలో నియామకాలు జరుపుతుండటంతోపాటు ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి కారణంగా ఉద్యోగులను తొలగించనున్నట్లు వెల్లడించారు. ఈమేరకు ఉద్యోగులకు ఒక సందేశాన్ని పంపించారు.

జనవరి 18 నుంచి తొలగించే ఉద్యోగలకు సమాచారం అందిస్తామని తెలిపారు. అమెజాన్‌ (Amazon) లో ప్రపంచవ్యాప్తంగా 1.5 మిలియన్ల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్షీణించడం కారణంగా తమ ఖర్చులను తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఉద్యోగాలపై కోతలు విధించాలని నిర్ణయం తీసుకున్నది. “అనిశ్చితి కారణంగా (Financial crisis) కారణంగా చాలా కష్టంగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా మేం ఉద్యోగులను నియమించుకున్నాం. కానీ ఆర్థిక పరిస్థితి వల్ల కీలక నిర్ణయం తీసుకున్నామని” అని జాస్సీ ప్రత్యేక నోట్ లో తెలిపారు. అమెజాన్ (Amazon) నిర్ణయంతో ఇతర సంస్థల ఉద్యోగులపై ప్రభావం పడనుంది.

ఉద్యోగాలు (Jobs) కోల్పోయే వారికి తమ మద్దతు కొనసాగుతుందని, సెపరేషన్ పేమెంట్, ట్రాన్సిషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు వంటి ప్యాకేజీలు సహా బయట ఉద్యోగం చూసుకునేందుకు అవసరమైన మద్దతు ఇస్తామని జెస్సీ (Jessy) పేర్కొన్నారు. కొన్ని లే ఆఫ్‌లు ఐరోపాలో ఉంటాయన్న జెస్సీ.. ఈ నెల 18 నుంచి ఉద్యోగులకు సమాచారం అందిస్తామన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 18000
  • amazon
  • employees
  • jobs
  • shocking

Related News

A tsunami of offers on Amazon Prime Day starting July 4.

Amazon: అమెజాన్ ప్రైమ్ డే జులై 4 నుంచి ఆఫర్ల సునామీ

Amazon India : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమేజాన్ ఇండియా (Amazon India), భారతదేశంలో తన ప్రతిష్టాత్మక ‘ప్రైమ్ డే’ (Prime Day) సేల్స్ ప్రారంభించి విజయవంతంగా 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సరికొత్త ఎడిషన్‌ను ప్రకటించింది. బెంగళూరు వేదికగా విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ఈ 10వ ఎడిషన్ ప్రైమ్ డే సేల్స్ జూలై 4వ తేదీ అర్ధరాత్రి 12:00 గంటల నుండి జూలై 6వ తేదీ రాత్రి 11:59 గంటల వరకు అట్టహాసంగా […]

    Latest News

    • NTR Trivikram: ఎన్టీఆర్‌-త్రివిక్రమ్‌ మూవీ.. ఫ్యాన్స్‌కు పండగ.. పోస్టర్ అదిరిందిగా

    • DSP Transfers: తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు

    • Alcohol: మీకు ఆల్కహాల్ తాగే అలవాటు ఉందా..? అయితే వీటి వినియోగంలో జాగ్రత్త…!!

    • Ashok Gajapathi Raju: నా స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు: అశోక్ గజపతిరాజు

    • Hero MotoCorp : హీరో మోటోకార్ప్ సరికొత్త ప్రయోగం.. మార్కెట్లోకి ‘ప్యాషన్+ డిస్క్’ లాంచ్!

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd