HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Cruise Ship With 800 Covid Cases Docks In Sydney

Covid Cases: కరోనా కల్లోలం.. నౌకలో 800 మందికి పాజిటివ్..!

విహారయాత్రకు బయలుదేరిన ఓ క్రూయిజ్ షిప్ లో కరోనా కలకలం సృష్టించింది.

  • By Gopichand Published Date - 02:39 PM, Sat - 12 November 22
  • daily-hunt
Cropped (1)
Cropped (1)

విహారయాత్రకు బయలుదేరిన ఓ క్రూయిజ్ షిప్ లో కరోనా కలకలం సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా అదుపులోకి వచ్చినప్పటికీ పలు దేశాల్లో మాత్రం కోరలు చాస్తోంది. తాజాగా న్యూజిలాండ్ నుంచి ఆస్ట్రేలియా వెళ్తున్న నౌకలో పెద్ద ఎత్తున కరోనా కేసులు వెలుగు చూశాయి. అందులో మొత్తం 4,600 మంది ప్రయాణిస్తుండగా.. 800 మందికి కరోనా సోకింది. ప్రస్తుతం నౌకను సిడ్నీ తీరంలో నిలిపివేశారు. కరోనా సోకిన వారిని ఐసోలేషన్‌లో ఉంచామని క్రూజ్ ఆపరేటర్ తెలిపారు. ఇటీవల కేసులు పెరుగుతుండడంతో తమ నౌకలలో కరోనా ప్రొటోకాల్ ను అమలు చేస్తున్నామని కంపెనీ ప్రెసిడెంట్ మార్గరెట్ ఫిట్జెరాల్డ్ తెలిపారు.

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కోవిడ్-19తో సుమారు 800 మంది ప్రయాణికులతో కూడిన హాలిడే క్రూయిజ్ షిప్ డాక్ చేయబడింది. మెజెస్టిక్ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్ న్యూజిలాండ్ నుండి బయలుదేరి సర్క్యులర్ క్వే వద్దకు చేరుకుంది. ఓడ డాక్ చేసినప్పుడు దాదాపు 4,600 మంది ప్రయాణికులు, సిబ్బంది అందులో ఉన్నారు. అంటే ఐదుగురిలో ఒకరికి కోవిడ్ ఉంది. ఈ ఘటన 2020 ప్రారంభంలో రూబీ ప్రిన్సెస్ క్రూయిజ్ షిప్ కోవిడ్ వ్యాప్తిని గుర్తు చేస్తుంది. అప్పుడు 900 మందికిపైగా కరోనా పాజిటివ్ రాగా.. 28 మంది మరణించారు. ఇప్పుడు మెజిస్టిక్ ప్రిన్సెస్ నౌకలో నుంచి ప్రయాణికులను బయటకు తీసుకువచ్చే మార్గాలను పరిశీలిస్తున్నట్లు ఆస్ట్రేలియా అంతర్గత వ్యవహారాల మంత్రి క్లేర్ ఓ నెయిల్ మీడియాకు తెలిపారు. ఇటీవల ఆస్ట్రేలియాలో కరోనా కేసులు పెరుగుతున్నట్లు అక్కడి ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. న్యూ సౌత్ వేల్స్‌లో శుక్రవారం నుండి వారం వ్యవధిలోనే 19, 800 కేసులు నమోదయ్యాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 800 Covid Cases
  • australia
  • Coronavirus pandemic
  • covid cases
  • cruise ship
  • New South Wales

Related News

Minister Lokesh

Minister Lokesh: ఏపీలో ఆస్ట్రేలియా పెట్టుబడులకు సహకరించండి: మంత్రి లోకేష్

నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించనున్న పార్టనర్ షిప్ సమ్మిట్- 2025కు ఫోరం నాయకత్వ బృందంతో కలసి తప్పక హాజరుకావాల్సిందిగా మంత్రి లోకేష్ మెక్ కేని ఆహ్వానించారు.

  • IND vs AUS

    IND vs AUS: రేపే భార‌త్‌- ఆస్ట్రేలియా మ‌ధ్య తొలి మ్యాచ్‌.. పెర్త్‌లో ఆసీస్ రికార్డు ఎలా ఉందంటే?

  • CM Chandrababu

    CM Chandrababu: లండన్‌ పర్యటనకు సీఎం చంద్రబాబు.. ఆస్ట్రేలియా పర్యటనకు మంత్రి లోకేశ్!

Latest News

  • Cooking Oil Burns: వంట చేస్తున్నప్పుడు చేయి కాలితే వెంటనే ఏం చేయాలి?

  • Jubilee Hills Bypoll : స్టార్ క్యాంపెయినర్లను బరిలోకి దింపిన బిఆర్ఎస్

  • PM Kisan Yojana: రైతుల‌కు శుభ‌వార్త‌.. న‌వంబ‌ర్ మొద‌టివారంలో ఖాతాల్లోకి డ‌బ్బులు?!

  • Virat Kohli- Rohit Sharma: నెట్స్‌లో చెమ‌టోడ్చిన రోహిత్‌, కోహ్లీ.. గంట‌పాటు ప్రాక్టీస్‌!

  • Diwali Effect : దీపావళి ఎఫెక్ట్ కిక్కిరిసిన రైళ్లు..ప్రయాణికుల గగ్గోలు

Trending News

    • Suryakumar Yadav: టీమిండియాలో విభేదాలున్నాయా? గిల్‌పై సూర్య‌కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

    • Confirm Ticket: ఐఆర్‌సీటీసీతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ యాప్స్‌తో టికెట్స్ బుక్ చేసుకోవ‌చ్చు!

    • Diwali: రేపే దీపావ‌ళి.. ఈ విష‌యాల‌ను అస్సలు మ‌ర్చిపోకండి!

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd