HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Australia To Ban Social Media For Children Under 16

Social Media Ban : 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్.. ఎందుకంటే ?

సోషల్ మీడియా పిల్లలకు(Social Media Ban) ఎంతో చేటు చేస్తోంది.

  • Author : Pasha Date : 07-11-2024 - 12:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Social Media Ban For Children In Australia

Social Media Ban : 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం రెడీ అవుతోంది. దీనికి సంబంధించిన బిల్లును ఈనెలాఖరులోగా పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడే లక్ష్యంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ గురువారం ప్రకటించారు. తమ బ్యాన్‌కు అనుగుణంగా సోషల్ మీడియా కంపెనీలు కూడా కొత్త నిబంధనలను అమలు చేయాలని ఆయన సూచించారు. లేదంటే భారీ జరిమానాలను చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Also Read :Article 370 : అసెంబ్లీలో ఎమ్మెల్యేల ఫైట్.. ‘ఆర్టికల్‌ 370’ బ్యానర్‌‌పై రగడ 

‘‘సోషల్ మీడియా పిల్లలకు(Social Media Ban) ఎంతో చేటు చేస్తోంది. వారు  రోజంతా సోషల్ మీడియాలోనే గడుపుతున్నారు. ఇది చాలా ప్రమాదకర పరిణామం. పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్‌ను నిరోధించడానికి మేం సహేతుకమైన చర్యలన్నీ తీసుకోబోతున్నాం. వాటికి అనుగుణంగా సోషల్ మీడియా కంపెనీలు తప్పకుండా నడుచుకోవాలి. పిల్లలకు సోషల్ మీడియా యాక్సెస్ లేకుండా చూడాల్సిన బాధ్యత సోషల్ మీడియా కంపెనీలదేే. పిల్లలు, వారి తల్లిదండ్రులకు దీనితో సంబంధం లేదు’’ అని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ తెలిపారు.

Also Read :AP MLC Elections : ‘గ్రాడ్యుయేట్’ ఓటర్ల నమోదుకు 20 వరకు ఛాన్స్.. అప్లై చేయడం ఇలా

  • సోషల్ మీడియా కంటెంట్‌ విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం మొదటి నుంచే కఠినంగా వ్యవహరిస్తోంది. ఈవిషయంలో రాజీలేకుండా నిర్ణయాలు తీసుకుంటోంది.
  • తమ దేశ మీడియా సంస్థల న్యూస్‌ను పబ్లిష్ చేసుకున్నందుకు డబ్బులు చెల్లించాలంటూ ఫేస్‌బుక్, గూగుల్‌లపై ఆస్ట్రేలియా ప్రభుత్వం గతంలో కోర్టును ఆశ్రయించింది.
  • సిడ్నీలో జరిగిన తీవ్రవాద దాడికి సంబంధించిన వీడియోను తొలగించడంలో విఫలమైనందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన ‘ఎక్స్’ (ట్విట్టర్) కంపెనీని ఆస్ట్రేలియా ప్రభుత్వం కోర్టుకు ఈడ్చింది.
  • ప్రపంచంలో పర్యావరణ పరిరక్షణ, జంతుపరిరక్షణ  చట్టాలను పక్కాగా అమలుచేసే దేశం కూడా ఆస్ట్రేలియానే.
  • మొత్తం మీద పిల్లలు ఇంటర్నెట్, సోషల్ మీడియా మాయలో చిక్కి.. క్రియేటివిటీ కోల్పుతున్నారనే అంశాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం గుర్తించడం మంచి పరిణామం. భవిష్యత్తులో మన దేశం కూడా ఈ బాటలోనే పయనిస్తుందో లేదో వేచిచూద్దాం..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anthony Albanese
  • australia
  • children
  • social media
  • Social Media Ban

Related News

Australia

ఐసీసీ టీ20 వరల్డ్ కప్.. ఆస్ట్రేలియా ఇంటికేనా?!

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రీలంక మొదట బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.

  • Zimbabwe Beat Australia

    ఆస్ట్రేలియాకు భారీ షాక్ ఇచ్చిన జింబాబ్వే!

Latest News

  • Encounter in Karregutta : కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోలు హతం

  • Kavitha New Party : కవిత పార్టీ సిద్ధాంతాలు ఇవే !!

  • బొత్స సత్యనారాయణ కు ఇచ్చిపడేసిన అచ్చెన్నాయుడు.. అచ్చం VS బొత్స

  • కొత్త పార్టీకి ముహూర్తం ఖరారు.కవిత కీలక ప్రకటన

  • హైదరాబాద్ నగరవాసులకు గుడ్ న్యూస్..ఇందిరమ్మ ఇళ్ల సెకండ్ లిస్ట్ కు ప్రభుత్వం సిద్ధం

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd