HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >A Lake Where There Are Only Shrimps

Brine Shrimp: రొయ్యలు మాత్రమే ఉండే సరస్సు

సీ ఫుడ్స్ లో ఎక్కువగా పోషకాలు ఉండే ఆహారపదార్దాల్లో రొయ్యలు కూడా ఒకటి. ఇందులో ఉండే సెలీనియం క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. అంతే కాదు ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.

  • Author : Praveen Aluthuru Date : 24-12-2023 - 9:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
brine shrimp
brine shrimp

Brine Shrimp: సీ ఫుడ్స్ లో ఎక్కువగా పోషకాలు ఉండే ఆహారపదార్దాల్లో రొయ్యలు కూడా ఒకటి. ఇందులో ఉండే సెలీనియం క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. అంతే కాదు ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. రొయ్యలు తినడం ద్వారా గుండె బలపడుతుంది. అందులో ఉన్న పోషకాలు మేలు చేస్తాయి. రక్త నాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ని తొలగించడంలో సహాయపడుతుంది.కాగా రొయ్యలు మాత్రమే లభించే ఒక సరస్సు గురించి తెలుసుకుందాం.

ఇది ప్రపంచంలోనే అత్యంత ఉప్పగా ఉండే సరస్సు. ఇది ఏ సముద్రంలో కనిపించదు. అమెరికాలోని కాలిఫోర్నియాలోని మోనో కౌంటీ ఎడారి ప్రాంతంలో ఈ సరస్సు ఉంది. అత్యంత లవణీయత కలిగిన ఈ సరస్సులో సాధారణ జలచరాలు ఏవీ జీవించలేవు. అందులో చేపలు, పీతలు కనిపించవు. అయితే ఈ సరస్సులో ‘బ్రెయిన్‌ష్రిమ్ప్’ అనే ఒక రకమైన రొయ్యలు పుష్కలంగా లభిస్తాయి.

లక్షలాది పక్షులు ఈ సరస్సుకు ఆహారం కోసం ప్రతి సీజన్‌లో వలస వస్తుంటాయి. ఈ సరస్సు సుమారు 7.60 లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడిన సహజ అద్భుతం. కొన్ని సంవత్సరాల క్రితం కాలిఫోర్నియా ప్రభుత్వం సరస్సులో ఉప్పు సాంద్రతను తగ్గించడానికి మంచినీటిని విడుదల చేసింది. దీంతో ‘బ్రెయిన్ ష్రింప్’ రొయ్యల సంఖ్య తగ్గిపోయి వలస పక్షుల రాక కూడా తగ్గింది. దీంతో పర్యావరణ వేత్తలు కోర్టును ఆశ్రయించి దానిని సహజ స్థితికి తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు.

Also Read: Virat Kohli: జట్టుని వీడి లండన్ వెళ్లిపోయిన విరాట్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • altwater
  • Brine Shrimp
  • California
  • Lake
  • Mono Lake
  • Ocean
  • USA

Related News

Tariff

భారత్ నుండి ట్రంప్ ఇప్పుడు ఎంత టారిఫ్ వసూలు చేస్తారు?

ఈ అంశంపై మరింత స్పష్టత కోసం భారత ప్రభుత్వ ప్రతినిధి బృందం వచ్చే వారం వాషింగ్టన్ డిసికి వెళ్లే అవకాశం ఉంది.

  • Donald Trump

    డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్‌!!

  • Gold- Silver Coins

    ఈ దేశాల్లో బంగారు నాణేలు చలామణి!

  • Donald Trump

    మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ట్రంప్‌!

Latest News

  • మరోసారి టాలీవుడ్ పై దారుణమైన కామెంట్స్ చేసిన తాప్సి

  • మరోసారి వివాదంలో ప్రకాష్ రాజ్

  • హోలీకి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్?

  • మావోయిస్టు అగ్ర నాయకత్వం లొంగుబాటు

  • Boggula Srinivas : బొగ్గుల శ్రీనివాస్ మరణం.. వీడిన మిస్టరీ

Trending News

    • బుమ్రా కాదు.. దక్షిణాఫ్రికాకు ఆ బౌలరే పెద్ద సవాలు!

    • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

    • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

    • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

    • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd