Viral
-
Leopard Attacks: వారిపైకి దూకిన చిరుతపులి.. వీడియో వైరల్
ప్రపంచంలో అటవీ విస్తీర్ణం ప్రమాదకర స్థాయిలో తగ్గిపోతోంది. సుమారు 100 సంవత్సరాల క్రితం వరకు వన్యప్రాణులు, ఇతర వృక్షజాలం, జంతుజాలం ఉండడానికి తగినంత విస్తారమైన అటవీ ప్రాంతం ఉంది. కానీ పారిశ్రామికీకరణ ఊపందుకోవడంతో చెట్లు చాలా వేగంగా నరికివేయబడ్డాయి. దింతో అడవుల శాతం తగ్గిపోయింది.
Date : 03-01-2023 - 9:50 IST -
Kabul: కాబూల్ ఆర్మీ ఎయిర్ పోర్ట్ వద్ద భారీ పేలుడు.. ఏకంగా 10 మంది పౌరులు స్పాట్ డెడ్?
కొత్త సంవత్సరం లోకి అడుగు పెట్టిన కొన్ని గంటలల్లోనే మృత్యువు ఒడిన పడ్డారు పౌరులు.
Date : 01-01-2023 - 5:17 IST -
Police Lathi Charge: న్యూయర్ వేడుకుల్లో అతి.. లాఠీచార్జి చేసిన పోలీసులు.. వీడియో..!
కర్నాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవడం చాలా మందికి చేదు అనుభవాన్ని మిగిలిచింది. నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న ప్రజల రద్దీని అకస్మాత్తుగా అదుపు చేయలేక పోవడంతో పోలీసులు కఠినంగా వ్యవహరించి, లాఠీచార్జి చేసి జనాన్ని తొలగించాల్సి వచ్చింది.
Date : 01-01-2023 - 11:18 IST -
Koli Dog: రూ.12 లక్షలు ఖర్చు పెట్టి కుక్కలా మారిన వ్యక్తి.. ఇప్పుడు ఏం జరిగిందంటే?
మనుషుల ఆశలకు హద్దులు లేవు. ఈ రోజుల్లో తాము అనుకున్నట్లు జీవించడానికి చాలా మంది ఏవేవో చేస్తుంటారు.
Date : 30-12-2022 - 10:18 IST -
ఎస్ఐ చేసిన పనికి షాక్..బుల్లెట్లను ఇలా లోడ్ చేస్తారా?
పోలీసులకు గన్ లో బుల్లెట్లను లోడ్ చేయడం అనేది తెలిసి ఉంటుంది. వారికి దానికి సంబంధించి ప్రత్యేక ట్రైనింగ్ కూడా ఇస్తారు.
Date : 28-12-2022 - 9:29 IST -
దక్షిణ కొరియాలో మెదడును తినే ఇన్ఫెక్షన్..ఒకరు మృతి
దక్షిణ కొరియా అరుదైన ఇన్ఫెక్షన్ కేసు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. థాయిలాండ్ నుండి తిరిగి వచ్చిన ఓ యాభై యేళ్ల వ్యక్తికి ఈ ఇన్ఫెక్షన్ సోకింది.
Date : 27-12-2022 - 10:30 IST -
ఫోన్ మాట్లాడ్డం లేదని హత్య..దారుణ ఘటన
ఈ రోజుల్లో చిన్న చిన్న కారణాలకే హత్యలు చేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా ఛత్తీస్‌గడ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది.
Date : 27-12-2022 - 10:22 IST -
పెళ్లి వేడుకలో డ్రమ్స్ వాయించిన వధువు..నెటిజన్లు ఫిదా తండ్రి, వరుడితో కలిసి చెండా మేళం వాయించిన నవ వధువు
పెళ్లి వేడుకలో నవ వధువు వారెవ్వా అనిపించింది. సంగీత వాయిద్యం అయిన చెండా మేళం డ్రమ్స్ ను వాయిస్తూ వధువు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Date : 27-12-2022 - 8:52 IST -
Petrol-Diesel Price: చమురు ధరల తాజా అప్ డేట్.. ఇక మీరు మీ ఫోన్ కే పొందొచ్చు
చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను ఇవాళ (డిసెంబర్ 27న) కూడా అప్డేట్ చేశాయి. అయితే రేట్లలో ఎలాంటి మార్పు కనిపించలేదు.
Date : 27-12-2022 - 9:50 IST -
Monkey: నిండా డబ్బులున్న బ్యాగ్ ను లాక్కెళ్ళిన కోతి.. ఆ తర్వాత ఏమైందంటే!!
నిండా డబ్బులున్న ఆ బ్యాగును కోతి ఎత్తుకు వెళ్ళింది. బ్యాగులో రూ.లక్షకు పైగా డబ్బులు ఉన్నాయని బాధిత మహిళ (55) తెలిపింది. బ్యాగ్ లాక్కొని కోతి చెట్టు ఎక్కి.. ఎంతకూ కిందకు దిగలేదు.
Date : 26-12-2022 - 11:55 IST -
Crime: హైదరాబాద్‌లో దారుణ ఘటన.. కేవలం రూ.400 కోసం హత్య
హైదరాబాద్‌లో ఘోరం చోటుచేసుకుంది. బాలానగర్‌లో దారుణ ఘటన జరిగింది. కేవలం రూ.400 కోసం దారుణ హత్య చోటుచేసుకున్న ఘటన కలకలం సృష్టిస్తోంది.
Date : 25-12-2022 - 9:52 IST -
Bomb Cyclone: అమెరికాలో భయాంనక దృశ్యాలు.. భయపెడుతోన్న బాంబ్ సైక్లోన్
అగ్రరాజ్యం అమెరికాన్ని బాంబ్ సైక్లోన్ భయపెడుతోంది. మంచు తుఫాన్ అమెరికా ప్రజలను వణికిస్తోంది. మంచు తుపాన్ తీవ్రంగా ప్రభావం చూపిస్తుండటంతో.. ప్రజలు ఇళ్లకు పరిమితమయ్యారు.
Date : 25-12-2022 - 9:49 IST -
Caught On Camera: తలకిందులుగా ల్యాండ్ అయిన విమానం.. ఎక్కడంటే..?
సోషల్ మీడియాలో ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. ల్యాండింగ్ సమయంలో విమానం (Small Plane) తలకిందులుగా కూలిపోవడం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ ఘటన అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లోని శాంటా మోనికా బీచ్ లో చోటుచేసుకుంది. ఈ ఘటన గురువారం జరిగినట్లు తెలుస్తోంది.
Date : 24-12-2022 - 8:10 IST -
Seek Bride: వధువు కావలెను అంటూ.. కలెక్టరేట్ ఎదుట 50 మంది బ్రహ్మచారుల ధర్నా
మహారాష్ట్ర (Maharashtra)లోని షోలాపూర్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వినూత్న నిరసన జరిగింది. 50 మంది బ్రహ్మచారులు 'సెహ్రాలు' , వివాహ కిరీటాలు ధరించి గుర్రాలపై కలెక్టర్ కార్యాలయం ఎదుటకి వచ్చి ధర్నా చేశారు. బాజా భజంత్రీల టీమ్ ను కూడా తమ వెంట తెచ్చుకున్నారు. మహారాష్ట్ర (Maharashtra) రాష్ట్రంలోమహారాష్ట్ర (Maharashtra)లోని షోలాపూర్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వినూత్న నిరసన జరిగింది. 50 మంది బ్రహ్మచారులు 'సెహ్
Date : 24-12-2022 - 6:44 IST -
Top 10 Viral Videos: 2022లో దుమ్ము లేపిన టాప్ 10 వైరల్ వీడియోస్ ఇవే!!
2022 సంవత్సరంలో నెటిజన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. కొత్త గా ఎంతోమంది సోషల్ మీడియాకు అడిక్ట్ అయ్యారు. సోషల్ మీడియా చూసేందుకు వెచ్చించే సమయం కూడా పెరిగింది. టిక్‌టాక్ నిషేధించబడినప్పటికీ.. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్‌లు, ఫేస్బుక్ వీడియోలలో నెటిజన్స్ ఎంతో సమయాన్ని గడుపుతున్నారు.
Date : 23-12-2022 - 10:14 IST -
కరోనా ఎఫెక్ట్.. క్రిస్మస్, న్యూ ఇయర్ కు కోవిడ్ ఆంక్షలు!?
ప్రస్తుతం కరోనా వైరస్ చైనాతో పాటూ ఇతర దేశాల్లో పెరుగుతూ వస్తుంది.
Date : 22-12-2022 - 8:06 IST -
ఇండిగో విమానంలో గొడవ.. నెట్టింట వీడియో వైరల్?
ఇస్లాంబుల్ నుంచి ఢిల్లీ వస్తున్న ఇండిగో విమానంలో ఓ ప్యాసింజర్ ఎయిర్ హోస్టెస్ తో వాగ్వాదానికి దిగాడు.
Date : 21-12-2022 - 9:29 IST -
ఒమిక్రాన్ BF.7 వేరియంట్ లక్షణాలివే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
ప్రపంచమంతా ఉలిక్కిపడేలా చేసిన మహమ్మారి కరోనా తన పంజాను ఇంకా విసురుతూనే ఉంది.
Date : 21-12-2022 - 9:23 IST -
Bikini Photo: రెజ్యూమ్ లో బికినీ ఫోటో.. జాబ్ ఆఫర్ల వెల్లువ
జాబ్ రెజ్యూమ్ లో ఎవరైనా వృత్తిపరమైన అనుభవం, హాబీలు, నేపథ్యం గురించి ప్రస్తావిస్తారు.వీటితో పాటు ఒక ప్రొఫెషనల్ ఫోటో యాడ్ చేస్తారు.
Date : 19-12-2022 - 7:40 IST -
Girls: ఇంట్లో ఒకే కానీ బడిలోనికి వెళితే దయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తున్న బాలికలు..! దెయ్యాలా…?
Girls: ఒక ప్రభుత్వ పాఠశాలలో 9, 10 వ తరగతి విద్యార్తినులు బడికి వెళ్తే అసాధారణంగా ప్రవర్తిస్తున్న ఘటన ఇప్పుడు మధ్యప్రదేశ్ లోని షాహదోల్ జిల్లాలో చోటు చేసుకుంటుంది. ఇంటి వద్ద చాలా మామూలుగా ప్రవర్తిస్తున్న అమ్మాయిలందరూ బడిలోకి వెళ్ళగానే సగం అపస్మాక స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఇతరుల తల వెంట్రుకలు లాగి పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నారు. ఈ వింత గత 15 రోజులుగా బడిలో చోటు చేసు
Date : 18-12-2022 - 10:35 IST