HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Viral
  • >Brave Farmer This Is How A Farmer Saved A Cow From Lioness Attack

Brave farmer : సింహం నోట్లో ఆవును కాపాడిన రైతు

సింహం దాడి నుంచి ఆవును కాపాడిన ఓ రైతు (Brave farmer) వీడియో వైర‌ల్ అవుతోంది. సింహం వ‌ద్ద‌కు రైతు వెళ్ల‌డం వీడియోలో క‌నిపిస్తోంది.

  • By CS Rao Published Date - 05:05 PM, Fri - 30 June 23
  • daily-hunt
Brave farmer
Cow

సింహం దాడి నుంచి ఆవును కాపాడిన ఓ రైతు (Brave farmer) వీడియో వైర‌ల్ అవుతోంది. ఆవుపై దాడిచేసిన తిన‌డానికి సిద్ధ‌పడుతోన్న సింహం వ‌ద్ద‌కు నేరుగా రైతు వెళ్ల‌డం వీడియోలో క‌నిపిస్తోంది. రెండు చేతులో ఎత్త‌డంతో సింహం వెళ్లిపోయింది. ఆ వీడియోని చూస్తోన్న నెటిజ‌న్లు రైతు సాహ‌సాన్ని ప్ర‌శంసించ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు.

సింహం దాడి నుంచి ఆవును కాపాడిన ఓ రైతు (Brave farmer)

గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన సోష‌ల్ మీడియా ప్లాంట్ ఫాంల‌ను షేక్ చేస్తోంది. గుజరాత్‌లోని జునాగఢ్‌లోని కేషోడ్ కార్పొరేటర్ వివేక్ కొటాడియా ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఒక రైతు(Brave farmer) ఆవును రక్షించడానికి వచ్చి సింహాన్ని తరిమికొట్టాడు. వీడియోలో సింహం బారిన ప‌డ్డ ఆవును చూడొచ్చు. ఆవు మెడ‌ను ప‌ళ్ల‌తో ప‌ట్టుకున్న సింహం దాన్ని కింద‌ప‌డేసింది. ప్రాణాపాయ ద‌శ‌లోని ఆవు దుస్థితిని చూసిన ఓ రైతు సింహం వద్దకు వెళ్లాడు.

Also Read : Car Driving Tips: పర్వత ప్రాంతాల్లో కారు నడుపుతున్నారా.. ఈ విషయాల గుర్తుంచుకోవడం తప్పనిసరి?

సింహం ఆవు మెడను ప‌ట్టుకోవ‌డంతో అది బయట పడలేకపోగా గిలాగిలా కొట్టుకొంటూ ఉంది. ఆ స‌మ‌యంలో రైతు. (Brave farmer)సింహం వ‌ద్ద‌కు వెళ్లి చేతులు పైకెత్తాడు. అది చూసిన సింహం పారిపోయింది. ఈ ఘటన రోడ్డ మీద జ‌రిగింది. వీడియోలోని ధైర్యసాహసాలు కలిగిన రైతు కిరిత్‌సిన్హ్ చౌహ్‌గా గుర్తించారు. ఇప్పుడు ఆ వీడియోలోని రైతును హీరోగా నెటిజ‌న్లు చూస్తున్నారు.

ગીર સોમનાથ જિલ્લાના આલીદર ગામે સિંહણ દ્વારા ગાય ઉપર હુમલો કરેલ ત્યારે ખેડૂતે #Credit કિરીટસિંહ ચૌહાણ પોતાની ગાયને એક ખમીરવંતો પ્રયાસ કરેલ અને સફળતા મળેલ.
ખુબ ખુબ સલામ#lion #animalattack #cow #lioness #kingofthejungle #hunt #wildlife #india #nationalgeographic #discovery pic.twitter.com/lDYGub9bfZ

— Vivek Kotadiya (Modi Ka Pariwar) (@VivekKotdiya) June 29, 2023

Also Read : Viral Video: తల్లి కోరిక తీర్చిన ఎయిర్‌ లో కో-పైలట్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • attack
  • Brave farmer
  • Cow
  • lion

Related News

    Latest News

    • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

    • Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

    • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

    Trending News

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd