HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Samantha Who Posted A Love Quote Went Viral In Seconds

Samantha Love Quotes : లవ్ కోట్ పోస్ట్ చేసిన సమంత.. క్షణాల్లో వైరల్

నటి సమంత తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో చేసిన ఓ పోస్టు అందరి దృష్టి ఆకర్షించింది . సమంత (Samantha) ప్రేమ గురించి పోస్టు చేయడమే అందుకు కారణం.

  • By Maheswara Rao Nadella Published Date - 05:17 PM, Tue - 4 July 23
  • daily-hunt
Samantha Who Posted A Love Quote Went Viral In Seconds
Samantha Who Posted A Love Quote Went Viral In Seconds

Samantha Love Quotes : నటి సమంత తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో చేసిన ఓ పోస్టు అందరి దృష్టి ఆకర్షించింది . సమంత ప్రేమ గురించి పోస్టు చేయడమే అందుకు కారణం. అక్కినేని నాగచైతన్యతో వైవాహిక జీవితానికి 2 ఏళ్ళ కిందట చరమగీతం పాడిన సమంత… అప్పటి నుంచి తాను ఒంటరి జీవితం గడుపుతోంది.

ఇప్పుడు ఉన్నట్టుండి ప్రేమ గురించి పోస్టు చేయడంతో, అందరిలో ఊహాగానాలు బయల్దేరాయి. సమంత (Samantha) మళ్లీ ప్రేమలో పడిందా? అన్నదే ఆ ఊహాగానాల యొక్క సారాంశం. సమంత ఇన్ స్టాలో ప్రఖ్యాత పాశ్చాత్య రచయిత పాబ్లో నెరూడా కొటేషన్ ను పంచుకుంది. “మనల్ని మరణం నుంచి ఏదీ రక్షించలేకపోతే, కనీసం ప్రేమ అయినా మనల్ని జీవితం నుంచి కాపాడాలి కదా!” అన్నదే ఆ పోస్టు పరమార్థం. ఈ కొటేషన్ కు తోడుగా సమంత ఇద్దరు లవర్స్ కలిసున్న ఫొటోను పంచుకోవడంతో కొద్దిసేపట్లోనే ఇది వైరల్ అయింది.

Also Read:  Thailand decision on Sri Lanka Elephant : శ్రీలంక నుండి థాయ్‌ ఏనుగు మరలా థాయిలాండ్‌ కు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • instagram
  • love
  • Love Quote
  • Posted
  • Samantha
  • social media
  • Telugu Cinema Industry
  • viral

Related News

    Latest News

    • Nuclear Testing: అణు పరీక్షల ప్రకటనతో ప్రపంచంలో కలకలం!

    • Private Colleges: ఫీజు బకాయిల సమస్యకు తెర.. ప్రైవేట్ కాలేజీల సమ్మె విరమణ!

    • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

    • Pitch Report: ఐదో టీ20లో టీమిండియా గెలుస్తుందా? పిచ్ రిపోర్ట్ ఇదే!

    • Cancer Awareness Day: క్యాన్స‌ర్ ఎంత డేంజరో తెలుసా? ఏడాదిలోనే 97 ల‌క్ష‌ల మ‌ర‌ణాలు!

    Trending News

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd