Viral
-
Chandrababu Skill Development Case : న్యాయం గెలిచింది! స్కిల్ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్..
Chandrababu Skill Development Case : స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) క్లీన్ చిట్ ఇచ్చింది. జగన్ ప్రభుత్వ హయాంలో ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ విచారణ జరుపుతోంది. తాజాగా ఈడీ చేసిన ప్రకటన కీలకంగా మారింది, ఇందులో సీఎం చంద్రబాబుకు ఈ కేసులో ఎలాంటి ప్రమేయం లేదని తేలింది. ఈడీ విచారణ ప్రకారం, నిధుల డైవర్షన్ విషయమై చంద్రబాబుకు సంబంధి
Published Date - 12:27 PM, Wed - 16 October 24 -
North East Monsoon: నైరుతి రుతుపవనాలకు వీడ్కోలు… ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయి!
North East Monsoon: నైరుతి రుతుపవనాలు మంగళవారం దేశం నుంచి పూర్తిగా నిష్క్రమించాయి. ఈ సమయంలో, దక్షిణ భారతంలోని ఐదు వాతావరణ సబ్డివిజన్లలో వర్షాలకు అనుకూలంగా ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా అక్టోబర్ 15 నాటికి నైరుతి రుతుపవనాలు పూర్తిగా వైదొలిగి, ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయి, ఈ ఏడాది కూడా అదే విధంగా జరిగింది. ఈశాన్య రుతుపవనాల సీజన్లో అక్టోబ
Published Date - 11:43 AM, Wed - 16 October 24 -
Baba Siddique Murder Case: ఆర్మీ రిక్రూట్మెంట్ లో ఫెయిల్.. నేర చరితుడిగా శుభం లొంకార్
Baba Siddique Murder Case: మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య సంచలనాన్ని సృష్టించింది. ముంబై పోలీసులు ఈ కేసును తీవ్రంగా విచారించారు. నెలల పాటు సిద్ధిఖీని చంపేందుకు ఎలా ప్రణాళికలు వేసారు అనే విషయాలు బయటకు వచ్చాయి. ఈ నేరంలో అనేక వ్యక్తుల నెట్వర్క్ ఉన్నట్టు వెల్లడైంది. దర్యాప్తులో నిందితుల ప్రవర్తన, వారి పద్ధతులు, హత్యను చేపట్టేందుకు ఉపయోగించిన విధానాలు అందరిక
Published Date - 11:21 AM, Wed - 16 October 24 -
Pet Dog : యజమాని మరణం జీర్ణించుకోలేక పెంపుడు కుక్క మరణం
Pet Dog : సమ్మిరెడ్డి మృతి చెంది సరిగ్గా నెలరోజులకు ఈ నెల 14న రాత్రి ఆ శునకం కూడా ప్రాణాలు విడిచింది
Published Date - 09:34 PM, Tue - 15 October 24 -
Tirumala Laddu Issue : తిరుమల లడ్డూ వివాదం.. సిట్ సభ్యుల పేర్లను ప్రకటించిన ఏపీ డీజీపీ
Tirumala Laddu Issue : తిరుమల లడ్డూ కేసు (Laddu Adulteration) విచారణకు సుప్రీం కోర్టు ఆదేశాలపై ఏర్పడిన సిట్‌లో దర్యాప్తుకు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ పోలీసుల అధికారుల పేర్లు డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. కేంద్రం నుండి ఇద్దరు, ఏపీ పోలీసుల నుండి ఇద్దరు, అలాగే ఒక ఫుడ్ కంట్రోల్ అధికారిని నియమించి, వారి ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని సుప్రీం కోర్టు ఇప్పటికే ఆదేశించిన విషయం తెలిసిందే. సిట్ సభ్యుల
Published Date - 05:17 PM, Tue - 15 October 24 -
Kadambari Jethwani Case : జత్వాని కేసులో పోలీసుల ముందస్తు బెయిల్ విచారణ వాయిదా!
అమరావతి: ముంబై నటి జెత్వానీ కేసులో (Kadambari Jethwani Case) పోలీసు అధికారుల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈరోజు (మంగళవారం) హైకోర్టులో (AP HighCourt) విచారణ జరిగింది. కేసు తాజాగా సీఐడీకి అప్పగించడంతో, కౌంటర్లు వేసేందుకు సమయం ఇవ్వాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు అభ్యర్థించారు. కేసు పూర్తయ్యే వరకు పోలీసు అధికారులకు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉంచాలని పిటిషనర్ల తరపున న్యాయవాదులు కోరారు.
Published Date - 04:01 PM, Tue - 15 October 24 -
Python : మద్యం మత్తులో ఉన్న వ్యక్తిపైకి ఎక్కిన కొండచిలువ.. ఆ తర్వాత ఏంజరిగిందంటే..!!
alcohol : పక్కనే ఉన్న పొదల్లో నుంచి ఓ కొండ చిలువ.. సదరు వ్యక్తి మీదకు ఎక్కి పైకి కిందకు తిరుగుతున్న..అతడికి ఏమాత్రం సోయి లేదు
Published Date - 01:18 PM, Tue - 15 October 24 -
Omar Abdullah : రేపు జమ్ము కశ్మీర్ సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం
Omar Abdullah : జమ్ము కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ – కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. జమ్ము కశ్మీర్ తదుపరి ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా రేపు ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఒమర్ అబ్దుల్లాను ఆహ్వానించారు. ఈ సమాచారాన్ని ఒమర్ అబ్దుల్లా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అక్టోబర్ 16న ప్రమాణ స్
Published Date - 01:16 PM, Tue - 15 October 24 -
Rape : బాలిక మృతదేహాన్ని కూడా వదలని కామాంధులు..అసలు వీళ్లు మనుషులా..రాక్షసులా..?
Rape : తమ కామ కోరిక తీర్చుకునేందుకు బ్రతికున్న , చనిపోయిన సంబంధం లేదు అన్నట్లు ప్రవర్తించి..సభ్య సమాజం ఛీ కొట్టెలే వ్యవహరించిన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని రాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది
Published Date - 12:41 PM, Tue - 15 October 24 -
Private Travels Hikes: దసరా పండుగ సందర్భంగా ఆ బస్సుల్లో ప్రత్యేక దోపిడీ!
Private Travels Hikes: దసరా పండుగ సందర్భంలో స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమైన ప్రయాణికుల నుంచి కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ అడ్డు అదుపు లేకుండా దోచుకుంటున్నాయి. సాధారణ ఛార్జీలకు భిన్నంగా ఒక్కసారిగా రేట్లు పెంచడం, ట్రాఫిక్ అధికంగా ఉందని, అన్ని బస్సుల్లో సీట్లు నిండిపోయాయని చెప్పి అధిక ధరలు వసూలు చేస్తున్నాయి. రైళ్లలో బెర్తులు ఖాళీ లేకపోవడం, ఆర్టీసీ బస్సుల్లో సీట్లు కొరతగా ఉండటంతో
Published Date - 04:25 PM, Fri - 11 October 24 -
Jamili Elections: జమిలి ఎన్నికలకు దేశవ్యాప్తంగా సంపూర్ణ మద్దతు కావాలి: సీఎం చంద్రబాబు
Jamili Elections: జమిలి ఎన్నికలకు దేశం మొత్తం సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. దేశంలో సుస్థిరమైన పాలన ఉంటే అభివృద్ధి వేగవంతం అవుతుందని ఆయన తెలిపారు. రాష్ట్రానికి అతిపెద్ద సవాలుగా జగన్‌ను పేర్కొన్నారు. విజయవాడలో మీడియాతో సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు, ఈ విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా, ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడు
Published Date - 02:33 PM, Fri - 11 October 24 -
Viral News : ఓ మహిళ బ్యాంక్ అకౌంట్లో ఉన్నట్టుండి రూ.999 కోట్ల డబ్బు జమ.. ఆ తర్వాత..!
Viral News : బెంగళూరుకు చెందిన ఓ మహిళకు అకస్మాత్తుగా భారీ మొత్తంలో నగదు బ్యాంకు ఖాతాలో జమ అవ్వడం ఒకింత ఆశ్చర్యకరమైతే, ఆ తరువాత జరిగిన పరిణామాలు మరింత కలవరపరిచేలా మారాయి.
Published Date - 10:52 PM, Thu - 10 October 24 -
Prasanth Varma Mahakali: పీవీసీయూలో మరో క్రేజీ అనౌన్స్మెంట్ చేసిన ప్రశాంత్ వర్మ
Prasanth Varma Mahakali: హనుమాన్ తర్వాత, ప్రశాంత్ వర్మ యొక్క సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఓ లేడీ ఓరియెంటెడ్ సూపర్ హీరో సినిమా రాబోతుంది. ఈ సినిమాను గురువారం అధికారికంగా ప్రకటించారు. ఈ సూపర్ హీరో మూవీకి “మహాకాళీ” అనే టైటిల్‌ను నిర్ధారించారు. మహాకాళీ అనౌన్స్మెంట్ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారుతోంది. Excited to join hands with @RKDStudios to bring a powerful new force to the universe 🔥 Presenting the […]
Published Date - 03:57 PM, Thu - 10 October 24 -
Tourist Places for Long Vacation: సెలవుల్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా… ఈ స్పాట్స్‌పై ఒక లుక్కేయండి గురూ – పక్కా చిల్ అయిపోతారు!
Tourist Places for Long Vacation: అక్టోబరు నెల ప్రయాణానికి చాలా మంచిది. ఈ నెలలో వాతావరణం మారడం ప్రారంభమవుతుంది. వేడి నుండి ఉపశమనం కలుగుతుంది. తేలికపాటి చల్లటి గాలులు వీస్తాయి. ఈ పరిస్థితిలో, మీరు మీ కుటుంబం లేదా స్నేహితులతో కలిసి ప్రయాణం చేయడానికి ప్లాన్ చేయవచ్చు. ఈ అక్టోబర్ నెలలో మీ కుటుంబంతో కలిసి వెళ్లగలిగే మన దేశంలోని కొన్ని అందమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. అక్కడ వాతావరణం మనసుకు ప
Published Date - 11:29 AM, Thu - 10 October 24 -
Zakir Naik : జకీర్..ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు..జాగ్రత్త ..!!
Zakir Naik Controversial comments : వివాహమైనా మగాడిని మహిళలు పెళ్లాడటం ఏమాత్రం తప్పు కాదనేలా ఆయన మాట్లాడారు
Published Date - 10:01 PM, Wed - 9 October 24 -
YS Jagan: మేము గుడ్ బుక్ రాసుకోవడం ప్రారంభించాం – వైఎస్ జగన్
అమరావతి: మంగళగిరి నియోజకవర్గంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని తెలిపిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలకు పూర్తి భరోసా ఇవ్వాలని నిర్ణయించారని చెప్పారు. బుధవారం మంగళగిరి నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడుతూ, అధికార దుర్వినియోగం ద్వారా కార్యకర్తలకు నష్టం జరిగే సమయంలో వారికి భరోసా
Published Date - 05:25 PM, Wed - 9 October 24 -
AP Mega DSC 2024: ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీ 2024 నోటిఫికేషన్ తేదీ ఖరారైంది..
AP Mega DSC 2024: ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సీ నోటిఫికేషన్ నవంబర్ తొలి వారంలో విడుదల కానుంది. డీఎస్సీ-2024 నోటిఫికేషన్‌ను నవంబర్ 3న ప్రకటించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం జరుగుతున్న టెట్ పరీక్షల ఫలితాలను నవంబర్ 2న ప్రకటించనున్నట్లు తెలిసింది. టెట్ ఫలితాలు ప్రకటించిన తరువాతి రోజే మెగా డిఎ
Published Date - 03:57 PM, Wed - 9 October 24 -
Haryana Election Results 2024: ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఘన విజయం
Haryana Election Results 2024: హర్యానాలో కాంగ్రెస్ గెలుపు ఆశలు సఫలం కాకపోయినా, జులానా సీటులో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి, ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఘన విజయం సాధించారు. మొత్తం 15 రౌండ్లలో వినేశ్ ఫోగట్ 6,000కు పైగా ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు. ఈ విజయంతో మల్లయోధురాలిగా వినేశ్ ఫోగట్ ఎమ్మెల్యే అయ్యారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆధిక్యం చూపిన ఫోగట్, ఈవీఎం ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్లో ముందంజలో ఉన్న
Published Date - 02:54 PM, Tue - 8 October 24 -
AP Liquor: ఏపీలో మద్యం సిండికేట్ల పంజా!
అమరావతి: మద్యం షాపులపై ఎమ్మెల్యేలు, నేతల పెత్తనం. అనుచరులు, సిండికేట్లతోనే దరఖాస్తులు ఇతరులు వేయకుండా బెదిరింపులు, ఒకవేళ వేస్తే వ్యాపారం చేయలేరని హెచ్చరింపులు. అధికారులపైనా ఒత్తిడి కొన్నిచోట్ల వాటా కండిషన్‌తో అనుమతి లక్ష దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అంచనా ఇప్పటి వరకూ వచ్చింది. 20 వేలు మాత్రమే నేతల ప్రమేయంతో సర్కారు ఆదాయానికి గండి, మరో 2 రోజులే దరఖాస్తులకు గడువు. “ఈ జిల
Published Date - 11:37 AM, Tue - 8 October 24 -
Triloki Bigha Village : వెజిటేరియన్ విలేజ్ ఎక్కడ ఉందో తెలుసా..?
Vegetarian Village : అలాంటి ఉల్లి , వెల్లుల్లి ని బిహార్ జహానాబాద్‌లోని త్రిలోకి బిఘా గ్రామస్థులు అస్సలు తినరు. మాంసం, మద్యం అనేది ఎలా ఉంటుందో కూడా తెలియదు
Published Date - 05:30 PM, Mon - 7 October 24