HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Viral
  • >Mysterious Hair Loss Panic In Maharashtras Buldhana District This Is The Key Reason

Mysterious Hair Loss: గోధుమల దెబ్బకు జుట్టు రాలుతోంది.. ఆ జిల్లాలో కలకలం

పిల్లల నుంచి పెద్దల వరకు..  పురుషుల నుంచి స్త్రీల వరకు ఇలా అందరి జుట్టు(Mysterious Hair Loss) రాలుతోంది.

  • By Pasha Published Date - 01:30 PM, Tue - 25 February 25
  • daily-hunt
Mysterious Hair Loss Maharashtra Buldhana District Selenium In Wheat Min

Mysterious Hair Loss:  అక్కడి ప్రజల జుట్టు అకస్మాత్తుగా రాలుతోంది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా వందలాది మందిని ఈ సమస్య  చుట్టుముట్టింది. ఇంతకీ ఎందుకో తెలియక జనం జుట్టు పట్టుకుంటున్నారు. మహారాష్ట్రలోని బుల్ధానా జిల్లాలో నెలకొన్న ఈ పరిస్థితిపై కథనమిది.

Also Read :Samsung Tri Fold Phone: మూడు మడతలతో శాంసంగ్ ఫోన్.. ఫీచర్లు ఇవీ

పెళ్లిళ్లు కుదరక యువత వైరాగ్యం

పిల్లల నుంచి పెద్దల వరకు..  పురుషుల నుంచి స్త్రీల వరకు ఇలా అందరి జుట్టు(Mysterious Hair Loss) రాలుతోంది. యువతీయువకులకు జుట్టు రాలుతుండటంతో పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. దీంతో వారిని వైరాగ్యం ఆవరిస్తోంది. 2024 డిసెంబరులో మొదలైన ఈ సమస్య  ఫిబ్రవరి నెలలో మరింత ముదిరింది. బుల్ధానా జిల్లాలో జుట్టు రాలే సమస్యతో సతమతం అవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.  బుల్ధానా జిల్లా పరిధిలోని 18 గ్రామాలకు చెందిన దాదాపు 279 మంది దీనికి బాధితులుగా మారారు.  అకస్మాత్తుగా జుట్టు రాలే ఈ సమస్యను మెడికల్ భాషలో ‘అక్యూట్ ఆన్సెట్ అలోపేసియా టోటాలిస్’ అని పిలుస్తారు.

Also Read :Surgeon Vs 299 Patients : 299 మంది రోగులపై సర్జన్ అత్యాచారం.. సంచలన కేసు

ఎందుకీ సమస్య ?

మహారాష్ట్ర ప్రజలు ఎక్కువగా గోధుమలను ఆహారంగా వినియోగిస్తుంటారు. గోధుమలతో రొట్టెలు చేసుకొని తింటుంటారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల నుంచి మహారాష్ట్రలోని రేషన్ షాపులకు నిత్యం గోధుమలు దిగుమతి అవుతుంటాయి. ఆ గోధుమలలో అధిక మోతాదులో సెలీనియం ఉండటం వల్లే జుట్టు రాలే సమస్య వచ్చిందని వైద్య నిపుణులు అంటున్నారు. సెలీనియం అనేది నేల నుంచి ఆహార పంటలలోకి చేరే సహజసిద్ధ ఖనిజం.  నీరు, కొన్ని ఆహార పదార్థాలలో సెలీనియం కొద్దిపాటి మోతాదులో ఉంటుంది.  మనిషి శరీరంలో జరిగే జీవక్రియలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. మానవ శరీరానికి చాలా స్వల్ప మోతాదులో సెలీనియం సరిపోతుంది. దీని మోతాదు పెరిగితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. బుల్ధానా జిల్లా పరిధిలోని రేషన్ షాపుల్లో సరఫరా చేసిన గోధుమల్లో ఎక్కువ మోతాదులో సెలీనియం ఉన్నట్లు గుర్తించారు. దీనిపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందడంతో, బాధితుల నుంచి వైద్యాధికారులు శాంపిళ్లను సేకరించారు. వారు జుట్టురాలే సమస్యతో పాటు తలనొప్పి, జ్వరం, తల దురద, వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. బాధితులు తిన్న గోధుమల్లో  సాధారణ మోతాదు కంటే 600 రెట్లు ఎక్కువగా సెలీనియం ఉందని వైద్య నిపుణులు తెలిపారు. రేషన్ షాపుల ద్వారా సప్లై చేసే గోధుమలలోని రసాయనాల మోతాదును ఎప్పటికప్పుడు తనిఖీ చేయించాలని ప్రజలు కోరుతున్నారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Buldhana District
  • haryana
  • Maharashtra
  • metabolism
  • Mysterious Hair Loss
  • punjab
  • Selenium
  • Selenium In Wheat

Related News

Do you know who was the first person to buy the first Tesla car in India?

Tesla Car : భార‌త్‌లో తొలి టెస్లా కారు.. కొన్న మొద‌టి వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

ఈ కారు మోడల్‌ వై (Tesla Model Y), తెలుపు రంగులో ఉన్న ఈ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీకి సంబంధించిన తాళాలను సంస్థ ప్రతినిధులు స్వయంగా మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దేశంలో మొట్టమొదటి టెస్లా వాహనాన్ని పొందడం నా జీవితంలో ఒక గౌరవకరమైన సందర్భం. పర్యావరణహిత, శక్తి సామర్థ్యం కలిగిన వాహనాలను ప్రోత్సహించేందుకు ఇది ఒక ముఖ్యమైన అడుగు.అని పేర్కొన్నారు.

  • Ajit Pawar in controversy.. inappropriate comments on female IPS officer

    Ajit Pawar : వివాదంలో అజిత్‌ పవార్‌.. మహిళా ఐపీఎస్ అధికారిణిపై అనుచిత వ్యాఖ్యలు

  • Once again, India's humanitarian approach...an early warning to Pakistan

    Sutlej River : మరోసారి భారత్‌ మానవతా దృక్పథం..పాకిస్థాన్‌కు ముందస్తు హెచ్చరిక

Latest News

  • Khairatabad ganesh : గంగమ్మ ఒడికి చేరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి

  • Renault Cars : జీఎస్టీ 2.0 ఎఫెక్ట్.. రెనో కార్లపై భారీ తగ్గింపు

  • South: ఏఐడీఎంకెలో ఉత్కంఠ.. పళణి స్వామి కీలక నిర్ణయాలు

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

  • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd