HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >This Gujarat Man Produces Ghee Priced At Rs 2 To 6 Lakh Per Kg

KG Ghee – 2 Lakhs : ఈ నెయ్యి కేజీకి రూ.2 లక్షలు.. ఎందుకు ?

KG Ghee - 2 Lakhs : సాధారణంగా మన దేశంలో కిలో నెయ్యి ధర రూ.640 నుంచి రూ.750 దాకా ఉంది.

  • Author : Pasha Date : 13-10-2023 - 12:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kg Ghee 2 Lakhs
Kg Ghee 2 Lakhs

KG Ghee – 2 Lakhs : సాధారణంగా మన దేశంలో కిలో నెయ్యి ధర రూ.640 నుంచి రూ.750 దాకా ఉంది. కానీ గుజరాత్ లోని రాజ్‌కోట్‌ పరిధిలోని గోండాల్‌లో తయారయ్యే కేజీ నెయ్యి ధర ఎంతో తెలుసా ?  అక్షరాలా  రూ.2లక్షలు !! ఈ నెయ్యి రేటు ఇంత రేంజ్ లో ఎందుకు ఉందనే డౌట్ వస్తోందా ? దీనికి ఒక క్లియర్ కట్ ఆన్సర్ ఉంది. అదే ‘క్వాలిటీ’ !!గోండాల్‌లో ‘గిర్ గౌ జతన్ సంస్థాన్’ పేరుతో గోశాలను నడుపుతున్న రమేష్‌భాయ్ రూపరేలియా ఈ స్పెషల్ నెయ్యిని తయారు చేస్తున్నాడు. ఈ గోశాలలో 200కుపైగా ఆవులు ఉన్నాయి. ఈ గోశాలలోని ఆవుల పాలను అమ్మకుండా..  వాటితో మజ్జిగ తయారు చేస్తారు. ఆ మజ్జిగను చిలికి వెన్న తీసి నెయ్యిని రెడీ చేస్తారు. ఇలా స్వచ్ఛంగా తయారుచేసే నెయ్యిలో కిలోకు దాదాపు రూ.6వేలు విలువ కలిగిన ఆయుర్వేద మూలికలను కలుపుతారు. ఈ నెయ్యి తయారీకి కుంకుమపువ్వు, పసుపు, దారు హల్దీ, ఛోటీ పీపాల్ మొదలైన అనేక ఔషధాలను కూడా వాడుతారు. ఈవిధంగా ఒక కేజీ ప్యూర్ నెయ్యిని తయారు చేయడానికి 31 లీటర్ల పాలను వాడుతారు. అందుకే ఈ నెయ్యి రేటు ఇంత ఎక్కువ.

We’re now on WhatsApp. Click to Join.

సామాన్యుల కోసం కాస్త తక్కువ క్వాలిటీ కలిగిన నెయ్యిని ‘గిర్ గౌ జతన్ సంస్థాన్’ వాళ్లు అవుతున్నారు. దాని కనీస ధర (కేజీకి) కూడా రూ.3,500 నుంచి మొదలవుతుంది. అంటే కనీసం రూ.3,500 ఉంటేనే ఇక్కడ కేజీ నెయ్యిని కొనగలుగుతాం. నెయ్యిలో కలిపే మూలికల మోతాదు పెరిగే కొద్దీ , నెయ్యి రేటు కూడా పెరుగుతూపోతుంది. ఈ గోశాలలో నెయ్యి తయారీలో దాదాపు 140 కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి.

ఈ నెయ్యిని తినకూడదు..

గోండాల్‌లో తయారయ్యే ఈ స్వచ్ఛమైన నెయ్యితో తలనొప్పి, చర్మ వ్యాధులు, దగ్గు వంటివి తగ్గుతాయని, గ్లామర్ పెరుగుతుందని కూడా చెబుతున్నారు. అసలు విషయం ఏమిటంటే.. ఈ నెయ్యిని తినకూడదు. రాత్రి పడుకునే ముందు ఈ నెయ్యిని ముఖానికి రాసుకుని మర్దన చేసుకొని పడుకోవాలి. ఈ నెయ్యిని ఇంతకీ ఎవరు కొంటారు ? అని భావిస్తున్నారు కదూ.. మరేం లేదు అత్యంత సంపన్న దేశాలైన అమెరికా, కెనడా, సౌదీ అరేబియా వంటి దేశాల్లో ఈ నెయ్యి సేల్స్ జరుగుతున్నాయి. ప్రతినెలా ఆ దేశాల్లో గోండాల్ నెయ్యికి సంబంధించిన దాదాపు రూ.40 లక్షల వ్యాపారం జరుగుతోంది.  ప్రతి సంవత్సరం దాదాపు రూ.4 కోట్ల గోండాల్ నెయ్యి అమ్మకాలు (KG Ghee – 2 Lakhs) జరుగుతున్నాయి.

Also Read: Hyderabad : బోయిన్‌పల్లిలో విషాదం.. కుమార్తెలతో కలిసి తండ్రి ఆత్మహత్య


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • food
  • ghee
  • Gondal
  • gujarat
  • Herbs Ghee
  • KG Ghee - 2 Lakhs
  • rajkot

Related News

Gismat Jail Mandi

Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

సైబరాబాద్ పరిధిలో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో భాగంగా మదీనగూడలోని గిస్మత్ జైల్ మండీ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు ఆహార భద్రతా ఉల్లంఘనలు బయటపడటంతో అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. తనిఖీల్లో భాగంగా లేబుల్స్ లేకుండా ముడి ప‌దార్థాలు, నాన్‌వెజ్ ఆహార పదార్థాలను నిల్వ ఉంచినట్లు గుర్తించారు. చికెన్, మటన్, చేపల

  • Food safety

    HYD : హోటళ్లలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. వెలుగులోకి ఆందోళనకర అంశాలు

Latest News

  • Asaduddin Owaisi : యూసీసీ, నమాజ్ వివాదంపై ఒవైసీ ఘాటు స్పందన

  • Karnataka : కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్? నేడు సీఎల్పీ కీలక సమావేశం

  • BJP : గ్రేట‌ర్ ఎన్నిక‌ల ఓట్ల కోస‌మే ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌.. కాంగ్రెస్‌పై టీబీజేపీ చీఫ్ ఫైర్‌

  • Vaibhav : శతకం మిస్సైనా చరిత్ర సృష్టించిన వైభవ్.. ఐపీఎల్‌లో పలు రికార్డులు బద్దలు

  • IPL 2026 : సెంచరీతో చెలరేగిన గిల్.. ఐపీఎల్ ఫైనల్‌కి చేరుకున్న‌ గుజరాత్ టైటాన్స్

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    • Cm Vijay: కోయంబత్తూరులో పదేళ్ల బాలిక కిడ్నాప్, హత్య..సీఎం విజయ్ ఎమోషనల్ పోస్ట్!

    • Iran: ఇరాన్‌ గగనతలం మూసివేత.. అమెరికా దాడుల హెచ్చరికలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd