Ghee
-
#Health
Morning Drink: గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నెయ్యి కలుపుకొని తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
Morning Drink: ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ నెయ్యి కలుపుకొని తాగడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 07-12-2025 - 8:30 IST -
#Health
Weight Loss: నెయ్యిలో ఈ పొడి కలిపి తింటే చాలు.. ఐస్ లాగా బరువు తగ్గడం ఖాయం!
Weight Loss: నెయ్యిలో ఇప్పుడు చెప్పబోయే పొడిని కలిపి తీసుకుంటే ఎంత బరువు ఉన్నవారు అయినా కూడా ఈజీగా బరువు తగ్గడం ఖాయం అని చెబుతున్నారు. ఆ పొడి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 25-10-2025 - 8:30 IST -
#Health
Periods: పీరియడ్స్ ప్రతి నెలా సరైన సమయానికి రావడంలేదా? అయితే ఇలా చేయండి!
గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగడం వలన పీరియడ్స్ క్రమబద్ధీకరించడానికి (Regular Periods) సహాయపడుతుంది. అంతేకాకుండా పీరియడ్స్ సమయంలో మీకు నొప్పి ఎక్కువగా ఉంటే మీరు మొదటి రోజు నుంచే దీనిని తాగడం మొదలుపెట్టవచ్చు.
Date : 27-09-2025 - 5:28 IST -
#Business
New GST Rate: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన పాలు, నెయ్యి ధరలు!
కొన్ని వస్తువులకు 0 శాతం, మరికొన్నింటికి 5 శాతం జీఎస్టీ వర్తించడం వల్ల ధరలు తగ్గాయి. ఈ మార్పు వల్ల డిమాండ్ పెరిగి, పెద్ద లాభాలు వస్తాయని కంపెనీ అంచనా వేస్తోంది.
Date : 16-09-2025 - 3:58 IST -
#Health
Ghee : జీర్ణసంబంధిత వ్యాధులున్న వారు నెయ్యి తినొచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారంటే?
Ghee : ఆహారంలో నెయ్యి ఒక ముఖ్యమైన భాగం. తరతరాలుగా నెయ్యి ఆరోగ్యానికి మంచిదని మన పెద్దలు చెబుతూ వచ్చారు. అయితే, జీర్ణ సమస్యలు ఉన్నవారు నెయ్యి తినొచ్చా లేదా అనే సందేహం చాలామందిలో ఉంటుంది.
Date : 01-09-2025 - 4:00 IST -
#Life Style
Constipation : జీర్ణక్రియకు హాని కలిగించే అలవాట్లు..మలబద్ధకాన్ని నియంత్రించడానికి ఆయుర్వేద చిట్కాలు!
ఇది తరచుగా జరిగితే, మలం పేగులలో పేరుకుపోతూ తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది. ఒకవేళ దీన్ని పట్టించుకోకుండా వదిలేస్తే, దీని ప్రభావం గుండ్రంగా ఉండదు. దీర్ఘకాలంగా మలబద్ధకం కొనసాగితే పైల్స్, ఫిషర్ (పాయువు చీలికలు), పేగు వాపు లాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
Date : 10-07-2025 - 5:15 IST -
#Life Style
Ghee: నెయ్యిలో ఇవి కలిపి రాస్తే చాలు.. జుట్టు నల్లగా పొడవుగా పెరగడం ఖాయం!
మీరు కూడా నల్లటి పొడవాటి అందమైన జుట్టు కావాలని కోరుకుంటున్నారా అయితే నెయ్యిలో ఇప్పుడు చెప్పబోయేవి కలిపి రాస్తే చాలు అని చెబుతున్నారు.
Date : 26-05-2025 - 2:00 IST -
#Health
Ghee: చపాతీలపై నూనెకు బదులు నెయ్యి రాసుకొని తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
చపాతీలపై నువ్వు నూనెకు బదులు నెయ్యి రాసుకునే తింటే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని,ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది అని చెబుతున్నారు.
Date : 13-05-2025 - 4:03 IST -
#Health
Ghee: నెయ్యిలో వేడి నీటిని కలుపుకొని తీసుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
నెయ్యిని వేడి నీటిలో కలుపుకొని తాగవచ్చా, అలా తాగితే ఏం జరుగుతుందో ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 06-05-2025 - 1:00 IST -
#Life Style
Ghee: ముఖానికి నెయ్యి రాసుకోవచ్చా.. రాసుకుంటే ఏమవుతుంది.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
చాలామంది ముఖం అందంగా కనిపించడం కోసం నెయ్యిని ముఖానికి అప్లై చేస్తూ ఉంటారు. అయితే ఇలా నెయ్యిని ముఖానికి అప్లై చేయవచ్చా అలా చేస్తే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 05-05-2025 - 4:34 IST -
#Health
Ghee: కేవలం నాలుగు చుక్కల నెయ్యిని మీ ముఖానికి అప్లై చేస్తే చాలు.. కలిగే మార్పులను అస్సలు నమ్మలేరు!
నెయ్యి కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. మరి నెయ్యితో అందాన్ని ఎలా పెంచుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 24-03-2025 - 10:33 IST -
#Life Style
Hair Tips: జుట్టుకు సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే నెయ్యితో ఇలా చేయాల్సిందే!
జుట్టుకు సంబందించిన సమస్యలతో బాధపడుతున్న వారికీ నెయ్యి ఎంతో బాగా ఉపయోగపడుతుందట. మరి నెయ్యితో జుట్టు సమస్యలను ఎలా పరిష్కరించుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 15-03-2025 - 10:52 IST -
#Health
Ghee: ఉదయాన్నే వేడి నీటిలో నెయ్యి కలుపుకొని తాగితే ఏం జరుగుతుందో,ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకొని తాగడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు.
Date : 19-02-2025 - 11:34 IST -
#Health
Health Tips: నెయ్యి, బెల్లం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
నెయ్యి అలాగే బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఇవి రెండు కలిపి తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు.
Date : 31-12-2024 - 1:00 IST -
#Health
Ghee: నెయ్యి ఆరోగ్యానికి మంచిదే కానీ.. వీళ్లకు మాత్రం డేంజర్!
నెయ్యి హెల్త్ కి మంచిదే అయినప్పటికీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారికి ఇది చాలా డేంజర్ అని చెబుతున్నారు. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు తినకూడదు అన్న విషయాన్ని వస్తే..
Date : 30-12-2024 - 3:04 IST