HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Pakistan Girl And India Girl Engagement

IND- PAK : నిశ్చితార్థం చేసుకున్న రెండు దేశాల అమ్మాయిలు

భారత్ - పాకిస్థాన్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉంది. అయితే రెండు దేశాల ...

  • Author : Prasad Date : 24-09-2022 - 7:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pak Ind Imresizer
Pak Ind Imresizer

భారత్ – పాకిస్థాన్‌ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వైరం ఉంది. అయితే రెండు దేశాల మధ్య వైరాన్ని పక్కకు పెట్టారు ఓ ఇద్ద‌రు అమ్మాయిలు. పాకిస్థాన్ అమ్మాయి, భార‌త్ అమ్మాయి ఇద్ద‌రు అమ్మాయిల ప్రేమ చిగురించి చివ‌ర‌కు నిశ్చితార్థం వ‌ర‌కు వ‌చ్చింది. నాలుగేళ్లుగా ప్రేమలో ఉన్నభార‌త్‌కి చెందిన అంజ‌లి, పాకిస్థాన్‌కి చెందిన సూఫీ అర్టిస్ట్ ఇటీవల నిశ్చితార్ధం చేసుకున్నారు. ఆ ఫొటోలను నెట్టింట్లో పెట్టగా, అవి వైరల్‌గా మారాయి. వీరిద్ధ‌రూ తొలిసారిగా న్యూయార్క్‌లో కలిశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఒకరినొకరు అర్ధం చేసుకోవడం, ప్రపోజ్, నిశ్చితార్ధం ఇలా చకచకా జరిగిపోయాయి. అయితే వీరి పెళ్లిని మాత్రం ఇంట్లో వాళ్లు ఒప్పుకోవ‌డంలేదు. అయితే వారిని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాల‌ని ఈ ఇద్ద‌రు అమ్మాయిలు ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. మ‌రి ఈ ఇద్ద‌రి వివాహం ఎప్పుడు జ‌రుగుతోందో వేచి చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • girls
  • india
  • marriage
  • pakistan
  • two girls marriage

Related News

Do women wear glasses? ..and do you know these rules?

స్త్రీలు గాజులు ధరిస్తున్నారా? ..మరి ఈ నియమాలు తెలుసా?

ఈ గాజుల ఎంపిక, రంగు, ధరించే రోజు, మరియు దానిని ఎలా పెట్టుకోవాలో తెలుసుకోవడం వ్యక్తి ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖసమృద్ధికి అనుగుణంగా ఉంటుంది. మట్టి గాజులు ధరించే సందర్భంలో రంగులు అత్యంత ప్రాధాన్యం కలిగి ఉంటాయి.

  • Train Routes

    భారతదేశంలో అత్యంత అందమైన రైలు మార్గాలివే!!

  • Grok AI

    ఎక్స్ కీలక నిర్ణయం.. భారత ప్రభుత్వ ఆదేశాలతో అభ్యంతరకర కంటెంట్‌పై వేటు!

  • Indian Army

    అంతర్జాతీయ ఉద్రిక్తతలు నేపథ్యంలో భారత రక్షణ బడ్జెట్ పెరుగుతుందా?

  • Silver

    బంగారం తరహాలో వెండికీ హాల్‌ మార్కింగ్ తప్పనిసరి‌..కేంద్రం కీలక నిర్ణయం

Latest News

  • ఐసిస్‌పై అమెరికా మెరుపు దాడులు: ఉగ్రవాదానికి గట్టి హెచ్చరిక

  • మూత్రపిండాల ప్రాధాన్యత ఏమిటి?..సమస్యలను సూచించే ముందస్తు లక్షణాలివే..!

  • ట్రంప్ దెబ్బకు తమిళనాడు లో 30 లక్షల ఉద్యోగాలకు ముప్పు!

  • కాంగ్రెస్ తో పొత్తుకు డీఎంకే గుడ్ బై?

  • మేడారం అభివృద్ధి పనులపై భట్టి ఆగ్రహం

Trending News

    • సచిన్ టెండూల్కర్‌ను అధిగమించిన విరాట్ కోహ్లీ!

    • రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు.. అంతర్జాతీయ క్రికెట్‌లో 650 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా చరిత్ర!

    • చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచంలోనే రెండో అత్యుత్తమ బ్యాటర్‌గా గుర్తింపు!

    • నేడు వామికా కోహ్లీ పుట్టినరోజు.. విరాట్-అనుష్కల కుమార్తె పేరు వెనుక ఉన్న అర్థం ఏమిటి?

    • రోహిత్, విరాట్ కోహ్లీ టీ20ల‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించ‌డం మంచిదే: మాజీ క్రికెట‌ర్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd