Marriage
-
#Devotional
Dream: మీకు పెళ్లి జరిగినట్టు కల వచ్చిందా.. అయితే దాని అర్ధం ఇదే!
Dream: నిద్రపోతున్నప్పుడు మీకు కలలో పెళ్లి జరిగినట్టు కల వస్తే దాని అర్థం కొన్ని జరగబోతున్నాయి అనడానికి సంకేతాలుగా భావించాలని చెబుతున్నారు.
Date : 29-11-2025 - 6:30 IST -
#Sports
Smriti Mandhana: స్మృతి మంధానా పెళ్లి క్యాన్సిల్ అయిందా?!
స్మృతి మంధానా- పలాష్ ముచ్ఛల్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వస్తున్న అనేక పుకార్ల మధ్య పలాష్ సోదరి పలక్ అందరినీ తమ, కుటుంబ గోప్యతను పాటించాలని కోరారు.
Date : 25-11-2025 - 7:09 IST -
#Sports
Smriti Mandhana: ఈనెల 23న టీమిండియా ఓపెనర్ పెళ్లి.. హాజరుకానున్న రోహిత్, కోహ్లీ!
మహిళా జట్టుతో పాటు బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలాష్ ముచ్ఛల్ స్నేహితులు, సహచరులు కూడా ఈ వివాహానికి హాజరుకానున్నారు. దీంతోపాటు పురుషుల క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అలాగే మరికొంతమంది ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Date : 17-11-2025 - 6:50 IST -
#Telangana
Tejeshwar Murder Case : తేజేశ్వర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్!
Tejeshwar Murder Case : ఐశ్వర్య అన్న నవీన్ కూడా రెండు నెలల క్రితం ఇంట్లో జారి మృతి చెందిన ఘటనపై ఇప్పుడు కొత్త అనుమానాలు మొదలయ్యాయి
Date : 25-06-2025 - 9:29 IST -
#Life Style
Post Marriage Depression: వివాహం తర్వాత డిప్రెషన్‌తో బాధపడుతున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే!
వివాహం ఒక సంపూర్ణ కల్పిత కథ కాదు. ఇందులో ఒడిదుడుకులు సహజం. కానీ కొంచెం అవగాహన, ప్రేమ, ఓపికతో దాన్ని అందంగా బలంగా మార్చవచ్చు. సంతోషంగా ఉండటానికి ఇద్దరి సమాన ప్రయత్నాలు అవసరమని గుర్తుంచండి.
Date : 14-04-2025 - 6:45 IST -
#Cinema
Sapthagiri : సినిమా వాళ్లకు పిల్లనివ్వరు.. సప్తగిరి వ్యాఖ్యలు.. ఇది ఇంకా మారలేదా..
సప్తగిరికి ప్రస్తుతం 36 ఏళ్ళు. అయినా ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు.
Date : 16-03-2025 - 6:56 IST -
#Cinema
Bigg Boss Beauty: పెళ్లి పీటలు ఎక్కబోతున్న తెలుగు బుల్లితెర నటి.. వైరల్ అవుతున్న మంగళ స్నానం వీడియో?
ప్రముఖ బుల్లితెర నటి బిగ్ బాస్ బ్యూటీ ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Date : 06-03-2025 - 11:00 IST -
#Cinema
Urvashi Rautela: గొప్ప మనసు చాటుకున్న బాలయ్య బాబు హీరోయిన్.. పొగడ్తల వర్షం కురిపిస్తున్న ఫ్యాన్స్!
తాజాగా హీరోయిన్ ఊర్వశి రౌతేలా తన గొప్ప మనసును చాటుకుంది. ఈ సందర్భంగా అభిమానులు ఆమెపై పొగడ్తల వర్షం కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
Date : 01-03-2025 - 10:13 IST -
#Cinema
Keerthy Suresh: కీర్తి సురేష్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందా.. అభిమానులకు షాక్ తప్పదా?
కీర్తి సురేష్ పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బాయ్ చెప్పబోతోందా అన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ విషయం గురించి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
Date : 24-02-2025 - 9:03 IST -
#India
Viral News : సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు.. కాబోయే కోడలిని పెళ్లి చేసుకున్న వ్యక్తి.. కొడకు ఏం చేశాడంటే..!
Viral News : నాసిక్‌కు చెందిన ఓ తండ్రి తన కొడుక్కు ఓ అందమైన అమ్మాయిని చూపించి పెళ్లి నిశ్చయించాడు. ఆమె తన కోడలే భావించి, కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆ అమ్మాయిని పెళ్లి చూపుల్లో చూపించాడు. అమ్మాయికి, అబ్బాయికి నచ్చడంతో పెళ్లి తేదీ కూడా ఫిక్స్ అయ్యింది. కానీ, ఈ క్రమంలో కొడుకుతో పాటు తండ్రికి కూడా ఆ అమ్మాయి చాలా అందంగా కనిపించడం కొసమెరుపు
Date : 13-01-2025 - 11:44 IST -
#Cinema
Shruti Hassan : స్టార్ హీరోయిన్ కి పెళ్లి వద్దంట కానీ.. అది మాత్రం..!
Shruti Hassan శృతి హాసన్ ఇలానే ఒకరితో చాలా కాలం కలిసి డేటింగ్ చేసింది. ఐతే శాంతానాను పెళ్లి చేసుకుంటారా అని కొందరు అడిగితే అప్పుడు ఆన్సర్ దాటేసిన శృతి హాసన్ లేటెస్ట్ గా దానికి క్లారిటీ
Date : 26-12-2024 - 11:19 IST -
#Devotional
Hindu Wedding: పెళ్లి తర్వాత అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారో మీకు తెలుసా?
పెళ్లి తర్వాత అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు దాని వెనుక ఉన్న కారణమేంటి అన్న వివరాల గురించి తెలుసుకుందాం..
Date : 21-12-2024 - 5:03 IST -
#Devotional
Marriage: స్త్రీలు వారి కంటే పెద్ద వయసు వ్యక్తిని ఎందుకు పెళ్లి చేసుకోవాలో తెలుసా?
స్త్రీలు పెళ్లి చేసుకునేటప్పుడు వారి కంటే పెద్ద వయసు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పడం వెనుక ఉన్న కారణాల గురించి తెలిపారు.
Date : 20-12-2024 - 3:20 IST -
#Telangana
Divorce Ratio In India : భారతదేశంలో మూడు రెట్లు పెరిగిన విడాకులు.. తెలంగాణ స్థానం ఏమిటి?
Divorce Ratio In India : బాంధవ్యాలకు విలువనిచ్చే భారతదేశంలో కూడా భార్యాభర్తల మధ్య సంబంధాలు నమ్మకాన్ని కోల్పోతున్నాయి. వైవాహిక జీవితంలో కొన్ని సంవత్సరాలలో, సంబంధం విచ్ఛిన్నమవుతుంది. ఐక్యరాజ్యసమితి నివేదికలో పేర్కొన్నట్లుగా గత కొన్నేళ్లుగా విడాకుల సంఖ్య కూడా పెరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా అనేక నగరాల్లో విడాకుల పిటిషన్లు మూడు రెట్లు పెరిగాయి. భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యధికంగా విడాకుల కేసులు నమోదయ్యాయి అనే గణాంకాలను కూడా ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.
Date : 12-12-2024 - 7:40 IST -
#Health
Same Blood Group: భార్యాభర్తల బ్లడ్ గ్రూప్ ఒకే రకంగా ఉంటే ఏమవుతుందో తెలుసా?
భాగస్వామి బ్లడ్ గ్రూప్ ఒకేలా లేకుంటే అది బిడ్డను కనడంలో అనేక సమస్యలను కలిగిస్తుందని తరచుగా చెబుతారు. అయితే ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒకే బ్లడ్ గ్రూప్ వైవాహిక జీవితంపై ఎటువంటి ప్రభావం చూపదు.
Date : 23-11-2024 - 9:59 IST