HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Trending

Trending

  • Trade deal with India soon: America

    Trade deal : త్వరలో భారత్‌తో ట్రేడ్‌ డీల్‌: అమెరికా

    ఇరుదేశాల మధ్య ఈ డీల్‌ ఇక దాదాపు తుది దశకు చేరిందని ఆయన వెల్లడించారు.లుట్నిక్ మాట్లాడుతూ..భారత్ సరైన ప్రతినిధిని పంపిస్తే, మేము కూడా చర్చలకు తగిన వ్యక్తిని పంపించేందుకు సిద్ధంగా ఉన్నాం.

    Date : 03-06-2025 - 11:01 IST
  • KCR appearance before Kaleshwaram Commission postponed

    KCR : కాళేశ్వరం కమిషన్ ముందు కేసీఆర్ హాజరు వాయిదా

    కమిషన్ ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని విచారణ తేదీని వాయిదా వేసింది. మొదట జూన్ 5న హాజరుకావాల్సిన కేసీఆర్, ఇప్పుడు జూన్ 11న హాజరుకానున్నారు. ఈ విచారణలో భాగంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్, నిర్మాణం, నాణ్యత నియంత్రణ, నిర్వహణ తదితర అంశాల్లో జరిగిన అవకతవకలపై సమగ్రంగా పరిశీలన జరుగుతోంది.

    Date : 03-06-2025 - 10:25 IST
  • IPL 2025 Prize Money

    IPL 2025 Prize Money: గెలిచిన జ‌ట్టుకు రూ. 20 కోట్లు.. ఓడిన జ‌ట్టుకు రూ. 13 కోట్లు.. ఐపీఎల్ ప్రైజ్‌మ‌నీ ఇదే!

    ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిన జట్టుకు ఏకంగా 20 కోట్ల రూపాయలు వస్తాయి. అదే సమయంలో ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయిన జట్టు అంటే రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 13 కోట్ల రూపాయలు లభిస్తాయి.

    Date : 03-06-2025 - 10:10 IST
  • BCCI

    IPL Earnings: ఐపీఎల్ ద్వారా నీతా అంబానీ, ప్రీతి జింటా సంపాద‌న ఎంతో తెలుసా?

    మీడియా నివేదికల ప్రకారం.. మ్యాచ్‌లో టికెట్ అమ్మకాల నుండి వచ్చే ఆదాయంలో 80 శాతం భాగం జట్టు యజమానుల ఖాతాలోకి వెళ్తుంది. అలాగే అన్ని జట్ల జెర్సీలపై అనేక బ్రాండ్‌ల పేర్లు ముద్రించబడి ఉంటాయి. ఈ స్పాన్సర్‌షిప్ డబ్బు కూడా ఫ్రాంచైజీ యజమానులకు వస్తుంది.

    Date : 03-06-2025 - 9:30 IST
  • Conservation of Kolleru is urgent.. Chandrababu issues key instructions to officials

    CM Chandrababu : కొల్లేరు పరిరక్షణ అత్యవసరం.. అధికారులకు చంద్రబాబు కీలక ఆదేశాలు

    కొల్లేరు సరస్సును కేంద్రంగా తీసుకుని, అక్కడి నిబంధనలు, కోర్టు తీర్పులు, పర్యావరణ పరిస్థితులు, కాంటూరు వివాదం వంటి అంశాలపై సీఎం చంద్రబాబు సోమవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

    Date : 02-06-2025 - 5:24 IST
  • AI Based Civil Services

    Sridhar Babu : ‘జై తెలంగాణ’ రాష్ట్ర ప్రజల నినాదం..ఒకరు పేటెంట్‌ ఏమీ కాదు: మంత్రి శ్రీధర్‌బాబు

    ఈ నినాదంపై ఎవరూ పేటెంట్ తీసుకోలేదని, ఓ నిర్దిష్ట పార్టీ దానిని తమ సంపత్తిగా చెప్పుకోవడం సరికాదన్నారు. మంత్రి మాట్లాడుతూ.. జై తెలంగాణ అంటే అది ప్రజల గళం. ఇది ప్రజా ఉద్యమం ద్వారా వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గర్వ నినాదం.

    Date : 02-06-2025 - 5:07 IST
  • Land issues will be resolved by August 15: Minister Ponguleti

    Minister Ponguleti : ఆగస్టు 15 నాటికి భూసమస్యలు పరిష్కారం అవుతాయి: మంత్రి పొంగులేటి

    పాలకుర్తిలో జరుగుతున్న కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. భూభారతి ప్రాజెక్టు ద్వారా భూముల పత్రాలు, హక్కుల మీద స్పష్టత రాబట్టి, రెవెన్యూ వ్యవస్థలో తలెత్తుతున్న సమస్యలను తేలికగా పరిష్కరించగలమని తెలిపారు.

    Date : 02-06-2025 - 4:54 IST
  • Myntra with over 4 million styles available

    Mintra : 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో అందుబాటులోకి మింత్రా

    మింత్రా 22వ EORSలో 300K కన్నా ఎక్కువ బ్రాండ్-న్యూ స్టైల్స్ విడుదల అవుతున్నాయి. EORSలో లోట్టో, అడిడాస్, ప్యూమా, GAS, ఎంపోరియో అర్మానీ, ఎలీ సాబ్, K-18, అలియా భట్ X లోరియల్ కాస్టింగ్ క్రీమ్ గ్లాస్ కలెక్షన్ వంటి బ్రాండ్ల నుంచి కొత్త ఉత్పత్తులు విడుదల కానున్నాయి.

    Date : 02-06-2025 - 4:40 IST
  • Honda Motorcycle and Scooter India.. Road Safety Awareness Program

    Honda Motorcycle and Scooter India : హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా.. రోడ్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

    సుమారు 2400 మందికిపైగా విద్యార్థులు మరియు సిబ్బంది రోడ్ సేఫ్టీపై అనుభవాత్మక అభ్యాసంలో భాగస్వామ్యం.

    Date : 02-06-2025 - 4:32 IST
  • BCCI

    IPL Winners List: ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ట్రోఫీ గెలిచిన జ‌ట్లు ఇవే.. 2008 నుంచి 2024 వ‌ర‌కు లిస్ట్‌!

    ఐపీఎల్ 2025 ముందు ఆర్‌సీబీ మొత్తం 3 సార్లు ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. కానీ ఒక్క ట్రోఫీ కూడా గెలవలేదు. ఆర్‌సీబీ 2009, 2011, 2016లో ఫైనల్‌కు చేరుకుంది.

    Date : 02-06-2025 - 3:57 IST
  • Congress party suppressed Telangana movement: Etela Rajender

    Eatala Rajender : తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్‌ పార్టీ అణచివేసింది: ఈటల రాజేందర్‌

    తెలంగాణ మలిదశ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు ఏకమై పోరాడాయి. అయితే, ప్రత్యేక రాష్ట్ర స్థాపనలో బీజేపీ కీలక పాత్ర పోషించింది. కానీ, కాంగ్రెస్ మాత్రం రాజకీయ ఒత్తిళ్ల మధ్య, పరిస్థితులని తట్టుకోలేక ఈ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఇది వారి చిత్తశుద్ధిని కాదు అన్నారు.

    Date : 02-06-2025 - 3:53 IST
  • AP proposals to the Center on 'Polavaram-Banakacherla'

    Polavaram-Banakacharla : పోలవరం-బనకచర్ల’పై కేంద్రం ముందుకు ఏపీ ప్రతిపాదనలు

    ఈ నేపథ్యంలో, సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఆర్థిక కార్యదర్శి అజయ్ సేత్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి పీయూష్ కుమార్, నీటిపారుదల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు తదితర అధికారులు సమగ్ర ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.

    Date : 02-06-2025 - 12:21 IST
  • The superpower that did not respond to the notices.. India is planning to cut subsidies

    India -US : నోటీసులకు స్పందించని అగ్రరాజ్యం.. రాయితీలకు కోత విధించే యోచనలో భారత్‌

    ముఖ్యంగా, ఉక్కు (స్టీల్‌), అల్యూమినియం వంటి లోహాలపై అమెరికా విధించిన అధిక సుంకాలకు ఇది ప్రతిస్పందనగా చెబుతోంది. అమెరికా 2018లో జాతీయ భద్రతా పేరుతో భారత్‌ నుంచి దిగుమతయ్యే ఉక్కు, అల్యూమినియంపై వరుసగా 25 శాతం, 10 శాతం సుంకాలు విధించింది.

    Date : 02-06-2025 - 11:51 IST
  • Effect of Indus water stoppage.. Pakistan's dams drying up.. Irrigation water crisis, severe impact on Kharif..!

    Indus Waters Treaty : సింధు జలాల నిలిపివేత ఎఫెక్ట్.. ఎండుతున్న పాక్ డ్యామ్‌లు..సాగునీటి సంక్షోభం, ఖరీఫ్‌పై తీవ్ర ప్రభావం..!

    ప్రస్తుతం మంగ్లా (జీలం నది) మరియు తర్బేలా (సింధు నది) డ్యామ్‌లలో నీటి నిల్వలు గణనీయంగా తగ్గిపోవడం వల్ల పాకిస్థాన్‌లో వేసవి (ఖరీఫ్) పంటల సాగు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పంజాబ్ మరియు సింధ్ రాష్ట్రాల్లోని వ్యవసాయ రంగానికి ఈ డ్యామ్‌లు ముఖ్యమైన నీటి వనరులుగా ఉన్న నేపథ్యంలో, వాటిలో నీటి మోతాదులు సగానికి తగ్గిపోవడాన్ని పాకిస్థాన్ అధికారులు ఆందోళనతో గమనిస్తున్నారు.

    Date : 02-06-2025 - 11:29 IST
  • Zelensky praises Ukraine drone attack..Full details on Operation ‘Spider Web’..!

    Ukraine : ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడి పై జెలెన్‌స్కీ ప్రశంసలు..‘స్పైడర్ వెబ్‌’ ఆపరేషన్‌పై పూర్తి వివరాలు..!

    ఈ దాడిలో ఉక్రెయిన్‌ సాయుధ దళాలు ప్రదర్శించిన ధైర్యం, వ్యూహాత్మక నైపుణ్యం నిజంగా ప్రశంసనీయం అని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్‌కు ‘స్పైడర్ వెబ్‌’ అనే పేరు పెట్టినట్లు జెలెన్స్కీ వెల్లడించారు. శత్రు భూభాగంలోని కీలక వైమానిక స్థావరాలపై జరిగిన ఈ దాడిలో రష్యా సైన్యానికి చెందిన 40 పైచిలుకు యుద్ధవిమానాలు ధ్వంసమయ్యాయని తెలిపారు.

    Date : 02-06-2025 - 11:04 IST
  • CM Revanth Reddy pays tribute to martyrs at Gun Park

    CM Revanth Reddy : గన్‌పార్కు వద్ద అమరులకు నివాళులర్పించిన సీఎం రేవంత్‌ రెడ్డి

    సిఎం రేవంత్ తోపాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నగర మేయర్ గద్వాల విజయలక్ష్మీ తదితరులు గన్ పార్క్ వద్ద నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ కు బయల్దేరారు.

    Date : 02-06-2025 - 10:37 IST
  • President, Prime Minister greet the people of Telangana

    Telangana Formation Day : తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు

    రాష్ట్ర అవతరణ తరువాత నేడు వృద్ధి, అభివృద్ధి ప్రతి రంగంలో స్పష్టంగా కనిపిస్తోంది. గత పదేళ్లలో రాష్ట్రానికి ఎన్డీయే ప్రభుత్వం విస్తృత స్థాయిలో మద్దతు అందించింది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా కేంద్రం నిస్వార్థంగా పనిచేస్తోంది " అని ప్రధాని మోడీ వెల్లడించారు.

    Date : 02-06-2025 - 10:05 IST
  • I am reborn.. Telangana is the land that gave birth to the Jana Sena Party: Pawan Kalyan

    Pawan Kalyan: నాకు పునర్జన్మను.. జ‌న‌సేన పార్టీకి జ‌న్మ‌నిచ్చిన నేల తెలంగాణ: ప‌వ‌న్ క‌ల్యాణ్

    “తెలంగాణ నేల నాకే కాదు, జనసేన పార్టీకి కూడా పునర్జన్మను ఇచ్చిన పవిత్ర భూమి. నాలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన రాష్ట్రం ఇది” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణను గర్వంగా ‘కోటిరతనాల వీణ’గా కీర్తించిన కవి దాశరథి కృష్ణమాచార్య కవిత్వాన్ని ఉటంకిస్తూ, అదే తెలంగాణ తన రాజకీయ జీవితానికీ స్ఫూర్తిదాయక భూమిగా నిలిచిందని పవన్ అన్నారు.

    Date : 02-06-2025 - 9:30 IST
  • Future plans to make Telangana a model for the country in all sectors: CM Revanth Reddy

    Telangana Formation Day : తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచేలా భవిష్యత్‌ ప్రణాళికలు: సీఎం రేవంత్‌ రెడ్డి

    ప్రజల అంకితభావం, త్యాగమే ఈ రాష్ట్ర ఏర్పాటు వెనుక ఉన్న అసలైన శక్తిగా ఆయన కొనియాడారు. తెలంగాణ ప్రజలు కలిసికట్టుగా, ఒకటిగా నిలబడటంతోనే ఈ రాష్ట్రం ఆవిర్భవించింది. ఉద్యమ కాలంలో ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో బాధలు అనుభవించారు.

    Date : 02-06-2025 - 9:20 IST
  • Krishna Janmashtami

    Janmashtami: ఈ ఏడాది కృష్ణ జన్మాష్టమి ఎప్పుడు? ఆరోజు ఏం చేయాలి?

    శ్రీకృష్ణుడు యుగాల నుండి మన విశ్వాసానికి కేంద్రంగా ఉన్నాడు. శ్రీకృష్ణుడు కేవలం పేరు మాత్రమే కాదు.. ఒక భావన, భక్తి. అందుకే ప్రతి సంవత్సరం భక్తులు జన్మాష్టమి కోసం ఆత్రుతగా ఎదురుచూస్తారు.

    Date : 02-06-2025 - 9:00 IST
← 1 … 77 78 79 80 81 … 546 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd