HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Trending

Trending

  • process of removing encroachments at AP Bhavan has been suspended

    AP Bhavan : ఏపీ భ‌వ‌న్‌లో ఆక్ర‌మ‌ణ‌ల తొల‌గింపు ప్ర‌క్రియ‌ నిలిపివేత‌

    అధికారుల సమాచారం మేరకు, భవన్ పరిధిలోని 0.37 ఎకరాల భూమిలో అక్రమ నిర్మాణాలు గుర్తించబడ్డాయని, అందులో భాగంగా రెండు ప్రార్థనా మందిరాలు కూడా ఉన్నాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

    Date : 13-05-2025 - 2:54 IST
  • India's tariffs on American goods..!

    Tariffs : అమెరికా వస్తువులపై భారత్‌ టారిఫ్‌లు..!

    ఇది ట్రంప్‌ పరిపాలనలో తీసుకున్న కీలక నిర్ణయాలపై భారత్‌ స్పందనగా చెబుతున్నారు. ముఖ్యంగా భారతీయ స్టీల్‌, అల్యూమినియం దిగుమతులపై అమెరికా విధించిన సుంకాలకు జవాబుగా ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా, అమెరికా వస్తువులకు ఇస్తున్న కొన్ని విధుల రాయితీలను కూడా భారత్‌ తొలగించనుంది.

    Date : 13-05-2025 - 1:14 IST
  • ISRO preparing for PSLV-C61 launch

    ISRO : పీఎస్ఎల్వీ-సీ61 ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో

    షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఈ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగం ద్వారా అత్యాధునిక భూ పరిశీలన ఉపగ్రహమైన రీశాట్-1బీని నిర్దేశిత భూమి కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

    Date : 13-05-2025 - 12:17 IST
  • Indian Missiles Attack On Kirana Hills Nuclear Bomb Tunnels Sargodha District Pakistan Indian Army

    India Vs Kirana Hills: కిరానా హిల్స్‌‌ను వణికించిన భారత్.. దారికొచ్చిన పాకిస్తాన్

    పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్(India Vs Kirana Hills) గుండెలు బాదుకుంటూ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఫోన్ కాల్ చేశారట.

    Date : 13-05-2025 - 12:11 IST
  • India's special briefing for many countries today..!

    Operation Sindoor : నేడు పలు దేశాలకు భారత్‌ ప్రత్యేక బ్రీఫింగ్‌..!

    ఈ సమావేశానికి యూకే సహా అనేక దేశాల రాయబారులు, రక్షణ సలహాదారులు హాజరుకానున్నారు. వీరికి ప్రత్యేకంగా సమన్లు పంపిన కేంద్రం, ఆపరేషన్‌ సిందూర్‌ కు సంబంధించిన కీలక విషయాలను వివరించే కార్యక్రమానికి సిద్ధమైంది.

    Date : 13-05-2025 - 11:40 IST
  • Death Facts Human Organs Functioning After Death

    Death Facts : మనిషి చనిపోయినా.. ఈ అవయవాలు పనిచేస్తాయి తెలుసా ?

    మనిషి చనిపోయాక(Death Facts) పొట్టలో గ్యాస్ పుడుతుంది. దీనివల్ల శరీరంలోని మలం మొత్తం బయటికి వచ్చేస్తుంది. అంటే వ్యర్థాలు శరీరంలో ఇక మిగలవు.

    Date : 13-05-2025 - 11:16 IST
  • CJI Justice Sanjeev Khanna to retire today.. Justice Gavai to be new CJI

    CJI : నేడు సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నాపదవీ విరమణ.. నూతన సీజేఐగా జస్టిస్ గవాయ్

    పదవీ విరమణకు ముందు, భారత సాంప్రదాయాన్ని అనుసరించి, జస్టిస్ ఖన్నా తన తర్వాతి వారసుడిగా సుప్రీంకోర్టులో రెండవ అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్‌ను సిఫార్సు చేశారు.

    Date : 13-05-2025 - 10:57 IST
  • 15 people died after consuming Kalti liquor

    Punjab : క‌ల్తీ మ‌ద్యం సేవించి 15 మంది మృతి..

    సోమవారం రాత్రి 9:30 గంటల సమయంలో మజితాలోని పలు ప్రాంతాల్లో మద్యం సేవించిన వ్యక్తులు ఒక్కొక్కరిగా అస్వస్థతకు లోనవుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే స్పందించి పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.

    Date : 13-05-2025 - 10:35 IST
  • Anti Drone System On Tirumala Hills Ttd Ap Govt Drones

    Tirumala Hills: తిరుమల కొండలపై యాంటీ డ్రోన్ వ్యవస్థ.. ఎందుకు ?

    తిరుమల కొండలపై యాంటీ డ్రోన్‌ వ్యవస్థను ఏర్పాటు చేయిస్తామని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం(Tirumala Hills) ఊదరగొట్టింది.

    Date : 13-05-2025 - 9:30 IST
  • Pawan Kalyans Tweet India Pakistan Ceasefire S400 Russia

    Pawan Kalyan : ‘ఎస్-400’‌ను శేషనాగుతో పోలుస్తూ పవన్ ట్వీట్.. క్షణాల్లో వైరల్

    ఇతర భాషల్లోనూ ట్వీట్లు చేస్తుండటంతో.. పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)కు జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఉందా అనే సందేహం రేకెత్తుతోంది.

    Date : 13-05-2025 - 9:06 IST
  • PM Modi

    PM Modi: పాకిస్తాన్ భ‌య‌ప‌డింది.. పాక్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ప్ర‌ధాని మోదీ!

    ఆప‌రేష‌న్ సిందూర్ పేరిట చేప‌ట్టిన సైనిక చ‌ర్య‌కు తాత్కాలిక విరామం ఇచ్చామ‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. పాకిస్థాన్ వేసే ప్ర‌తి అడుగును ప‌రిశీలిస్తున్నాం. మ‌న బ‌ల‌గాలు పూర్తి స్థాయి అప్ర‌మ‌త్త‌తో ఉన్నాయి.

    Date : 12-05-2025 - 9:49 IST
  • Massive encounter.. 20 Naxals killed..!

    Chhattisgarh : భారీ ఎన్‌కౌంటర్‌.. 20 మంది నక్సల్స్‌ మృతి..!

    భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర కాల్పులు జరగడంతో మావోయిస్టుల తరపున భారీ ప్రాణనష్టం జరిగింది. ఇప్పటివరకు 11 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. మిగతా మృతదేహాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.

    Date : 12-05-2025 - 7:52 IST
  • UPI Update

    UPI Down: మ‌రోసారి యూపీఐ డౌన్‌.. ఫోన్ పే, గూగుల్ పే యూజ‌ర్ల‌కు షాక్‌!

    UPI సేవలు ప్రభావితం కావడంతో చాలా మంది యూజర్లు చెల్లింపులు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, దీంతో వారు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఈ విషయం గురించి పోస్ట్ చేయడం ప్రారంభించారు.

    Date : 12-05-2025 - 7:24 IST
  • Nissan preparing to cut 20,000 jobs?

    Nissan : 20 వేల మంది ఉద్యోగుల కోతకు సిద్ధమవుతున్న నిస్సాన్‌.. ?

    అప్పట్లోనే సంస్థ 9,000 మంది ఉద్యోగులను తొలగించగా, తాజా వార్తల ప్రకారం ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశముందని జపాన్‌ జాతీయ ప్రసార సంస్థ ఎన్‌హెచ్‌కే నివేదించింది.

    Date : 12-05-2025 - 6:56 IST
  • India-Pakistan DGMO talks conclude

    DGMO : ముగిసిన భారత్‌- పాకిస్థాన్‌ డీజీఎంవోల చర్చలు

    ఈ సంభాషణలో భారత డీజీఎంవో లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజీవ్‌ ఘాయ్‌, పాకిస్థాన్‌ డీజీఎంవో మేజర్‌ జనరల్‌ కాశిఫ్‌ చౌదరి పాల్గొన్నారు. ఇక, మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సిన ఈ చర్చలు కొన్ని సాంకేతిక కారణాల వల్ల సాయంత్రం వరకు వాయిదా పడ్డాయి. అయినప్పటికీ, వాయిదా అనంతరం రెండు దేశాల ప్రతినిధులు మద్య చర్చలు సవ్యంగా కొనసాగినట్టు సమాచారం.

    Date : 12-05-2025 - 6:29 IST
  • A wonderful chapter has ended: CM Chandrababu

    Virat Kohli : అద్భుత అధ్యాయం ముగిసింది : సీఎం చంద్రబాబు

    విరాట్‌ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించటం ద్వారా భారత క్రీడా చరిత్రలో ఓ అద్భుత అధ్యాయం ముగిసింది. అతడి క్రీడాపట్ల ఉన్న అభిరుచి, క్రమశిక్షణ ఎంతో మందికి ప్రేరణనిచ్చాయి.

    Date : 12-05-2025 - 6:08 IST
  • Operation Sindoor

    Operation Sindoor : రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం

    మే7న భారత సేనలు ‘ఆపరేషన్ సిందూర్’(Operation Sindoor) నిర్వహించాయి.

    Date : 12-05-2025 - 4:45 IST
  • Who Is Vikram Misri India Foreign Secretary India Pakistan Ceasefire Kashmir

    Who Is Vikram Misri: విక్రమ్ మిస్రి.. ప్రైవేటు ఉద్యోగి నుంచి ముగ్గురు ప్రధానులతో కలిసి పనిచేసే స్థాయికి

    విక్రమ్ మిస్రి 1964 నవంబరు 7న జమ్మూకశ్మీరులోని శ్రీనగర్‌లో(Who Is Vikram Misri) జన్మించారు.

    Date : 12-05-2025 - 4:11 IST
  • Notification for the recruitment of 128 Assistant Professor posts

    Assistant Professor Posts : 128 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

    ఇది రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కు, ముఖ్యంగా మెడికల్ విద్యార్థుల‌కు గొప్ప అవకాశంగా నిలవనుంది. ప్రకాశిత నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో డీఎన్‌బీ (DNB) లేదా డీఎం (DM) లేదా ఎంసీహెచ్ (MCh) వంటి ఉన్నత విద్యార్హతను కలిగి ఉండాలి.

    Date : 12-05-2025 - 4:09 IST
  • India-Pakistan talks postponed.. Prime Minister, Ajit Doval hold key talks

    India-Pak : భారత్‌, పాక్‌ చర్చలు వాయిదా.. ప్రధాని, అజిత్ దోవల్ కీలక చర్చలు

    ఈ చర్చలు రెండు దేశాల 'డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్' (డీజీఎంవో)ల మధ్య హాట్‌లైన్‌ ద్వారా జరగనున్నాయి. అయితే ఈ ఆలస్యం వెనక గల కారణాలు అధికారికంగా వెల్లడించలేదు.

    Date : 12-05-2025 - 2:15 IST
← 1 … 78 79 80 81 82 … 526 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd